10, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పండగ వేళ ఈ–కామర్స్‌లో కొలువుల జాతర

Writer: Pooja 10:11 AM, 10 సెప్టెంబర్, 2026
పండగ వేళ ఈ–కామర్స్‌లో కొలువుల జాతర

దసరా నుంచి దీపావళి వరకు పండగ సీజన్‌ ఈ–కామర్స్‌ రంగానికి భారీ అవకాశాలను తీసుకురానుంది. ఈ కాలంలో దేశవ్యాప్తంగా సుమారు రూ.1.5 లక్షల కోట్ల విలువైన ఆన్‌లైన్‌ అమ్మకాలు జరిగే అవకాశం ఉందని అంచనా. పెరుగుతున్న ఆర్డర్లను అందుకునేందుకు ఈ–కామర్స్‌ సంస్థలు పెద్ద ఎత్తున నియామకాలు చేపడుతున్నాయి. క్విక్‌ కామర్స్‌ రంగం వేగంగా విస్తరిస్తుండటంతో పండగల వేళ ఉద్యోగ అవకాశాలు మరింత పెరగనున్నాయి.

ఈ ఏడాది ఈ–కామర్స్‌ రంగంలో ఉద్యోగ నియామకాలు 20 శాతం పెరిగి సుమారు 2.7 లక్షల మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని అంచనా. ప్రముఖ ఈ–కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ఇప్పటికే 400 పట్టణాల్లో 1.6 లక్షల మందిని నియమించుకున్నట్లు ప్రకటించింది. పండగల అమ్మకాలకు అనుగుణంగా డెలివరీ, గిడ్డంగులు, లాజిస్టిక్స్‌, కస్టమర్‌ సేవల విభాగాల్లో నియామకాలు పెరిగే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జావా 42లో అదిరిపోయే కొత్త ఎడిషన్‌

జావా 42లో అదిరిపోయే కొత్త ఎడిషన్‌

మళ్లీ పెరిగిన పెట్రోల్‌ ధరలు

మళ్లీ పెరిగిన పెట్రోల్‌ ధరలు

ఆధార్‌ ఫేస్‌ అథెంటికేషన్‌లో యూఐడీఏఐ కొత్త అడుగు

ఆధార్‌ ఫేస్‌ అథెంటికేషన్‌లో యూఐడీఏఐ కొత్త అడుగు

ఫోల్డబుల్‌ ఐఫోన్‌తో యాపిల్‌ సరికొత్త అడుగు

ఫోల్డబుల్‌ ఐఫోన్‌తో యాపిల్‌ సరికొత్త అడుగు

నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

దలాల్‌ స్ట్రీట్‌లో ఐపీఓల సందడి..

దలాల్‌ స్ట్రీట్‌లో ఐపీఓల సందడి..

ట్యాగ్లు
పండగ సీజన్‌ఈ కామర్స్‌ఉద్యోగ అవకాశాలుక్విక్ కామర్స్‌అమెజాన్‌ఆన్‌లైన్ అమ్మకాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10: కామనర్ రోహిత్‌పై సెలబ్రిటీల టార్గెట్.. మరో కౌశల్ ఆర్మీ పుట్టుకొస్తుందా?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: కామనర్ రోహిత్‌పై సెలబ్రిటీల టార్గెట్.. మరో కౌశల్ ఆర్మీ పుట్టుకొస్తుందా?

జావా 42లో అదిరిపోయే కొత్త ఎడిషన్‌
బిజినెస్

జావా 42లో అదిరిపోయే కొత్త ఎడిషన్‌

బిగ్‌బాస్ తెలుగు 10: మూడో రోజే హైడ్రామా.. రోహిత్, త్రిగుణ్ మధ్య మాటల యుద్ధం
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: మూడో రోజే హైడ్రామా.. రోహిత్, త్రిగుణ్ మధ్య మాటల యుద్ధం

నాగబాబుకు కేబినెట్ హోదా.. ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
రాజకీయాలు

నాగబాబుకు కేబినెట్ హోదా.. ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

రవితేజ పారితోషిక ఒప్పందం...భారీ జాక్‌పాట్‌?
గాసిప్స్

రవితేజ పారితోషిక ఒప్పందం...భారీ జాక్‌పాట్‌?

బిగ్‌బాస్ హౌస్‌లోకి నందన....హోస్ట్ నాగార్జునకు వార్నింగ్!
షోస్

బిగ్‌బాస్ హౌస్‌లోకి నందన....హోస్ట్ నాగార్జునకు వార్నింగ్!

మళ్లీ పెరిగిన పెట్రోల్‌ ధరలు
బిజినెస్

మళ్లీ పెరిగిన పెట్రోల్‌ ధరలు

పండగ వేళ ఈ–కామర్స్‌లో కొలువుల జాతర
బిజినెస్

పండగ వేళ ఈ–కామర్స్‌లో కొలువుల జాతర

షీ జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటనపై నేడు అధికారిక ప్రకటన
జనరల్

షీ జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటనపై నేడు అధికారిక ప్రకటన

అన్నా, ఎంజీఆర్, ఎన్టీఆర్...దళపతి ముందు భారీ సవాల్?
జనరల్

అన్నా, ఎంజీఆర్, ఎన్టీఆర్...దళపతి ముందు భారీ సవాల్?

ప్రభాస్ రెండు సినిమాలు.. 2027కే షిఫ్ట్‌?
గాసిప్స్

ప్రభాస్ రెండు సినిమాలు.. 2027కే షిఫ్ట్‌?

ది ప్యారడైజ్ టికెట్ ధరలపై భారీ చర్చ?
గాసిప్స్

ది ప్యారడైజ్ టికెట్ ధరలపై భారీ చర్చ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!