24, జులై 2026, శుక్రవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇంధన ధరల దెబ్బ.. నష్టాల్లో ఇండిగో

Writer: Nithish 06:44 AM, 24 జులై, 2026
ఇంధన ధరల దెబ్బ.. నష్టాల్లో ఇండిగో

దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో (ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్) ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో రూ.238 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా గగనతల ఆంక్షలు, విమాన ఇంధన ధరల పెరుగుదల, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తగ్గడం వంటి అంశాలు నష్టానికి కారణమయ్యాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఇండిగో రూ.2,176.30 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. కంపెనీ మొత్తం ఆదాయం రూ.21,542.60 కోట్ల నుంచి రూ.25,614.21 కోట్లకు పెరిగినప్పటికీ, వ్యయాలు 34 శాతం పెరిగి రూ.25,852.50 కోట్లకు చేరాయి. ఇంధన వ్యయాలు 86 శాతం పెరిగి రూ.10,832.90 కోట్లుగా నమోదయ్యాయి. జూన్ త్రైమాసికం ముగిసే నాటికి ఇండిగో వద్ద 432 విమానాలు ఉండగా, నగదు నిల్వలు రూ.52,884.60 కోట్లుగా ఉన్నాయి.

జులై–సెప్టెంబర్ త్రైమాసికంలోనూ ఆర్థిక పనితీరు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చని ఇండిగో తెలిపింది. గత డిసెంబర్‌లో భారీగా విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు ఎదుర్కొన్న ఇబ్బందులపై సీసీఐ విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో ఇండిగో సంక్షోభ నిర్వహణ బృందం ఏర్పాటు, ప్రయాణికుల సహాయ కేంద్రాలు, అత్యవసర సమయంలో ఉచిత రీబుకింగ్, టికెట్ ధరల పరిమితి, ప్రత్యామ్నాయ విమాన సౌకర్యాలు వంటి ప్రతిపాదనలు సమర్పించింది. వీటిని సీసీఐ ఆమోదిస్తే జరిమానా లేకుండానే విచారణ ముగిసే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇన్ఫోసిస్ భవిష్యత్ సీఈఓగా ఆశిష్ నియామకం

ఇన్ఫోసిస్ భవిష్యత్ సీఈఓగా ఆశిష్ నియామకం

చమురు పెరుగుదలతో గ్లోబల్ మార్కెట్లు కుదేలు

చమురు పెరుగుదలతో గ్లోబల్ మార్కెట్లు కుదేలు

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్

అమెజాన్‌లో మరోసారి లేఆఫ్స్ షాక్

అమెజాన్‌లో మరోసారి లేఆఫ్స్ షాక్

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

బెంగళూరులో స్ట్రాటజిక్ ఎలక్ట్రానిక్స్ సమ్మిట్ ప్రారంభం

బెంగళూరులో స్ట్రాటజిక్ ఎలక్ట్రానిక్స్ సమ్మిట్ ప్రారంభం

ట్యాగ్లు
ఇండిగోఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్విమానయాన రంగంవిమాన సర్వీసులుఇంధన ధరలుసీసీఐ విచారణవ్యాపార వార్తలువిమాన ప్రయాణంభారత విమానయాన సంస్థలుకార్పొరేట్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వెట్టి చాకిరీ ఆరోపణలతో ట్రంప్ నిర్ణయం
జనరల్

వెట్టి చాకిరీ ఆరోపణలతో ట్రంప్ నిర్ణయం

యువ సమస్యలపై బీజేపీ ప్రభుత్వంపై ఉత్తమ్ విమర్శలు
రాజకీయాలు

యువ సమస్యలపై బీజేపీ ప్రభుత్వంపై ఉత్తమ్ విమర్శలు

ఏఐ దూకుడు మధ్య ఉద్యోగ భద్రతపై ఆందోళనలు
టెక్నాలజీ

ఏఐ దూకుడు మధ్య ఉద్యోగ భద్రతపై ఆందోళనలు

ఏపీలో మున్సిపల్ కార్మికుల ఆందోళన ఉధృతి
జనరల్

ఏపీలో మున్సిపల్ కార్మికుల ఆందోళన ఉధృతి

జన నయాగన్ మూవీ చూసిన త్రిష
సినిమాలు

జన నయాగన్ మూవీ చూసిన త్రిష

నీట్ నిరసనలపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందన
రాజకీయాలు

నీట్ నిరసనలపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందన

ఢిల్లీ విద్యార్థులపై చర్యలపై బీజేపీ నేత ఆవేదన
రాజకీయాలు

ఢిల్లీ విద్యార్థులపై చర్యలపై బీజేపీ నేత ఆవేదన

ఇంధన ధరల దెబ్బ.. నష్టాల్లో ఇండిగో
బిజినెస్

ఇంధన ధరల దెబ్బ.. నష్టాల్లో ఇండిగో

ఇన్ఫోసిస్ భవిష్యత్ సీఈఓగా ఆశిష్ నియామకం
బిజినెస్

ఇన్ఫోసిస్ భవిష్యత్ సీఈఓగా ఆశిష్ నియామకం

నకిలీ ఇళ్ల పట్టాలపై హైకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

నకిలీ ఇళ్ల పట్టాలపై హైకోర్టు కీలక ఆదేశాలు

చెన్నై లవ్ స్టోరీ' మూవీ రివ్యూ..
సినిమాలు

చెన్నై లవ్ స్టోరీ' మూవీ రివ్యూ..

బీఆర్ఎస్వీ నిరసనపై పోలీసుల ఆంక్షలు
జనరల్

బీఆర్ఎస్వీ నిరసనపై పోలీసుల ఆంక్షలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!