19, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బ్యాంకు సమ్మెపై ఎస్‌బీఐ అలర్ట్.. ఖాతాదారులకు కీలక సూచనలు

Writer: Nithish 10:56 PM, 19 సెప్టెంబర్, 2026
బ్యాంకు సమ్మెపై ఎస్‌బీఐ అలర్ట్.. ఖాతాదారులకు కీలక సూచనలు

బ్యాంకు ఉద్యోగుల పలు డిమాండ్ల పరిష్కారం కోసం యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు అడ్వైజరీ జారీ చేసింది. సమ్మె కారణంగా బ్రాంచ్ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున ముందస్తుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. అత్యవసర నగదు అవసరాల కోసం ఏటీఎంలు, డిపాజిట్ వెండింగ్ మెషిన్లు, కస్టమర్ సర్వీస్ పాయింట్లను వినియోగించుకోవాలని తెలిపింది.

ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ వంటి డిజిటల్ సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయని ఎస్‌బీఐ పేర్కొంది. ఐదు రోజుల బ్యాంకింగ్ విధానం అమలు సహా పలు డిమాండ్లపై UFBU ఇప్పటికే సెప్టెంబర్ 11న దేశవ్యాప్త సమ్మె చేపట్టింది. సెప్టెంబర్ 28–30 సమ్మె అనంతరం కూడా డిమాండ్లపై పరిష్కారం లేకపోతే అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని యూనియన్లు ప్రకటించాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏఐపై భయాలతో అభివృద్ధిని ఆపొద్దు - ఎన్విడియా సీఈఓ

ఏఐపై భయాలతో అభివృద్ధిని ఆపొద్దు - ఎన్విడియా సీఈఓ

వరుసగా రెండో రోజూ పెరిగిన బంగారం, వెండి ధరలు

వరుసగా రెండో రోజూ పెరిగిన బంగారం, వెండి ధరలు

టర్మ్ ఇన్సూరెన్స్‌లో కొత్త ట్రెండ్.. మహిళలు, యువతలో పెరిగిన ఆసక్తి!

టర్మ్ ఇన్సూరెన్స్‌లో కొత్త ట్రెండ్.. మహిళలు, యువతలో పెరిగిన ఆసక్తి!

టాటా సన్స్ ఐపీఓపై నోయెల్ టాటా అభ్యంతరం

టాటా సన్స్ ఐపీఓపై నోయెల్ టాటా అభ్యంతరం

మిశ్రమ ఫలితాలు మధ్య ముగిసిన స్టాక్ మార్కెట్లు

మిశ్రమ ఫలితాలు మధ్య ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్పామ్ కాల్స్‌పై ట్రాయ్ కొత్త నిబంధనలు

స్పామ్ కాల్స్‌పై ట్రాయ్ కొత్త నిబంధనలు

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బ్యాంకు సమ్మెపై ఎస్‌బీఐ అలర్ట్.. ఖాతాదారులకు కీలక సూచనలు
బిజినెస్

బ్యాంకు సమ్మెపై ఎస్‌బీఐ అలర్ట్.. ఖాతాదారులకు కీలక సూచనలు

ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీకి మూడు పోస్టులు
రాజకీయాలు

ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీకి మూడు పోస్టులు

వరంగల్ ఎయిర్‌పోర్ట్‌కు టెండర్లు పిలిచిన ఏఏఐ
జనరల్

వరంగల్ ఎయిర్‌పోర్ట్‌కు టెండర్లు పిలిచిన ఏఏఐ

ట్రంప్ క్యాంప్ డేవిడ్‌ సమీపంలోకి పౌర విమానం
జనరల్

ట్రంప్ క్యాంప్ డేవిడ్‌ సమీపంలోకి పౌర విమానం

వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌కు పేర్లు సూచించిన తెలంగాణ దర్శకులు
జనరల్

వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌కు పేర్లు సూచించిన తెలంగాణ దర్శకులు

కర్ణాటకలో సినిమా టికెట్ల ధరలు పెంపు
జనరల్

కర్ణాటకలో సినిమా టికెట్ల ధరలు పెంపు

సుప్రీంకోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్‌
రాజకీయాలు

సుప్రీంకోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్‌

థియేటర్ల తర్వాత ఓటీటీలోకి ‘అగధ’.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?
ఓటీటీ

థియేటర్ల తర్వాత ఓటీటీలోకి ‘అగధ’.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?

దీపికా-రణ్‌వీర్‌ దంపతులకు మరో శుభవార్త.. ఆడబిడ్డకు జన్మ
జనరల్

దీపికా-రణ్‌వీర్‌ దంపతులకు మరో శుభవార్త.. ఆడబిడ్డకు జన్మ

లాతూర్‌ డీసీసీ బ్యాంక్‌ డైరెక్టర్లకు ఆర్‌బీఐ షాక్‌
జనరల్

లాతూర్‌ డీసీసీ బ్యాంక్‌ డైరెక్టర్లకు ఆర్‌బీఐ షాక్‌

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 13 ప్రోమో 1 - కృష్ణుడు, సృష్టిపై నాగ్‌ ఫైర్‌.. బిగ్‌బాస్‌ హౌస్‌లో పనిష్‌మెంట్‌
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 13 ప్రోమో 1 - కృష్ణుడు, సృష్టిపై నాగ్‌ ఫైర్‌.. బిగ్‌బాస్‌ హౌస్‌లో పనిష్‌మెంట్‌

అల్లు అర్జున్‌ ‘రాకా’ విజువల్స్‌పై సిబి చక్రవర్తి ప్రశంసలు
సినిమాలు

అల్లు అర్జున్‌ ‘రాకా’ విజువల్స్‌పై సిబి చక్రవర్తి ప్రశంసలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!