24, జులై 2026, శుక్రవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Writer: Pooja 10:40 AM, 24 జులై, 2026
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు యూటర్న్ తీసుకున్నాయి. ఉదయం 10 గంటల సమయానికి హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,330గా నమోదైంది. నిన్నటితో పోలిస్తే రూ.1,850 తగ్గింది.

అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,300గా ఉండగా, ఇది రూ.1,700 తగ్గుదలను నమోదు చేసింది. మరోవైపు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. హైదరాబాద్, విజయవాడల్లో కిలో వెండి ధర రూ.2,40,000గా ఉండగా, నిన్నటితో పోలిస్తే రూ.5,000 తగ్గింది.

తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ నగరాల్లో బంగారం ధరలు ఒకే స్థాయిలో కొనసాగుతున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి నగరాల్లో కూడా ఇదే ధరలు నమోదయ్యాయి.

దేశవ్యాప్తంగా కూడా బంగారం ధరలు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. చెన్నై, ముంబై, కోల్‌కతా, కేరళ వంటి నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,330గా ఉండగా, ఢిల్లీలో రూ.1,44,480, అహ్మదాబాద్‌లో రూ.1,44,380గా నమోదైంది. కొనుగోలు చేసే ముందు స్థానిక మార్కెట్ ధరలను ఒకసారి పరిశీలించడం మంచిది.

గమనిక: బంగారం ధరలు తరచుగా మారుతుంటాయి. కాబట్టి ఆభరణాలు కొనుగోలు చేసే ముందు తాజా ధరలను మరోసారి సరిచూసుకోవడం మంచిది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఈ20 పెట్రోల్‌పై కేంద్రం స్పష్టమైన నిర్ణయం

ఈ20 పెట్రోల్‌పై కేంద్రం స్పష్టమైన నిర్ణయం

పెట్టుబడుల ఫలితాలు కనిపిస్తున్నాయి: సైయెంట్

పెట్టుబడుల ఫలితాలు కనిపిస్తున్నాయి: సైయెంట్

ఇంధన ధరల దెబ్బ.. నష్టాల్లో ఇండిగో

ఇంధన ధరల దెబ్బ.. నష్టాల్లో ఇండిగో

ఇన్ఫోసిస్ కొత్త సీఈఓగా ఆశిష్ నియామకం

ఇన్ఫోసిస్ కొత్త సీఈఓగా ఆశిష్ నియామకం

చమురు పెరుగుదలతో గ్లోబల్ మార్కెట్లు కుదేలు

చమురు పెరుగుదలతో గ్లోబల్ మార్కెట్లు కుదేలు

ట్యాగ్లు
బంగారం ధరలువెండి ధరలుగోల్డ్ మార్కెట్హైదరాబాద్విజయవాడబులియన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పేపర్ లీక్‌లపై కేంద్రం కఠిన చర్యలు..
జనరల్

పేపర్ లీక్‌లపై కేంద్రం కఠిన చర్యలు..

నీట్‌లో మార్పులకు కేంద్రం అడుగులు..
జనరల్

నీట్‌లో మార్పులకు కేంద్రం అడుగులు..

పార్లమెంట్‌లో బయటపడిన ఎన్‌టీఏ సంచలన వివరాలు
జనరల్

పార్లమెంట్‌లో బయటపడిన ఎన్‌టీఏ సంచలన వివరాలు

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్రకు కొత్త ఊపు
జనరల్

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్రకు కొత్త ఊపు

బెంగళూరులో డీకే శివకుమార్-విజయ్ భేటీ..
జనరల్

బెంగళూరులో డీకే శివకుమార్-విజయ్ భేటీ..

రామాయణకి సోని సపోర్ట్...మరి వారణాసికి?
సినిమాలు

రామాయణకి సోని సపోర్ట్...మరి వారణాసికి?

ఓటీటీలోకి 'నాగ బంధం'..
ఓటీటీ

ఓటీటీలోకి 'నాగ బంధం'..

తొలి షెడ్యూల్ పూర్తి.. జెట్ స్పీడులో క్రేజీ మల్టీస్టారర్!
సినిమాలు

తొలి షెడ్యూల్ పూర్తి.. జెట్ స్పీడులో క్రేజీ మల్టీస్టారర్!

మళ్లీ రంగంలోకి ఎక్స్ ట్రాక్షన్ యాక్షన్ తుఫాన్!
గాసిప్స్

మళ్లీ రంగంలోకి ఎక్స్ ట్రాక్షన్ యాక్షన్ తుఫాన్!

శ్రీ విష్ణు చిత్రానికి సాక్షి కథానాయికగా ఖరారు!
సినిమాలు

శ్రీ విష్ణు చిత్రానికి సాక్షి కథానాయికగా ఖరారు!

రంపచోడవరంలో నారా లోకేశ్ ప్రజాదర్బార్..
జనరల్

రంపచోడవరంలో నారా లోకేశ్ ప్రజాదర్బార్..

శ్రేయస్ అయ్యర్‌కు తొలి టీ20 కెప్టెన్సీ విజయం..
క్రీడలు

శ్రేయస్ అయ్యర్‌కు తొలి టీ20 కెప్టెన్సీ విజయం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!