7, నవంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పసిడికి మళ్లీ రెక్కలు...వెండి ధరలకు బ్రేక్

Writer: Pooja 09:35 AM, 22 జులై, 2026
పసిడికి మళ్లీ రెక్కలు...వెండి ధరలకు బ్రేక్

ఈరోజు ఉదయం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ పరిణామాల ప్రభావంతో పసిడి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఉదయం 6 గంటల సమయానికి హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,230గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,32,210గా నమోదైంది. మరోవైపు వెండి ధర కిలోకు రూ.100 తగ్గి రూ.2,40,100కు చేరింది.

10 గ్రాముల బంగారం ధరలు

హైదరాబాద్
24 క్యారెట్లు రూ.1,44,230
22 క్యారెట్లు రూ.1,32,210
18 క్యారెట్లు రూ.1,08,170

వరంగల్
24 క్యారెట్లు రూ.1,44,230
22 క్యారెట్లు రూ.1,32,210
18 క్యారెట్లు రూ.1,08,170

ఖమ్మం
24 క్యారెట్లు రూ.1,44,230
22 క్యారెట్లు రూ.1,32,210
18 క్యారెట్లు రూ.1,08,170

నిజామాబాద్
24 క్యారెట్లు రూ.1,44,230
22 క్యారెట్లు రూ.1,32,210
18 క్యారెట్లు రూ.1,08,170

విజయవాడ
24 క్యారెట్లు రూ.1,44,230
22 క్యారెట్లు రూ.1,32,210
18 క్యారెట్లు రూ.1,08,170

విశాఖపట్నం
24 క్యారెట్లు రూ.1,44,230
22 క్యారెట్లు రూ.1,32,210
18 క్యారెట్లు రూ.1,08,170

గుంటూరు
24 క్యారెట్లు రూ.1,44,230
22 క్యారెట్లు రూ.1,32,210
18 క్యారెట్లు రూ.1,08,170

నెల్లూరు
24 క్యారెట్లు రూ.1,44,230
22 క్యారెట్లు రూ.1,32,210
18 క్యారెట్లు రూ.1,08,170

తిరుపతి
24 క్యారెట్లు రూ.1,44,230
22 క్యారెట్లు రూ.1,32,210
18 క్యారెట్లు రూ.1,08,170

చెన్నై
24 క్యారెట్లు రూ.1,44,230
22 క్యారెట్లు రూ.1,32,210
18 క్యారెట్లు రూ.1,10,360

ముంబై
24 క్యారెట్లు రూ.1,44,230
22 క్యారెట్లు రూ.1,32,210
18 క్యారెట్లు రూ.1,08,170

ఢిల్లీ
24 క్యారెట్లు రూ.1,44,380
22 క్యారెట్లు రూ.1,32,360
18 క్యారెట్లు రూ.1,08,320

కోల్‌కతా
24 క్యారెట్లు రూ.1,44,230
22 క్యారెట్లు రూ.1,32,210
18 క్యారెట్లు రూ.1,08,170

అహ్మదాబాద్
24 క్యారెట్లు రూ.1,44,280
22 క్యారెట్లు రూ.1,32,260
18 క్యారెట్లు రూ.1,08,220

కేరళ
24 క్యారెట్లు రూ.1,44,230
22 క్యారెట్లు రూ.1,32,210
18 క్యారెట్లు రూ.1,08,170

గమనిక: బంగారం ధరలు తరచుగా మారుతుంటాయి. కాబట్టి ఆభరణాలు కొనుగోలు చేసే ముందు తాజా ధరలను మరోసారి సరిచూసుకోవడం మంచిది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ధనత్రయోదశికి బంగారం, వెండి కొనుగోళ్ల జోరు

ధనత్రయోదశికి బంగారం, వెండి కొనుగోళ్ల జోరు

ధన త్రయోదశి తర్వాత మళ్లీ పెరిగిన పసిడి ధరలు

ధన త్రయోదశి తర్వాత మళ్లీ పెరిగిన పసిడి ధరలు

జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్..

జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్..

వీడియోకాన్‌ మాజీ ప్రమోటర్‌ వేణుగోపాల్‌ ధూత్‌ దివాలా తీసినట్లు ఎన్‌సీఎల్‌టీ ప్రకటన..

వీడియోకాన్‌ మాజీ ప్రమోటర్‌ వేణుగోపాల్‌ ధూత్‌ దివాలా తీసినట్లు ఎన్‌సీఎల్‌టీ ప్రకటన..

స్టాక్‌ మార్కెట్లలో సరికొత్త ఉత్సాహం.. లాభాల బాటలో బ్లూచిప్‌ షేర్లు!

స్టాక్‌ మార్కెట్లలో సరికొత్త ఉత్సాహం.. లాభాల బాటలో బ్లూచిప్‌ షేర్లు!

ఈఎంఐల ఆఫర్స్ తో జాగ్రత్త అంటున్న నిపుణులు

ఈఎంఐల ఆఫర్స్ తో జాగ్రత్త అంటున్న నిపుణులు

ట్యాగ్లు
బంగారం ధరలుఈరోజు బంగారంవెండి ధరలుహైదరాబాద్ బంగారంవిజయవాడ బంగారంబులియన్ మార్కెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లడఖ్‌లో చరిత్ర సృష్టించిన భారత వైమానిక దళం..
జనరల్

లడఖ్‌లో చరిత్ర సృష్టించిన భారత వైమానిక దళం..

న్యూజిలాండ్‌పై భారత్ విజయం..
క్రీడలు

న్యూజిలాండ్‌పై భారత్ విజయం..

మరీ వేడి టీ, కాఫీ తాగుతున్నారా? ఆహార నాళ క్యాన్సర్ ముప్పు పెరిగే అవకాశం!
ఆరోగ్యం

మరీ వేడి టీ, కాఫీ తాగుతున్నారా? ఆహార నాళ క్యాన్సర్ ముప్పు పెరిగే అవకాశం!

అమెరికాలో డేటా సెంటర్ల విస్తరణ ఆపేది లేదు-ఓపెన్‌ఏఐ
టెక్నాలజీ

అమెరికాలో డేటా సెంటర్ల విస్తరణ ఆపేది లేదు-ఓపెన్‌ఏఐ

కాలేజీ విద్యార్థులకు గుడ్‌న్యూస్..
జనరల్

కాలేజీ విద్యార్థులకు గుడ్‌న్యూస్..

ధాన్యం నిల్వకు ఆధునిక సైలోలు..
జనరల్

ధాన్యం నిల్వకు ఆధునిక సైలోలు..

అయోధ్య రామ మందిరాన్ని సందర్శించనున్న అఖిలేశ్ యాదవ్..
జనరల్

అయోధ్య రామ మందిరాన్ని సందర్శించనున్న అఖిలేశ్ యాదవ్..

ఎన్నికల సిబ్బందికి తమిళనాడు ప్రభుత్వం భారీ నజరానా
జనరల్

ఎన్నికల సిబ్బందికి తమిళనాడు ప్రభుత్వం భారీ నజరానా

ధనత్రయోదశికి బంగారం, వెండి కొనుగోళ్ల జోరు
బిజినెస్

ధనత్రయోదశికి బంగారం, వెండి కొనుగోళ్ల జోరు

‘రామాయణ’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట
గాసిప్స్

‘రామాయణ’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట

సాయిపల్లవి కెరీర్‌లో మరో భారీ ప్రాజెక్ట్
గాసిప్స్

సాయిపల్లవి కెరీర్‌లో మరో భారీ ప్రాజెక్ట్

ధరణి భూ రికార్డుల అక్రమాలపై సీఐడీ దూకుడు
జనరల్

ధరణి భూ రికార్డుల అక్రమాలపై సీఐడీ దూకుడు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!