7, నవంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమెరికాలో డేటా సెంటర్ల విస్తరణ ఆపేది లేదు-ఓపెన్‌ఏఐ

Writer: Chandrika 03:28 PM, 7 నవంబర్, 2026
అమెరికాలో డేటా సెంటర్ల విస్తరణ ఆపేది లేదు-ఓపెన్‌ఏఐ

అమెరికాలో డేటా సెంటర్ల ఏర్పాటుపై వ్యతిరేకత పెరుగుతున్నప్పటికీ వాటి విస్తరణ ప్రణాళికలను కొనసాగిస్తామని ఓపెన్‌ఏఐ స్పష్టం చేసింది. ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికల తర్వాత ఈ కేంద్రాలపై ప్రభుత్వ పర్యవేక్షణ, నియంత్రణలు మరింత కఠినమవుతాయన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ, ఏఐ సేవలకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చేందుకు పెట్టుబడులు కొనసాగిస్తామని సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సారా ఫ్రైయర్ సీఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. స్థానిక ప్రజల ఆందోళనలను పరిష్కరించేందుకు ప్రభుత్వ అధికారులతో డేటా సెంటర్ల ఏర్పాటుపై చర్చలు జరిపే సమయంలో ఇకపై నాన్-డిస్క్లోజర్ అగ్రిమెంట్లు (ఎన్‌డీఏలు) ఉపయోగించబోమని సంస్థ ప్రకటించింది. నిర్మాణ ప్రణాళికలు, వాటి వల్ల కలిగే ప్రభావాల వివరాలను స్థానిక ప్రజలకు అందుబాటులో ఉంచుతామని వెల్లడించింది.

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డేటా సెంటర్లపై పెరుగుతున్న వ్యతిరేకత ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఈ కేంద్రాలపై కఠిన పర్యవేక్షణకు పలువురు డెమొక్రటిక్ అభ్యర్థులు హామీ ఇచ్చారు. డేటా సెంటర్ల నిర్మాణం ఆలస్యమయ్యే అవకాశం ఉందన్న ఆందోళనలతో గురువారం అమెరికా స్టాక్ మార్కెట్‌లో సుమారు 2.5 ట్రిలియన్ డాలర్ల విలువ ఆవిరైనట్లు నివేదిక పేర్కొంది. మరోవైపు, వ్యోమింగ్‌లో తన తొలి డేటా సెంటర్ నిర్మాణానికి 17 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఇదిలా ఉండగా, ఓపెన్‌ఏఐ కొత్తగా నిధుల సమీకరణ చేపడుతోందని సారా ఫ్రైయర్ వెల్లడించారు. 2026 మూడో త్రైమాసికంలో సంస్థ వ్యాపారం త్రైమాసిక ప్రాతిపదికన 70 శాతం వృద్ధి చెందగా, ఎంటర్‌ప్రైజ్ విభాగంలో డిమాండ్ రెట్టింపైనట్లు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
2027లో శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లతో కొత్త ట్రీట్?

2027లో శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లతో కొత్త ట్రీట్?

సైబర్‌ భద్రతకు OpenAI కొత్త AI మోడల్‌..

సైబర్‌ భద్రతకు OpenAI కొత్త AI మోడల్‌..

లినక్స్‌లో 948 భద్రతా లోపాల గుర్తింపు..

లినక్స్‌లో 948 భద్రతా లోపాల గుర్తింపు..

యాపిల్ ఉద్యోగులకు షాక్.. ఏఐ వినియోగ బడ్జెట్‌లో భారీ కోత!

యాపిల్ ఉద్యోగులకు షాక్.. ఏఐ వినియోగ బడ్జెట్‌లో భారీ కోత!

భారత ఫిన్‌టెక్ సంస్థలపై ఏఐ సైబర్ దాడులు.. CERT-In తాజా హెచ్చరిక

భారత ఫిన్‌టెక్ సంస్థలపై ఏఐ సైబర్ దాడులు.. CERT-In తాజా హెచ్చరిక

అదుపు తప్పే ఏఐ ఏజెంట్లకు కిల్ స్విచ్.. క్రౌడ్‌స్ట్రైక్ కొత్త టూల్

అదుపు తప్పే ఏఐ ఏజెంట్లకు కిల్ స్విచ్.. క్రౌడ్‌స్ట్రైక్ కొత్త టూల్

ట్యాగ్లు
ఓపెన్‌ఏఐఏఐ డేటా సెంటర్లుఅమెరికాసారా ఫ్రైయర్కృత్రిమ మేధస్సుడేటా సెంటర్ల విస్తరణఅమెరికా మధ్యంతర ఎన్నికలుగూగుల్ఏఐ పెట్టుబడులుటెక్నాలజీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మరీ వేడి టీ, కాఫీ తాగుతున్నారా? ఆహార నాళ క్యాన్సర్ ముప్పు పెరిగే అవకాశం!
ఆరోగ్యం

మరీ వేడి టీ, కాఫీ తాగుతున్నారా? ఆహార నాళ క్యాన్సర్ ముప్పు పెరిగే అవకాశం!

అమెరికాలో డేటా సెంటర్ల విస్తరణ ఆపేది లేదు-ఓపెన్‌ఏఐ
టెక్నాలజీ

అమెరికాలో డేటా సెంటర్ల విస్తరణ ఆపేది లేదు-ఓపెన్‌ఏఐ

కాలేజీ విద్యార్థులకు గుడ్‌న్యూస్..
జనరల్

కాలేజీ విద్యార్థులకు గుడ్‌న్యూస్..

ధాన్యం నిల్వకు ఆధునిక సైలోలు..
జనరల్

ధాన్యం నిల్వకు ఆధునిక సైలోలు..

అయోధ్య రామ మందిరాన్ని సందర్శించనున్న అఖిలేశ్ యాదవ్..
జనరల్

అయోధ్య రామ మందిరాన్ని సందర్శించనున్న అఖిలేశ్ యాదవ్..

ఎన్నికల సిబ్బందికి తమిళనాడు ప్రభుత్వం భారీ నజరానా
జనరల్

ఎన్నికల సిబ్బందికి తమిళనాడు ప్రభుత్వం భారీ నజరానా

ధనత్రయోదశికి బంగారం, వెండి కొనుగోళ్ల జోరు
బిజినెస్

ధనత్రయోదశికి బంగారం, వెండి కొనుగోళ్ల జోరు

‘రామాయణ’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట
గాసిప్స్

‘రామాయణ’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట

సాయిపల్లవి కెరీర్‌లో మరో భారీ ప్రాజెక్ట్
గాసిప్స్

సాయిపల్లవి కెరీర్‌లో మరో భారీ ప్రాజెక్ట్

ధరణి భూ రికార్డుల అక్రమాలపై సీఐడీ దూకుడు
జనరల్

ధరణి భూ రికార్డుల అక్రమాలపై సీఐడీ దూకుడు

వైరల్ వీడియోపై సురేఖావాణి ఆగ్రహం
సినిమాలు

వైరల్ వీడియోపై సురేఖావాణి ఆగ్రహం

పొంగల్ బరిలోకి విజయ్ సేతుపతి ‘పాకెట్ నావెల్’
సినిమాలు

పొంగల్ బరిలోకి విజయ్ సేతుపతి ‘పాకెట్ నావెల్’

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!