31, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వెలిగొండకు వైఎస్సార్ వెలుగైతే.. చంద్రబాబు చీకటి: వైఎస్ షర్మిలా రెడ్డి

Writer: Shivani K 04:53 PM, 31 ఆగస్టు, 2026
వెలిగొండకు వైఎస్సార్ వెలుగైతే.. చంద్రబాబు చీకటి: వైఎస్ షర్మిలా రెడ్డి

వెలిగొండ ప్రాజెక్టు అభివృద్ధిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్ర కీలకమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. ప్రాజెక్టు పనుల్లో సుమారు 82 శాతం వైఎస్సార్ హయాంలోనే పూర్తయ్యాయని ఆమె పేర్కొన్నారు. కాగితాలపై ఉన్న వెలిగొండ ప్రాజెక్టును క్షేత్రస్థాయికి తీసుకెళ్లి, చిన్న ప్రాజెక్టును భారీ ప్రాజెక్టుగా రీడిజైన్ చేయడంతో పాటు సొరంగాలు, డ్యామ్‌లు, భూసేకరణ వంటి కీలక పనులకు వైఎస్సార్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని తెలిపారు. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజలకు సాగు, తాగునీరు అందించే ఈ ప్రాజెక్టు వైఎస్సార్ జలయజ్ఞం ఫలితమని ఆమె వ్యాఖ్యానించారు.

వెలిగొండ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ప్రకటనలను షర్మిల తీవ్రంగా విమర్శించారు. వైఎస్సార్ హయాంలోనే సింహభాగం పనులు పూర్తయ్యాయని, ఇప్పుడు కొద్ది పనులు పూర్తి చేసి ప్రాజెక్టు మొత్తం ఘనతను తమదిగా చెప్పుకోవడం సరికాదని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం రెండో దశ పనులను వేగంగా పూర్తి చేయడంతో పాటు నిర్వాసితులకు పూర్తిస్థాయి పునరావాసం కల్పించడంపై దృష్టి పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో వైఎస్సార్ కృషిని గుర్తించాలని కోరుతూ, ప్రాజెక్టు ఘనతపై రాజకీయ ప్రచారం చేయడం తగదని షర్మిల స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి.. కూనంనేని కీలక వ్యాఖ్యలు

మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి.. కూనంనేని కీలక వ్యాఖ్యలు

తెలంగాణ రాజకీయాల్లో త్వరలో కీలక మార్పులు.. రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాజకీయాల్లో త్వరలో కీలక మార్పులు.. రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడి

తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడి

బీఆరెస్ కు కాంగ్రెస్ కార్యకర్తలు ఎదుర్కోవావాలి - ఎంపీ చామల కిరణ్

బీఆరెస్ కు కాంగ్రెస్ కార్యకర్తలు ఎదుర్కోవావాలి - ఎంపీ చామల కిరణ్

ట్యాగ్లు
వైఎస్ షర్మిలా రెడ్డివెలిగొండ ప్రాజెక్టువైఎస్సార్చంద్రబాబు నాయుడుఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్జలయజ్ఞంసాగునీరుతాగునీరుప్రకాశం జిల్లాఏపీ రాజకీయాలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
యూపీలో అఖిలేశ్‌ మళ్లీ సీఎం కావాలంటే ఓవైసీ మద్దతు అవసరం: ఏఐఎంఐఎం నేత

యూపీలో అఖిలేశ్‌ మళ్లీ సీఎం కావాలంటే ఓవైసీ మద్దతు అవసరం: ఏఐఎంఐఎం నేత

వెలిగొండ ప్రాజెక్టు సంజీవని - మాజీ సీఎం వైఎస్ జగన్

వెలిగొండ ప్రాజెక్టు సంజీవని - మాజీ సీఎం వైఎస్ జగన్

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐవీఎఫ్‌ కేంద్రాలపై తెలంగాణ సర్కార్‌ ఫోకస్‌.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
జనరల్

ఐవీఎఫ్‌ కేంద్రాలపై తెలంగాణ సర్కార్‌ ఫోకస్‌.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్‌.. పొన్నం ప్రభాకర్‌ తీవ్ర ఆగ్రహం
జనరల్

రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్‌.. పొన్నం ప్రభాకర్‌ తీవ్ర ఆగ్రహం

పరిశ్రమలన్నీ 33 శాతం పచ్చదనం పాటించాలి
జనరల్

పరిశ్రమలన్నీ 33 శాతం పచ్చదనం పాటించాలి

చంద్రబాబు సభలో తెలంగాణ జానపద పాట సందడి
జనరల్

చంద్రబాబు సభలో తెలంగాణ జానపద పాట సందడి

వెలిగొండకు వైఎస్సార్ వెలుగైతే.. చంద్రబాబు చీకటి: వైఎస్ షర్మిలా రెడ్డి
రాజకీయాలు

వెలిగొండకు వైఎస్సార్ వెలుగైతే.. చంద్రబాబు చీకటి: వైఎస్ షర్మిలా రెడ్డి

హిమాచల్‌లో భారీ కొండచరియలు!
జనరల్

హిమాచల్‌లో భారీ కొండచరియలు!

ఆ తేదీన జీఎస్టీ కౌన్సిల్ కీలక భేటీకి సిద్ధం
బిజినెస్

ఆ తేదీన జీఎస్టీ కౌన్సిల్ కీలక భేటీకి సిద్ధం

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ‘కోణార్క్’ను విడుదల చేసిన ఏథర్
టెక్నాలజీ

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ‘కోణార్క్’ను విడుదల చేసిన ఏథర్

లలితా జ్యూవెల్లరీ భారీ విస్తరణకు సిద్ధం
బిజినెస్

లలితా జ్యూవెల్లరీ భారీ విస్తరణకు సిద్ధం

ఎస్‌సీవో సదస్సులో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో ప్రధాని మోదీ భేటీ...
జనరల్

ఎస్‌సీవో సదస్సులో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో ప్రధాని మోదీ భేటీ...

మూసీ పునరుజ్జీవనానికి కీలక అడుగు.
జనరల్

మూసీ పునరుజ్జీవనానికి కీలక అడుగు.

జీఎస్టీ 2.0తో ఆటో రంగంతో పాటు అన్ని రంగాలకు ఊతం: మారుతీ సుజుకీ ఛైర్మన్ ఆర్‌సీ భార్గవ
బిజినెస్

జీఎస్టీ 2.0తో ఆటో రంగంతో పాటు అన్ని రంగాలకు ఊతం: మారుతీ సుజుకీ ఛైర్మన్ ఆర్‌సీ భార్గవ