17, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జియో శాటిలైట్ ఇంటర్నెట్‌కు గ్రీన్ సిగ్నల్

Writer: Pooja 02:35 PM, 17 జులై, 2026
జియో శాటిలైట్ ఇంటర్నెట్‌కు గ్రీన్ సిగ్నల్

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో భారత శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ రంగంలో కీలక అడుగు వేసింది. దేశవ్యాప్తంగా సుమారు 1,600 లో ఎర్త్ ఆర్బిట్ (LEO) ఉపగ్రహాలను ప్రయోగించాలన్న జియో ప్రతిపాదనకు భారత అంతరిక్ష నియంత్రణ సంస్థ ఇన్ స్పేస్ (IN-SPACe) సాంకేతిక ఆమోదం తెలిపింది. ఇస్రో, టెలికాం శాఖ డబ్ల్యూపీసీ విభాగాల సమగ్ర పరిశీలన అనంతరం ఈ ప్రాజెక్ట్‌కు అనుమతి లభించింది.

ఈ సాంకేతిక అనుమతితో అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU) వద్ద ఆర్బిటల్ స్లాట్లు, స్పెక్ట్రమ్ హక్కులు పొందేందుకు కేంద్ర ప్రభుత్వం జియోకు విధానపరమైన మద్దతు అందించనుంది. ఈ ప్రాజెక్ట్ అమలైతే భారతదేశపు తొలి స్వదేశీ శాటిలైట్ కాన్‌స్టలేషన్ ఏర్పాటు కానుంది. దీని సామర్థ్యాన్ని ప్రపంచ ప్రఖ్యాత స్టార్‌లింక్ సేవలతో పోలుస్తున్నారు.

జియో నెట్‌వర్క్ ద్వారా సెకనుకు 4.5 నుంచి 5 టెరాబిట్ల డేటా సామర్థ్యం అందుబాటులోకి రానుంది. దేశవ్యాప్తంగా 20 నుంచి 22 గ్రౌండ్ స్టేషన్లు ఏర్పాటు చేసి మారుమూల ప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాలకు హైస్పీడ్ ఇంటర్నెట్‌తో పాటు డైరెక్ట్ టు డివైస్ (D2D) సేవలను అందించనుంది. జాతీయ భద్రత, రక్షణ అవసరాలకు కూడా ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడే అవకాశం ఉందని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వినియోగదారుల కమిషన్ తీర్పుపై మారుతి స్పందన

వినియోగదారుల కమిషన్ తీర్పుపై మారుతి స్పందన

గోల్డ్ రేట్లు డౌన్...వెండి ధర ఎంత ఉందో తెలుసా?

గోల్డ్ రేట్లు డౌన్...వెండి ధర ఎంత ఉందో తెలుసా?

హెరిటేజ్ ఫుడ్స్ క్యూ1లో ఆదాయ వృద్ధి

హెరిటేజ్ ఫుడ్స్ క్యూ1లో ఆదాయ వృద్ధి

టెక్ మహీంద్రా లాభాల జోరు

టెక్ మహీంద్రా లాభాల జోరు

విప్రో నుంచి ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్..

విప్రో నుంచి ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్..

రాయల్ ఎన్‌ఫీల్డ్ రైడర్లకు గుడ్ న్యూస్

రాయల్ ఎన్‌ఫీల్డ్ రైడర్లకు గుడ్ న్యూస్

ట్యాగ్లు
జియో శాటిలైట్శాటిలైట్ ఇంటర్నెట్ముఖేష్ అంబానీఇన్ స్పేస్డిజిటల్ ఇండియాఅంతరిక్ష సాంకేతికత
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారీ అంచనాల్లో ‘స్వయంభు’
సినిమాలు

భారీ అంచనాల్లో ‘స్వయంభు’

ఈ ప్రత్యేక పాటతో ‘జన నాయగన్’పై మరింత ఆసక్తి!
సినిమాలు

ఈ ప్రత్యేక పాటతో ‘జన నాయగన్’పై మరింత ఆసక్తి!

నోలన్ ‘ది ఒడిస్సీ’పై టామ్ క్రూయిజ్ ప్రశంసలు
సినిమాలు

నోలన్ ‘ది ఒడిస్సీ’పై టామ్ క్రూయిజ్ ప్రశంసలు

వరల్డ్ కప్ విజేతలకు అదిరే సర్‌ప్రైజ్..ట్రోఫీతో పాటు ఇంకో గిఫ్ట్
క్రీడలు

వరల్డ్ కప్ విజేతలకు అదిరే సర్‌ప్రైజ్..ట్రోఫీతో పాటు ఇంకో గిఫ్ట్

‘రణబాలి’పై విజయ్ ఫోకస్
సినిమాలు

‘రణబాలి’పై విజయ్ ఫోకస్

వరల్డ్ కప్ ఫైనల్ టికెట్లకు రికార్డు ధర
క్రీడలు

వరల్డ్ కప్ ఫైనల్ టికెట్లకు రికార్డు ధర

డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో ఉప ఎన్నికల ప్రకటన
సినిమాలు

డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో ఉప ఎన్నికల ప్రకటన

నీట్ టాపర్ ఆర్యన్ స్ఫూర్తి కథ
జనరల్

నీట్ టాపర్ ఆర్యన్ స్ఫూర్తి కథ

మహ్మద్ నవాజ్‌పై ఐసీసీ వేటు.. కారణం ఇదే!
క్రీడలు

మహ్మద్ నవాజ్‌పై ఐసీసీ వేటు.. కారణం ఇదే!

‘సోగ్గాడే’ ఫ్రాంచైజీకి తాత్కాలిక విరామం
సినిమాలు

‘సోగ్గాడే’ ఫ్రాంచైజీకి తాత్కాలిక విరామం

రుణమేళాలో ఏపీ విజన్ వివరించిన చంద్రబాబు
జనరల్

రుణమేళాలో ఏపీ విజన్ వివరించిన చంద్రబాబు

‘జన నాయగన్’ బుకింగ్స్ జోరు.. విడుదలకు ముందే భారీ హైప్!
సినిమాలు

‘జన నాయగన్’ బుకింగ్స్ జోరు.. విడుదలకు ముందే భారీ హైప్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!