10, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దేశంలోనే అతిపెద్ద ఐపీఓ దిశగా జియో

Writer: Pooja 02:47 PM, 10 అక్టోబర్, 2026
దేశంలోనే అతిపెద్ద ఐపీఓ దిశగా జియో

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన టెలికాం, డిజిటల్‌ సేవల విభాగం జియో ప్లాట్‌ఫామ్స్‌ లిమిటెడ్‌ (జేపీఎల్‌) ఈ నెలలో ప్రారంభించనున్న తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ)లో ఒక్కో షేరును రూ.1,065–1,119 ధరల శ్రేణిలో ఆఫర్‌ చేయవచ్చని సమాచారం. ధరల శ్రేణిలో గరిష్ఠ ధరను పరిగణనలోకి తీసుకుంటే కంపెనీ రూ.30,213 కోట్లను సమీకరించే అవకాశం ఉందని బ్లూమ్‌బర్గ్‌ కథనం పేర్కొంది. ఇదే జరిగితే, దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా జియో నిలవనుంది.

ఈ ఐపీఓ ద్వారా జియో ప్లాట్‌ఫామ్స్‌ మార్కెట్‌ విలువ సుమారు రూ.10.3 లక్షల కోట్లకు చేరవచ్చని అంచనా. దీంతో మాతృసంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టెలికాం రంగ ప్రత్యర్థి భారతీ ఎయిర్‌టెల్‌ తర్వాత దేశంలో మూడో అత్యంత విలువైన లిస్టెడ్‌ కంపెనీగా జియో అవతరించనుంది. శుక్రవారం ట్రేడింగ్‌ ముగిసే సమయానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.15.84 లక్షల కోట్లుగా, ఎయిర్‌టెల్‌ మార్కెట్‌ విలువ రూ.11.27 లక్షల కోట్లుగా నమోదైనట్లు నివేదిక తెలిపింది.

జియో ఐపీఓ ఈ నెల 21న ప్రారంభమై 23న ముగియవచ్చని, ఈ నెల 28న కంపెనీ షేర్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్‌ కావచ్చని సమాచారం. ఈ ఐపీఓలో భాగంగా కంపెనీ కొత్త ఈక్విటీ షేర్లను మాత్రమే జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత వాటాదారులు తమ షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) ద్వారా విక్రయించే ఆలోచనలో లేరని సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఉద్యోగుల తొలగింపులకు సిద్ధమవుతున్న నెట్‌ఫ్లిక్స్‌?

ఉద్యోగుల తొలగింపులకు సిద్ధమవుతున్న నెట్‌ఫ్లిక్స్‌?

ఐసీఐసీఐ బ్యాంక్ ఫెస్టివ్ బొనాంజా.. ఐఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ట్రావెల్‌పై భారీ ఆఫర్లు

ఐసీఐసీఐ బ్యాంక్ ఫెస్టివ్ బొనాంజా.. ఐఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ట్రావెల్‌పై భారీ ఆఫర్లు

లగ్జరీ కార్ల ప్రియులను ఆకట్టుకుంటున్న మెర్సిడెస్‌ కొత్త ఎస్‌యూవీ

లగ్జరీ కార్ల ప్రియులను ఆకట్టుకుంటున్న మెర్సిడెస్‌ కొత్త ఎస్‌యూవీ

మళ్లీ పెరిగిన బంగారం ధరలు...స్థిరంగా వెండి రేట్లు

మళ్లీ పెరిగిన బంగారం ధరలు...స్థిరంగా వెండి రేట్లు

దేశీ ఐటీ దిగ్గజం టీసీఎస్‌ వృద్ధికి ఏఐ అండ
ట్యాగ్లు
జియో ఐపీఓజియో ప్లాట్‌ఫామ్స్రిలయన్స్ ఇండస్ట్రీస్భారత స్టాక్ మార్కెట్షేర్ మార్కెట్ వార్తలుఐపీఓ లిస్టింగ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

దేశీ ఐటీ దిగ్గజం టీసీఎస్‌ వృద్ధికి ఏఐ అండ

సోషల్ మీడియా పోటీలో మెటా కఠిన నిర్ణయం

సోషల్ మీడియా పోటీలో మెటా కఠిన నిర్ణయం

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మానసిక సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారా? వైద్యులు ఏమంటున్నారంటే...
ఆరోగ్యం

మానసిక సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారా? వైద్యులు ఏమంటున్నారంటే...

‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేశ్ ప్రశంసలు
సినిమాలు

‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేశ్ ప్రశంసలు

కెనడా మేయర్ బరిలో తెలుగు సంతతి మహిళ
జనరల్

కెనడా మేయర్ బరిలో తెలుగు సంతతి మహిళ

పోలీసులపై రాళ్ల దాడితో ఢిల్లీలో ఉద్రిక్తత
జనరల్

పోలీసులపై రాళ్ల దాడితో ఢిల్లీలో ఉద్రిక్తత

దేశంలోనే అతిపెద్ద ఐపీఓ దిశగా జియో
బిజినెస్

దేశంలోనే అతిపెద్ద ఐపీఓ దిశగా జియో

ఉద్యోగుల తొలగింపులకు సిద్ధమవుతున్న నెట్‌ఫ్లిక్స్‌?
బిజినెస్

ఉద్యోగుల తొలగింపులకు సిద్ధమవుతున్న నెట్‌ఫ్లిక్స్‌?

బిగ్‌బాస్ తెలుగు 10: షాలిని ఎలిమినేషన్? తక్కువ ఓట్లు, హౌస్‌లో ప్రవర్తనే కారణమంటూ ప్రచారం
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: షాలిని ఎలిమినేషన్? తక్కువ ఓట్లు, హౌస్‌లో ప్రవర్తనే కారణమంటూ ప్రచారం

‘బ్లడీ రోమియో’గా నాని.. అక్టోబర్‌లోనే సెట్స్‌పైకి నేచురల్ స్టార్?
గాసిప్స్

‘బ్లడీ రోమియో’గా నాని.. అక్టోబర్‌లోనే సెట్స్‌పైకి నేచురల్ స్టార్?

గుజరాత్‌లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యలు.. పిల్లలు, వృద్ధుల్లోనూ ఆందోళనకర ధోరణి
జనరల్

గుజరాత్‌లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యలు.. పిల్లలు, వృద్ధుల్లోనూ ఆందోళనకర ధోరణి

ఢిల్లీ పోలీసులపై డానిష్ కనేరియా క్రికెట్ సెటైర్.. వైరల్‌గా మారిన ట్వీట్
రాజకీయాలు

ఢిల్లీ పోలీసులపై డానిష్ కనేరియా క్రికెట్ సెటైర్.. వైరల్‌గా మారిన ట్వీట్

దసరా సెలవులతో హైదరాబాద్‌లో ప్రయాణికుల రద్దీ.. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిట
జనరల్

దసరా సెలవులతో హైదరాబాద్‌లో ప్రయాణికుల రద్దీ.. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిట

‘పూజా మేరీ జాన్’పై మృణాల్ ఠాకూర్ ఎమోషనల్.. నాలుగేళ్ల నిరీక్షణపై ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

‘పూజా మేరీ జాన్’పై మృణాల్ ఠాకూర్ ఎమోషనల్.. నాలుగేళ్ల నిరీక్షణపై ఆసక్తికర వ్యాఖ్యలు

ఓటర్ల జాబితాలో అక్రమాలపై వైఎస్ షర్మిల ఆగ్రహం...
రాజకీయాలు

ఓటర్ల జాబితాలో అక్రమాలపై వైఎస్ షర్మిల ఆగ్రహం...

ఎలాన్ మస్క్‌కు కమల్ హాసన్ కౌంటర్.. ఆయన వ్యాఖ్యలను ప్రశంసించిన కంగనా రనౌత్
జనరల్

ఎలాన్ మస్క్‌కు కమల్ హాసన్ కౌంటర్.. ఆయన వ్యాఖ్యలను ప్రశంసించిన కంగనా రనౌత్

ఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టండి.. బీజేపీ శ్రేణులకు ఎన్. రాంచందర్ రావు పిలుపు
రాజకీయాలు

ఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టండి.. బీజేపీ శ్రేణులకు ఎన్. రాంచందర్ రావు పిలుపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!