16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యూపీఐ పేమెంట్స్‌లో కీలక మార్పు

Writer: Nithish 07:18 AM, 16 సెప్టెంబర్, 2026
యూపీఐ పేమెంట్స్‌లో కీలక మార్పు

యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) ద్వారా జరిగే అన్ని లావాదేవీలు ఇక పూర్తిగా ఉచితం కావు. వ్యక్తి నుంచి వ్యక్తికి (పీ2పీ) జరిగే బదిలీలపై ఎలాంటి రుసుము ఉండదు. అయితే పెద్ద వ్యాపార సంస్థలు, ఈ-కామర్స్‌ సంస్థలకు రూ.2,000కు మించి చేసే పీ2ఎం చెల్లింపులపై మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (ఎండీఆర్‌) వర్తించనుంది. అక్టోబరు 15 నుంచి అమల్లోకి రానున్న నిబంధనల ప్రకారం.. రూ.2,000లోపు పీ2ఎం లావాదేవీలను ఉచిత ఎలక్ట్రానిక్‌ చెల్లింపులుగా వర్గీకరించారు. చిన్న వ్యాపారులకు నెలకు రూ.1 లక్ష వరకు క్యూఆర్‌ కోడ్‌ ద్వారా చెల్లింపులు స్వీకరిస్తే ఎలాంటి ఎండీఆర్‌ ఉండదు. వరుసగా మూడు నెలలు నెలకు రూ.1 లక్షకు మించి జమైతేనే ఆ ఖాతాను పీ2ఎం పరిధిలోకి తీసుకురానున్నారు.

కొన్ని నిర్దిష్ట రంగాల్లో రూ.2,000కు మించిన లావాదేవీలపై శాతానికి బదులుగా కేవలం రూ.5 స్థిర ఎండీఆర్‌ వర్తించనుంది. బీమా ప్రీమియాలు, పెట్రోల్‌-డీజిల్‌, ప్రభుత్వ విద్యుత్‌, నీరు, పైప్‌డ్‌ గ్యాస్‌ బిల్లులు, విద్యా రుసుములు, టెలికాం బిల్లులు, రైలు టికెట్లు వంటి చెల్లింపులు ఇందులో ఉన్నాయి. క్యాపిటల్‌ మార్కెట్‌ లావాదేవీలకు 0.02 శాతం ఎండీఆర్‌, ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా రూ.300 పరిమితిని నిర్ణయించారు. 2025-26లో వ్యాపారులకు యూపీఐ ద్వారా జరిగిన చెల్లింపుల్లో రూ.2,000కు మించిన లావాదేవీలు సంఖ్యాపరంగా 4 శాతమే అయినప్పటికీ, మొత్తం విలువలో వాటి వాటా 66 శాతంగా ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ రుసుముల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఖాతాదారు బ్యాంకులు, యూపీఐ యాప్‌ సంస్థలు, వ్యాపారులను అనుసంధానించే బ్యాంకుల మధ్య 40:30:30 నిష్పత్తిలో పంచనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు..

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు..

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఈపీఎఫ్‌ఓ వాట్సాప్ ఛానెల్ ఫాలో చేయడం ఎలా?

ఈపీఎఫ్‌ఓ వాట్సాప్ ఛానెల్ ఫాలో చేయడం ఎలా?

ప్రయాణికులకు ఎయిరిండియా గుడ్‌న్యూస్‌.. 4 గంటల్లోనే రిఫండ్‌!

ప్రయాణికులకు ఎయిరిండియా గుడ్‌న్యూస్‌.. 4 గంటల్లోనే రిఫండ్‌!

భారత్‌లో భారీగా తగ్గిన బంగారం దిగుమతులు

భారత్‌లో భారీగా తగ్గిన బంగారం దిగుమతులు

ట్యాగ్లు
యూపీఐయూపీఐ ఛార్జీలుఎండీఆర్‌డిజిటల్‌ చెల్లింపులుఎన్‌పీసీఐయూపీఐ లావాదేవీలువ్యాపార చెల్లింపులువ్యక్తిగత బదిలీలుపీ2ఎం చెల్లింపులుడిజిటల్‌ ఇండియా
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
బంగారం కొంటున్నారా? ఈ 3 వివరాలు తప్పక చెక్ చేయండి..

బంగారం కొంటున్నారా? ఈ 3 వివరాలు తప్పక చెక్ చేయండి..

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
న్యాయవ్యవస్థకు ప్రజా విశ్వాసమే ఏకైక నిజమైన సంపద: సీజేఐ సూర్యకాంత్‌
జనరల్

న్యాయవ్యవస్థకు ప్రజా విశ్వాసమే ఏకైక నిజమైన సంపద: సీజేఐ సూర్యకాంత్‌

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో కొత్త ఫైవ్‌స్టార్‌ హోటళ్లు
జనరల్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో కొత్త ఫైవ్‌స్టార్‌ హోటళ్లు

నల్గొండలో 2 వేల ఏళ్ల నాటి టెర్రకోట డాబర్‌ గుర్తింపు
జనరల్

నల్గొండలో 2 వేల ఏళ్ల నాటి టెర్రకోట డాబర్‌ గుర్తింపు

రాజీవ్‌ యువ వికాసంపై భట్టి కీలక ఆదేశాలు
జనరల్

రాజీవ్‌ యువ వికాసంపై భట్టి కీలక ఆదేశాలు

తెలంగాణ-ఆగాఖాన్‌ డెవలప్‌మెంట్‌ నెట్‌వర్క్‌ బంధం మరింత బలోపేతం చేయాలి: గవర్నర్‌
జనరల్

తెలంగాణ-ఆగాఖాన్‌ డెవలప్‌మెంట్‌ నెట్‌వర్క్‌ బంధం మరింత బలోపేతం చేయాలి: గవర్నర్‌

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఎస్‌ఎల్‌పీ డిస్మిస్‌
జనరల్

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఎస్‌ఎల్‌పీ డిస్మిస్‌

యూపీఐ పేమెంట్స్‌లో కీలక మార్పు
బిజినెస్

యూపీఐ పేమెంట్స్‌లో కీలక మార్పు

తెలంగాణ పోరాట చరిత్రను జెన్‌జీ తెలుసుకోవాలి: రామచందర్‌రావు
జనరల్

తెలంగాణ పోరాట చరిత్రను జెన్‌జీ తెలుసుకోవాలి: రామచందర్‌రావు

పోస్టల్‌ బ్యాలెట్‌ ఆంక్షలకు సుప్రీంకోర్టు బ్రేక్‌.. ట్రంప్‌కు ఎదురుదెబ్బ
జనరల్

పోస్టల్‌ బ్యాలెట్‌ ఆంక్షలకు సుప్రీంకోర్టు బ్రేక్‌.. ట్రంప్‌కు ఎదురుదెబ్బ

ఏఐ న్యాయమూర్తి విచక్షణను భర్తీ చేయలేదు.. తెలంగాణ హైకోర్టు జడ్జి
జనరల్

ఏఐ న్యాయమూర్తి విచక్షణను భర్తీ చేయలేదు.. తెలంగాణ హైకోర్టు జడ్జి

పంతాలకు పోయి పదోన్నతులు కోల్పోవద్దు.. డీజీపీ సీవీ ఆనంద్‌ కీలక సూచన
జనరల్

పంతాలకు పోయి పదోన్నతులు కోల్పోవద్దు.. డీజీపీ సీవీ ఆనంద్‌ కీలక సూచన

ఆర్థిక మోసాల ఆరోపణలు.. పోలీసుల ఎదుట హాజరైన యూట్యూబర్‌ రమానందన
జనరల్

ఆర్థిక మోసాల ఆరోపణలు.. పోలీసుల ఎదుట హాజరైన యూట్యూబర్‌ రమానందన