16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పోస్టల్‌ బ్యాలెట్‌ ఆంక్షలకు సుప్రీంకోర్టు బ్రేక్‌.. ట్రంప్‌కు ఎదురుదెబ్బ

Writer: Nithish 07:10 AM, 16 సెప్టెంబర్, 2026
పోస్టల్‌ బ్యాలెట్‌ ఆంక్షలకు సుప్రీంకోర్టు బ్రేక్‌.. ట్రంప్‌కు ఎదురుదెబ్బ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు పోస్టల్‌ బ్యాలెట్ల విషయంలో మరోసారి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఫెడరల్‌ ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్లపై పరిమితులు విధించేందుకు ట్రంప్‌ మార్చి 31న జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వు ఆధారంగా అమెరికా పోస్టల్‌ సర్వీస్‌ (యూఎస్‌పీఎస్‌) రూపొందించిన కొత్త నిబంధనలను అమలు చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ నిబంధనల ప్రకారం రాష్ట్రాలు ఫెడరల్‌ ఎన్నికలకు కనీసం 30 రోజుల ముందు అర్హులైన ఓటర్ల జాబితాలను యూఎస్‌పీఎస్‌కు అందించాలి. ఆ జాబితాలో లేని వ్యక్తులకు పోస్టల్‌ బ్యాలెట్లను పంపకుండా చూడటంతో పాటు, ప్రత్యేక గుర్తింపు సంఖ్యలు లేదా బార్‌కోడ్‌లతో కూడిన ఎన్వలప్‌లను ఉపయోగించాలని నిబంధనలు ప్రతిపాదించాయి.

ఈ నిబంధనలను సవాలు చేస్తూ పలు రాష్ట్రాలు, ఓటింగ్‌ హక్కుల సంఘాలు ఫెడరల్‌ కోర్టులను ఆశ్రయించాయి. ఫెడరల్‌ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నిబంధనలను అధ్యక్షుడు ఏకపక్షంగా మార్చే అధికారం లేదని వారు వాదించారు. దిగువ కోర్టుల ఆంక్షలను ఎత్తివేసి నిబంధనలను అమలు చేయాలని ట్రంప్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరినప్పటికీ.. కోర్టు ఆ అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో 2026 మధ్యంతర ఎన్నికలకు ముందు కొత్త పోస్టల్‌ బ్యాలెట్‌ నిబంధనలను అమలు చేసే ప్రయత్నానికి అడ్డుకట్ట పడింది. తీర్పుపై ట్రంప్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై విమర్శలు చేశారు. తన నియామకాల్లో ఉన్న ముగ్గురు న్యాయమూర్తులు కూడా మెజారిటీ నిర్ణయంతో ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఎస్‌ఎల్‌పీ డిస్మిస్‌

తెలంగాణ పోరాట చరిత్రను జెన్‌జీ తెలుసుకోవాలి: రామచందర్‌రావు

ఏఐ న్యాయమూర్తి విచక్షణను భర్తీ చేయలేదు.. తెలంగాణ హైకోర్టు జడ్జి

పంతాలకు పోయి పదోన్నతులు కోల్పోవద్దు.. డీజీపీ సీవీ ఆనంద్‌ కీలక సూచన

ఆర్థిక మోసాల ఆరోపణలు.. పోలీసుల ఎదుట హాజరైన యూట్యూబర్‌ రమానందన

బీసీ గురుకులాల పనివేళలపై హైకోర్టు కీలక ఆదేశాలు

ట్యాగ్లు
డొనాల్డ్‌ ట్రంప్‌అమెరికా సుప్రీంకోర్టుపోస్టల్‌ బ్యాలెట్లుమెయిల్‌ ఓటింగ్‌అమెరికా ఎన్నికలుయూఎస్‌పీఎస్‌ఓటింగ్‌ హక్కులుట్రంప్‌ కార్యనిర్వాహక ఉత్తర్వు2026 మధ్యంతర ఎన్నికలుఎన్నికల నిబంధనలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నల్గొండలో 2 వేల ఏళ్ల నాటి టెర్రకోట డాబర్‌ గుర్తింపు
జనరల్

రాజీవ్‌ యువ వికాసంపై భట్టి కీలక ఆదేశాలు
జనరల్

రాజీవ్‌ యువ వికాసంపై భట్టి కీలక ఆదేశాలు

తెలంగాణ-ఆగాఖాన్‌ డెవలప్‌మెంట్‌ నెట్‌వర్క్‌ బంధం మరింత బలోపేతం చేయాలి: గవర్నర్‌
జనరల్

తెలంగాణ-ఆగాఖాన్‌ డెవలప్‌మెంట్‌ నెట్‌వర్క్‌ బంధం మరింత బలోపేతం చేయాలి: గవర్నర్‌

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఎస్‌ఎల్‌పీ డిస్మిస్‌
జనరల్

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఎస్‌ఎల్‌పీ డిస్మిస్‌

యూపీఐ పేమెంట్స్‌లో కీలక మార్పు
బిజినెస్

యూపీఐ పేమెంట్స్‌లో కీలక మార్పు

తెలంగాణ పోరాట చరిత్రను జెన్‌జీ తెలుసుకోవాలి: రామచందర్‌రావు
జనరల్

తెలంగాణ పోరాట చరిత్రను జెన్‌జీ తెలుసుకోవాలి: రామచందర్‌రావు

పోస్టల్‌ బ్యాలెట్‌ ఆంక్షలకు సుప్రీంకోర్టు బ్రేక్‌.. ట్రంప్‌కు ఎదురుదెబ్బ
జనరల్

పోస్టల్‌ బ్యాలెట్‌ ఆంక్షలకు సుప్రీంకోర్టు బ్రేక్‌.. ట్రంప్‌కు ఎదురుదెబ్బ

ఏఐ న్యాయమూర్తి విచక్షణను భర్తీ చేయలేదు.. తెలంగాణ హైకోర్టు జడ్జి
జనరల్

ఏఐ న్యాయమూర్తి విచక్షణను భర్తీ చేయలేదు.. తెలంగాణ హైకోర్టు జడ్జి

పంతాలకు పోయి పదోన్నతులు కోల్పోవద్దు.. డీజీపీ సీవీ ఆనంద్‌ కీలక సూచన
జనరల్

పంతాలకు పోయి పదోన్నతులు కోల్పోవద్దు.. డీజీపీ సీవీ ఆనంద్‌ కీలక సూచన

ఆర్థిక మోసాల ఆరోపణలు.. పోలీసుల ఎదుట హాజరైన యూట్యూబర్‌ రమానందన
జనరల్

ఆర్థిక మోసాల ఆరోపణలు.. పోలీసుల ఎదుట హాజరైన యూట్యూబర్‌ రమానందన

బీసీ గురుకులాల పనివేళలపై హైకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

బీసీ గురుకులాల పనివేళలపై హైకోర్టు కీలక ఆదేశాలు

భారత్‌-న్యూజిలాండ్‌ నౌకాదళ బంధం బలోపేతం
జనరల్

భారత్‌-న్యూజిలాండ్‌ నౌకాదళ బంధం బలోపేతం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!