16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆర్థిక మోసాల ఆరోపణలు.. పోలీసుల ఎదుట హాజరైన యూట్యూబర్‌ రమానందన

Writer: Nithish 06:59 AM, 16 సెప్టెంబర్, 2026
ఆర్థిక మోసాల ఆరోపణలు.. పోలీసుల ఎదుట హాజరైన యూట్యూబర్‌ రమానందన

ఆర్థిక మోసాల ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్‌ రమానందన మంగళవారం ఇబ్రహీంపట్నం పోలీసుల ఎదుట హాజరయ్యారు. తనపై జారీ చేసిన లుక్‌ఔట్‌ సర్క్యులర్‌ను ఎత్తివేస్తే లండన్‌కు వెళ్లిపోతానని ఆమె పోలీసులకు తెలిపినట్లు సమాచారం. తన భర్త మధుకర్‌ భారత్‌కు వచ్చిన వెంటనే ఆయనను విచారించాలని న్యాయవాదుల ద్వారా పోలీసులను కోరారు. డెస్టినీ కన్సల్టెన్సీ ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తామని, సర్టిఫికెట్‌ ఆఫ్‌ స్పాన్సర్‌షిప్‌ ఇప్పిస్తామని చెప్పి మోసం చేశారంటూ క్రాంతికుమార్‌ అనే వ్యక్తి ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ నెల 8న పోలీసులు ఆమెను విచారించినప్పటికీ సహకరించలేదని అధికారులు తెలిపారు. ఈ నెల 16న మరోసారి విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. న్యాయవాదుల సూచన మేరకు రిక్వెస్ట్‌ లెటర్‌ పంపిన రమానందన.. నిర్ణీత తేదీకి ఒకరోజు ముందుగానే మంగళవారం పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్సై రాజులు ఆమెను విచారించారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఆమె సరైన సమాధానాలు ఇవ్వలేదని తెలుస్తోంది. గతంలో అడిగిన కొన్ని ప్రశ్నలకు మాత్రం లిఖితపూర్వకంగా సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ పోరాట చరిత్రను జెన్‌జీ తెలుసుకోవాలి: రామచందర్‌రావు

పోస్టల్‌ బ్యాలెట్‌ ఆంక్షలకు సుప్రీంకోర్టు బ్రేక్‌.. ట్రంప్‌కు ఎదురుదెబ్బ

ఏఐ న్యాయమూర్తి విచక్షణను భర్తీ చేయలేదు.. తెలంగాణ హైకోర్టు జడ్జి

పంతాలకు పోయి పదోన్నతులు కోల్పోవద్దు.. డీజీపీ సీవీ ఆనంద్‌ కీలక సూచన

బీసీ గురుకులాల పనివేళలపై హైకోర్టు కీలక ఆదేశాలు
ట్యాగ్లు
రమానందనయూట్యూబర్‌ రమానందనఇబ్రహీంపట్నం పోలీసులుఆర్థిక మోసండెస్టినీ కన్సల్టెన్సీలుక్‌ఔట్‌ సర్క్యులర్‌మధుకర్‌క్రాంతికుమార్‌లండన్‌పోలీసుల విచారణ
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

బీసీ గురుకులాల పనివేళలపై హైకోర్టు కీలక ఆదేశాలు

భారత్‌-న్యూజిలాండ్‌ నౌకాదళ బంధం బలోపేతం

భారత్‌-న్యూజిలాండ్‌ నౌకాదళ బంధం బలోపేతం

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నల్గొండలో 2 వేల ఏళ్ల నాటి టెర్రకోట డాబర్‌ గుర్తింపు
జనరల్

రాజీవ్‌ యువ వికాసంపై భట్టి కీలక ఆదేశాలు
జనరల్

రాజీవ్‌ యువ వికాసంపై భట్టి కీలక ఆదేశాలు

తెలంగాణ-ఆగాఖాన్‌ డెవలప్‌మెంట్‌ నెట్‌వర్క్‌ బంధం మరింత బలోపేతం చేయాలి: గవర్నర్‌

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఎస్‌ఎల్‌పీ డిస్మిస్‌

యూపీఐ పేమెంట్స్‌లో కీలక మార్పు
బిజినెస్