19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

స్టాక్‌ మార్కెట్‌లో ఎన్‌ఎస్‌ఈ సంచలనం..

Writer: Shivani K 06:04 AM, 19 ఆగస్టు, 2026
స్టాక్‌ మార్కెట్‌లో ఎన్‌ఎస్‌ఈ సంచలనం..

ట్రేడింగ్‌ పరిమాణంలో ప్రపంచంలోనే అతిపెద్ద డెరివేటివ్స్‌ ఎక్స్ఛేంజ్‌గా ఉన్న నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ), ప్రతిపాదిత ఐపీఓకు సుమారు రూ.5.26 లక్షల కోట్ల (55 బిలియన్‌ డాలర్లు) విలువను పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. సామర్థ్యం కలిగిన పెట్టుబడిదారులతో నిర్వహించిన సమావేశాల్లో ఒక్కో షేర్‌కు రూ.2,000-2,100 ధరను సూచించినట్లు ఈ వ్యవహారంతో సంబంధమున్న వర్గాలు వెల్లడించాయి. ఐపీఓ ప్రచారంలో భాగంగా ఎన్‌ఎస్‌ఈ అంతర్జాతీయ స్థాయిలో రోడ్‌షోలు నిర్వహిస్తోంది. పశ్చిమాసియాలో మరో దశ ప్రచారం నిర్వహించాల్సి ఉంది.

ప్రస్తుత వాటాదార్లు ఎన్‌ఎస్‌ఈలో సుమారు 6 శాతం వాటాకు సమానమైన 14.89 కోట్ల వరకు షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) ద్వారా విక్రయించాలని యోచిస్తున్నారు. ఈ వాటా విక్రయం ద్వారా సుమారు 55 బిలియన్‌ డాలర్లు (రూ.31,500 కోట్లు) సమీకరించాలన్నది ప్రణాళికగా తెలుస్తోంది. 2024లో హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా నిర్వహించిన రూ.27,870 కోట్ల ఐపీఓ ప్రస్తుతం దేశంలోనే అతిపెద్దదిగా ఉంది. ప్రతిపాదిత ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ విజయవంతమైతే, దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా రికార్డు సృష్టించే అవకాశం ఉంది. ఈ ఇష్యూ కోసం కోటక్‌ మహీంద్రా క్యాపిటల్‌, జేఎం ఫైనాన్షియల్‌, మోర్గాన్‌ స్టాన్లీ, హెచ్‌ఎస్‌బీసీ హోల్డింగ్స్‌, సిటీ గ్రూప్‌తో పాటు మొత్తం 20 బ్యాంకులను ఎన్‌ఎస్‌ఈ నియమించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మెటాకు భారీ సవాల్‌...మారనున్న ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌?

మెటాకు భారీ సవాల్‌...మారనున్న ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌?

ఈ20 ఇంధనం హానికరం- ఆర్థిక సలహాదారు నాగేశ్వరన్‌

ఈ20 ఇంధనం హానికరం- ఆర్థిక సలహాదారు నాగేశ్వరన్‌

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు...తగ్గిన వెండి

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు...తగ్గిన వెండి

పండగ సీజన్‌లో ఉద్యోగాల జాతర...రెడీగా ఉండండి

పండగ సీజన్‌లో ఉద్యోగాల జాతర...రెడీగా ఉండండి

మొబైల్ నుంచి వజ్రాల వరకు...ఇవే కొత్త ట్యాక్స్ రూల్స్ ఇవే

మొబైల్ నుంచి వజ్రాల వరకు...ఇవే కొత్త ట్యాక్స్ రూల్స్ ఇవే

టాటా సన్స్ ఏజీఎంపై ఉత్కంఠ

టాటా సన్స్ ఏజీఎంపై ఉత్కంఠ

ట్యాగ్లు
ఎన్‌ఎస్‌ఈఎన్‌ఎస్‌ఈ ఐపీఓస్టాక్‌ మార్కెట్‌ఐపీఓషేర్‌ మార్కెట్‌ఆఫర్‌ ఫర్‌ సేల్‌పెట్టుబడులుడెరివేటివ్స్‌ ఎక్స్ఛేంజ్‌స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌భారత మార్కెట్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యూట్యూబ్‌ వ్యూస్‌ లెక్కింపుపై కీలక మార్పు..
జనరల్

యూట్యూబ్‌ వ్యూస్‌ లెక్కింపుపై కీలక మార్పు..

ఇరాన్‌పై ట్రంప్‌ కీలక ప్రకటన.. హర్మూజ్‌పై ఉత్కంఠ!
జనరల్

ఇరాన్‌పై ట్రంప్‌ కీలక ప్రకటన.. హర్మూజ్‌పై ఉత్కంఠ!

గాయత్రి, ధనుష్‌ ఘనతపై సీఎం కీలక వ్యాఖ్యలు!
జనరల్

గాయత్రి, ధనుష్‌ ఘనతపై సీఎం కీలక వ్యాఖ్యలు!

ప్రభుత్వ బడుల్లో పెరిగిన ప్రవేశాలు.. మంత్రి లోకేశ్‌ కీలక ప్రకటన
జనరల్

ప్రభుత్వ బడుల్లో పెరిగిన ప్రవేశాలు.. మంత్రి లోకేశ్‌ కీలక ప్రకటన

మరణశిక్ష విధానంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
జనరల్

మరణశిక్ష విధానంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..

వందేమాతరం వివాదం.. ఖర్గే షాకింగ్‌ కౌంటర్‌!
జనరల్

వందేమాతరం వివాదం.. ఖర్గే షాకింగ్‌ కౌంటర్‌!

పీఎంకేర్స్‌ ఫండ్‌ బ్యాలెన్స్‌ చూస్తే షాక్‌!
జనరల్

పీఎంకేర్స్‌ ఫండ్‌ బ్యాలెన్స్‌ చూస్తే షాక్‌!

స్కూళ్లపై ఉద్యమం.. దీప్కే సంచలన ప్రకటన!
జనరల్

స్కూళ్లపై ఉద్యమం.. దీప్కే సంచలన ప్రకటన!

ఎఫ్‌ఐఆర్‌ రద్దుపై రచ్చ.. సీజేపీ కీలక డిమాండ్‌!
జనరల్

ఎఫ్‌ఐఆర్‌ రద్దుపై రచ్చ.. సీజేపీ కీలక డిమాండ్‌!

స్టాక్‌ మార్కెట్‌లో ఎన్‌ఎస్‌ఈ సంచలనం..
బిజినెస్

స్టాక్‌ మార్కెట్‌లో ఎన్‌ఎస్‌ఈ సంచలనం..

రైతుల ఆదాయంపై తుమ్మల కీలక కామెంట్స్‌!
జనరల్

రైతుల ఆదాయంపై తుమ్మల కీలక కామెంట్స్‌!

బీసీ హామీలను కాంగ్రెస్‌ నెరవేర్చలేదు: బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు
జనరల్

బీసీ హామీలను కాంగ్రెస్‌ నెరవేర్చలేదు: బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!