9, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎనర్జీ రంగంలో ఓలా భారీ ప్లాన్!

Writer: Shivani K 03:23 PM, 9 ఆగస్టు, 2026
ఎనర్జీ రంగంలో ఓలా భారీ ప్లాన్!

ఓలా ఎలక్ట్రిక్‌ మొబిలిటీ గ్రిడ్‌ స్థాయి విద్యుత్‌ నిల్వ రంగంలోకి ప్రవేశిస్తూ పునరుత్పాదక ఇంధన సంస్థ యాక్సిస్‌ ఎనర్జీతో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం 2032 నాటికి 20 గిగావాట్‌ అవర్ల సామర్థ్యమున్న బ్యాటరీ ఇంధన నిల్వ వ్యవస్థలు (బీఈఎస్‌ఎస్‌) ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వాణిజ్య, పారిశ్రామిక మరియు గ్రిడ్‌ అవసరాల కోసం ‘ఓలా మహాశక్తి’ పేరుతో బీఈఎస్‌ఎస్‌ సేవలను ఈ నెల 15న ప్రారంభించనుంది. ఈ భాగస్వామ్యం ద్వారా గ్రిడ్‌ స్థాయి నిల్వ విభాగంలో కొత్త అవకాశాలు లభిస్తాయని సంస్థ తెలిపింది.

యాక్సిస్‌ ఎనర్జీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌లలో ఇంధన నిల్వతో కూడిన పునరుత్పాదక ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది. గ్రిడ్‌ ద్వారా నిరంతరాయ విద్యుత్‌ సరఫరాకు బ్యాటరీ నిల్వ వ్యవస్థలు కీలకమని యాక్సిస్‌ ఎనర్జీ వెంచర్స్‌ చైర్మన్‌, ఎండీ రవి కుమార్‌ రెడ్డి కటారు తెలిపారు. ఓలా ఎలక్ట్రిక్‌ చైర్మన్‌, ఎండీ భవిష్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ బ్యాటరీ తయారీ, సిస్టమ్‌ ఇంజినీరింగ్‌ను పూర్తిగా దేశీయ సాంకేతికతతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
క్రెడిట్ కార్డు మూసేస్తున్నారా? ముందు ఇది తెలుసుకోండి

క్రెడిట్ కార్డు మూసేస్తున్నారా? ముందు ఇది తెలుసుకోండి

యూపీఐ యూజర్లకు కేంద్రం బిగ్ రిలీఫ్!

యూపీఐ యూజర్లకు కేంద్రం బిగ్ రిలీఫ్!

డిజిటల్ పేమెంట్స్‌పై ఛార్జీ ఉందా?

డిజిటల్ పేమెంట్స్‌పై ఛార్జీ ఉందా?

డేటా సెంటర్ దుమ్మురేపుతోంది.. మార్కెట్‌లో చర్చలు!

డేటా సెంటర్ దుమ్మురేపుతోంది.. మార్కెట్‌లో చర్చలు!

ఈ20 పెట్రోల్‌పై దేశవ్యాప్తంగా తనిఖీలు..

ఈ20 పెట్రోల్‌పై దేశవ్యాప్తంగా తనిఖీలు..

ట్యాగ్లు
ఓలా ఎలక్ట్రిక్‌యాక్సిస్‌ ఎనర్జీఇంధన నిల్వబ్యాటరీ వ్యవస్థలుపునరుత్పాదక శక్తిబీఈఎస్‌ఎస్‌విద్యుత్‌ గ్రిడ్‌శుద్ధ ఇంధనంభారత ఇంధన రంగంభవిష్‌ అగర్వాల్‌
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై సైలెంట్ సర్ప్రైజ్?

బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై సైలెంట్ సర్ప్రైజ్?

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దుబాయ్ కంటే విశాఖ గొప్పదా? బన్నీ వ్యాఖ్యలు
సినిమాలు

దుబాయ్ కంటే విశాఖ గొప్పదా? బన్నీ వ్యాఖ్యలు

ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటిని పరిశీలించిన సీఎం చంద్రబాబు
జనరల్

ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటిని పరిశీలించిన సీఎం చంద్రబాబు

ఆమిర్‌ను ఇగ్నోర్ చేసిందా? ప్రీతి క్లారిటీ
సినిమాలు

ఆమిర్‌ను ఇగ్నోర్ చేసిందా? ప్రీతి క్లారిటీ

వరుణ్ తేజ్‌కు బిగ్ కమ్‌బ్యాక్!
సినిమాలు

వరుణ్ తేజ్‌కు బిగ్ కమ్‌బ్యాక్!

స్మార్ట్ వాల్‌తో జియో సెన్సేషన్
టెక్నాలజీ

స్మార్ట్ వాల్‌తో జియో సెన్సేషన్

ఎనర్జీ రంగంలో ఓలా భారీ ప్లాన్!
బిజినెస్

ఎనర్జీ రంగంలో ఓలా భారీ ప్లాన్!

20ల్లోనే తెల్లజుట్టు.. జాగ్రత్త అంటున్న వైద్యులు
ఆరోగ్యం

20ల్లోనే తెల్లజుట్టు.. జాగ్రత్త అంటున్న వైద్యులు

కొరియా మాస్టర్స్‌లో అస్మిత సంచలన విజయం
క్రీడలు

కొరియా మాస్టర్స్‌లో అస్మిత సంచలన విజయం

ఆరు నెలల్లో 3 వేల పైచిలుకు భారతీయుల్ని డిపోర్టు చేసిన కెనడా
జనరల్

ఆరు నెలల్లో 3 వేల పైచిలుకు భారతీయుల్ని డిపోర్టు చేసిన కెనడా

సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో సిట్‌ దూకుడు
జనరల్

సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో సిట్‌ దూకుడు

ఝార్ఖండ్‌లో 16వ రోజుకు విద్యార్థుల దీక్ష
జనరల్

ఝార్ఖండ్‌లో 16వ రోజుకు విద్యార్థుల దీక్ష

హైదరాబాదీల సమయాన్ని మింగేస్తున్న ట్రాఫిక్
జనరల్

హైదరాబాదీల సమయాన్ని మింగేస్తున్న ట్రాఫిక్