17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇథనాల్ మిశ్రమ ఇంధనంపై వదంతులకు తెరపడింది

Writer: Shivani K 05:04 AM, 16 జూన్, 2026
ఇథనాల్ మిశ్రమ ఇంధనంపై వదంతులకు తెరపడింది

దేశంలో పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన దిగుమతుల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన E20 (20% ఇథనాల్ మిశ్రమ పెట్రోల్)పై వాహనదారుల్లో నెలకొన్న ఆందోళనలకు బీమా సంస్థలు స్పష్టత ఇచ్చాయి. పాత వాహనాల్లో E20 వాడితే బీమా వర్తించదన్న ప్రచారం పూర్తిగా తప్పుదారి పట్టించేదని తెలిపాయి.

2023 ఏప్రిల్‌కు ముందు తయారైన వాహనాల్లో E20 ఇంధనం వాడితే ఇంజిన్‌కు నష్టం కలగవచ్చన్న విశ్లేషణల నేపథ్యంలో, ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు రద్దవుతాయన్న వదంతులు వైరల్ అయ్యాయి. అయితే ఇలాంటి కారణాలపై క్లెయిమ్‌లు తిరస్కరించబోమని బీమా కంపెనీలు స్పష్టం చేశాయి.

ఐసీఐసీఐ లాంబార్డ్ సహా పలు బీమా సంస్థలు, ఇంధన రకం క్లెయిమ్‌కు సంబంధం లేదని తెలిపాయి. ప్రమాదాలు, దొంగతనాలు, థర్డ్ పార్టీ నష్టాల ఆధారంగా మాత్రమే బీమా క్లెయిమ్‌లు మంజూరవుతాయని, ఇంజిన్ ధ్వంసం వంటి అంశాలు సాధారణ పాలసీలో ఉండవని, వాటికి యాడ్-ఆన్ కవర్లు అవసరమని నిపుణులు వివరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అడిడాస్ గురుగ్రామ్ టెక్ హబ్‌లో లేఆఫ్స్

అడిడాస్ గురుగ్రామ్ టెక్ హబ్‌లో లేఆఫ్స్

ఆసియా కుబేరుడిగా టిక్‌టాక్ ఫౌండర్ ఝాంగ్ యిమింగ్

ఆసియా కుబేరుడిగా టిక్‌టాక్ ఫౌండర్ ఝాంగ్ యిమింగ్

స్టాక్ మార్కెట్లలో స్వల్ప లాభాలు

స్టాక్ మార్కెట్లలో స్వల్ప లాభాలు

యూపీఐ ఛార్జీలపై భిన్నాభిప్రాయాలు

యూపీఐ ఛార్జీలపై భిన్నాభిప్రాయాలు

‘నవరాత్రి బ్యాగ్’పై హర్ష్ గొయెంకా, కిరణ్ మజుందార్-షా స్పందన

‘నవరాత్రి బ్యాగ్’పై హర్ష్ గొయెంకా, కిరణ్ మజుందార్-షా స్పందన

రాపిడో బుకింగ్ విధానంపై సీసీపీఏ ఫోకస్

రాపిడో బుకింగ్ విధానంపై సీసీపీఏ ఫోకస్

ట్యాగ్లు
E20 పెట్రోల్ఇథనాల్ ఇంధనంబీమా క్లెయిమ్వాహనదారులుఐసీఐసీఐ లాంబార్డ్కేంద్ర ప్రభుత్వంపర్యావరణ పరిరక్షణఇంజిన్ ప్రొటెక్షన్ఆటో న్యూస్పెట్రోల్ వదంతులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో నిందితుల కస్టడీ ముగింపు
జనరల్

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో నిందితుల కస్టడీ ముగింపు

నాని ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్‌లో జోరు
సినిమాలు

నాని ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్‌లో జోరు

బిగ్‌బాస్ తెలుగు 10 డే 10 : రాం ప్రసాద్‌ను ఎత్తి పడేసిన రోహిత్...రోహిత్, త్రిగుణ్ మధ్య ఫిజికల్ వార్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 10 : రాం ప్రసాద్‌ను ఎత్తి పడేసిన రోహిత్...రోహిత్, త్రిగుణ్ మధ్య ఫిజికల్ వార్

22ఏ భూములపై హరీశ్ రావు న్యాయ విచారణ డిమాండ్
రాజకీయాలు

22ఏ భూములపై హరీశ్ రావు న్యాయ విచారణ డిమాండ్

బోనాల ట్రోల్స్‌పై ఫరియా అబ్దుల్లా కౌంటర్
సినిమాలు

బోనాల ట్రోల్స్‌పై ఫరియా అబ్దుల్లా కౌంటర్

ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వివాదంలో ఊహించని ట్విస్ట్
జనరల్

ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వివాదంలో ఊహించని ట్విస్ట్

అడిడాస్ గురుగ్రామ్ టెక్ హబ్‌లో లేఆఫ్స్
బిజినెస్

అడిడాస్ గురుగ్రామ్ టెక్ హబ్‌లో లేఆఫ్స్

అనంత్ నాగ్‌కు సీఎం డీకే శివకుమార్ శుభాకాంక్షలు
జనరల్

అనంత్ నాగ్‌కు సీఎం డీకే శివకుమార్ శుభాకాంక్షలు

కమల్ హాసన్ చేతుల మీదుగా ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ మూవీ లాంచ్
సినిమాలు

కమల్ హాసన్ చేతుల మీదుగా ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ మూవీ లాంచ్

సిద్ధార్థ్ మల్హోత్రా ‘ది వాన్’ ట్రైలర్ విడుదల
సినిమాలు

సిద్ధార్థ్ మల్హోత్రా ‘ది వాన్’ ట్రైలర్ విడుదల

వెస్టిండీస్‌ సిరీస్‌కు టీమిండియా జట్ల ప్రకటన
క్రీడలు

వెస్టిండీస్‌ సిరీస్‌కు టీమిండియా జట్ల ప్రకటన

బీఆర్‌ఎస్‌ పొత్తుపై కేటీఆర్ క్లారిటీ
రాజకీయాలు

బీఆర్‌ఎస్‌ పొత్తుపై కేటీఆర్ క్లారిటీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!