Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

6, జులై 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఏఐ టూల్స్ వినియోగంపై టెస్లా ఆంక్షలు..

Writer: Chandrika 10:56 PM, 5 జులై, 2026
ఏఐ టూల్స్ వినియోగంపై టెస్లా ఆంక్షలు..

ఎలాన్ మస్క్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా, ఉద్యోగులు వినియోగించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్పై కొత్త ఆంక్షలు విధించింది. ఉద్యోగి ఒక్కొక్కరు వారానికి 200 డాలర్లు (సుమారు రూ.19 వేల) వరకు మాత్రమే ఏఐ టూల్స్ వినియోగానికి ఖర్చు చేయాలని సంస్థ అంతర్గత మెమోలో పేర్కొంది. ఈ నిబంధనలు జులై 6 నుంచి అమల్లోకి రానున్నాయి. ఏఐ టోకెన్ల వినియోగం భారీగా పెరగడంతో నిర్వహణ వ్యయాలు అధికమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటివరకు టెస్లా ఉద్యోగులను ఏఐ టూల్స్ వినియోగానికి ప్రోత్సహించింది. ఓపెన్‌ఏఐ, ఆంథ్రోపిక్, ఎక్స్‌ఏఐ, కర్సర్ వంటి సేవలను ఒకే వేదికపై అందించేందుకు బాటిల్ రాకెట్ అనే ప్లాట్‌ఫామ్‌ను కూడా రూపొందించింది. ఉద్యోగుల ఏఐ టోకెన్ల వినియోగాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక డ్యాష్‌బోర్డ్‌ను ఏర్పాటు చేసింది. మంచి ఫలితాలు వచ్చినప్పటికీ పెరుగుతున్న ఖర్చుల కారణంగా ఈ పరిమితులు అమలు చేసింది. ఇప్పటికే ఉబర్, వాల్‌మార్ట్, అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు కూడా ఇలాంటి వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఐటీ రంగానికి భారీ షాక్..

ఐటీ రంగానికి భారీ షాక్..

ప్రతి వాహనదారుడు తెలుసుకోవాల్సిన బీమా చిట్కాలు

ప్రతి వాహనదారుడు తెలుసుకోవాల్సిన బీమా చిట్కాలు

డీజిల్‌లో 15% ఐసోబ్యూటనాల్ కలపాలన్న కేంద్రం ప్రణాళిక

డీజిల్‌లో 15% ఐసోబ్యూటనాల్ కలపాలన్న కేంద్రం ప్రణాళిక

సెబీ కొత్త నిబంధనలు… మదుపర్లకు రక్షణ

సెబీ కొత్త నిబంధనలు… మదుపర్లకు రక్షణ

ఈ20 పెట్రోల్‌పై అపోహలకు కేంద్రం చెక్..

ఈ20 పెట్రోల్‌పై అపోహలకు కేంద్రం చెక్..

ట్యాగ్లు
టెస్లాఎలాన్ మస్క్ఏఐ టూల్స్కృత్రిమ మేధస్సుఓపెన్‌ఏఐఆంథ్రోపిక్ఎక్స్‌ఏఐకర్సర్టెక్నాలజీ వార్తలుటెస్లా ఉద్యోగులు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
ఆధార్ వినియోగదారులకు శుభవార్త..

ఆధార్ వినియోగదారులకు శుభవార్త..

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏఐ టూల్స్ వినియోగంపై టెస్లా ఆంక్షలు..
బిజినెస్

ఏఐ టూల్స్ వినియోగంపై టెస్లా ఆంక్షలు..

ప్రవాసాంధ్రులంతా ఏపీ బ్రాండ్ అంబాసిడర్లే:  మంత్రి నారా లోకేష్
జనరల్

ప్రవాసాంధ్రులంతా ఏపీ బ్రాండ్ అంబాసిడర్లే: మంత్రి నారా లోకేష్

విరాళాల లెక్కింపులో నా పాత్ర లేదు: రామ జన్మ భూమి ట్రస్టు ట్రెజరర్
జనరల్

విరాళాల లెక్కింపులో నా పాత్ర లేదు: రామ జన్మ భూమి ట్రస్టు ట్రెజరర్

యూపీ లో మళ్ళీ గెలుస్తాం - నితిన్ నబిన్
రాజకీయాలు

యూపీ లో మళ్ళీ గెలుస్తాం - నితిన్ నబిన్

అమెరికా స్వాతంత్య్ర వేడుకల్లో కాల్పులు..
జనరల్

అమెరికా స్వాతంత్య్ర వేడుకల్లో కాల్పులు..

'నేను మూడోసారి అధ్యక్షుడిని'.. ట్రంప్ వ్యాఖ్యలు కలకలం
రాజకీయాలు

'నేను మూడోసారి అధ్యక్షుడిని'.. ట్రంప్ వ్యాఖ్యలు కలకలం

జనసేనలోకి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల చేరిక?
రాజకీయాలు

జనసేనలోకి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల చేరిక?

నార్నే నితిన్ కొత్త మూవీ స్టార్ట్
సినిమాలు

నార్నే నితిన్ కొత్త మూవీ స్టార్ట్

జారా బ్రాండ్‌పై త్రిష ఆగ్రహం..
జనరల్

జారా బ్రాండ్‌పై త్రిష ఆగ్రహం..

'లవ్ ఓ లవ్' ట్రైలర్ విడుదల.. కోలీవుడ్‌లో హీరోయిన్‌గా నాగ దుర్గ గ్రాండ్ ఎంట్రీ!
సినిమాలు

'లవ్ ఓ లవ్' ట్రైలర్ విడుదల.. కోలీవుడ్‌లో హీరోయిన్‌గా నాగ దుర్గ గ్రాండ్ ఎంట్రీ!

ఫాతిమా కాలేజీ వివాదంపై అక్బరుద్దీన్ స్పందన..
రాజకీయాలు

ఫాతిమా కాలేజీ వివాదంపై అక్బరుద్దీన్ స్పందన..

ఆహార కల్తీ, మాదకద్రవ్యాలపై తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం..
జనరల్

ఆహార కల్తీ, మాదకద్రవ్యాలపై తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!