9, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేటి నుంచి మళ్లీ ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర

Writer: Harika S 07:25 AM, 25 జులై, 2026
నేటి నుంచి మళ్లీ ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర

కొద్దిరోజుల విరామం అనంతరం అమర్‌నాథ్ యాత్ర నేటి నుంచి మళ్లీ ప్రారంభమైంది. జమ్ములోని భగవతినగర్ బేస్ క్యాంప్ నుంచి తొలి విడతగా దాదాపు 5 వేల మంది భక్తులు బాల్తాల్ బేస్ క్యాంప్‌కు బయలుదేరారు. జమ్మూ కాశ్మీర్‌లోని పవిత్ర అమర్‌నాథ్ గుహ ఆలయానికి వెళ్లే ప్రధాన మార్గాల్లో ఒకటైన బాల్తాల్ రూట్‌లో యాత్రికులు భద్రతా బలగాల పర్యవేక్షణలో ప్రయాణం కొనసాగిస్తున్నారు.

యాత్రికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మార్గమంతా వైద్య బృందాలు, అత్యవసర సేవలు, ట్రాఫిక్ సిబ్బందిని మోహరించి యాత్ర సజావుగా సాగేందుకు చర్యలు చేపట్టారు. యాత్రలో పాల్గొనే భక్తులు అధికారుల సూచనలు పాటిస్తూ సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గడీల పాలనపై గర్జించిన ధిక్కార పతాకం చాకలి ఐలమ్మ

కొత్త పింఛన్ల కోసం 2 లక్షల మంది దరఖాస్తు

విశాఖ వేదికగా 41వ ఐఏటీఓ జాతీయ సదస్సు..

విశాఖ వేదికగా 41వ ఐఏటీఓ జాతీయ సదస్సు..

ఉబర్‌ ఉద్యోగులకు కొత్త వర్క్‌ పాలసీ..

ఉబర్‌ ఉద్యోగులకు కొత్త వర్క్‌ పాలసీ..

సీఎన్‌ఆర్‌ రావుకు ఓటర్ల జాబితా సవరణపై ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు: కర్ణాటక సీఈఓ

గణపయ్యను పూజిద్దాం.. మొక్కగా పెంచుదాం.. సీడ్‌ గణపతితో కొత్త సంప్రదాయం

ట్యాగ్లు
అమర్‌నాథ్ యాత్రజమ్ముబాల్తాల్భక్తులుజమ్మూ కాశ్మీర్భారత వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
19 ఏళ్ల కింద పట్టాలిచ్చి ఇప్పటికీ స్థలాలు కేటాయించరా - కవిత
రాజకీయాలు

19 ఏళ్ల కింద పట్టాలిచ్చి ఇప్పటికీ స్థలాలు కేటాయించరా - కవిత

గడీల పాలనపై గర్జించిన ధిక్కార పతాకం చాకలి ఐలమ్మ
జనరల్

రెండేళ్ల తర్వాత నివేదా థామస్‌ కొత్త సినిమా.. ‘శ్రీమతి’ ఫస్ట్‌ లుక్‌ విడుదల
సినిమాలు

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న‘రణబాలి’ టీజర్ విడుదల..

వాట్సాప్‌ యూజర్లకు బిగ్‌ షాక్‌.. ఈ ఫోన్లలో యాప్‌ పనిచేయదు...
టెక్నాలజీ

టెక్‌ ఉద్యోగాల స్వరూపాన్ని మార్చనున్న ఏఐ...
టెక్నాలజీ

టెక్‌ ఉద్యోగాల స్వరూపాన్ని మార్చనున్న ఏఐ...

కొత్త పింఛన్ల కోసం 2 లక్షల మంది దరఖాస్తు
జనరల్

కొత్త పింఛన్ల కోసం 2 లక్షల మంది దరఖాస్తు

రాజకీయ పార్టీ శాశ్వతం.. మనుషులు వస్తుంటారు, పోతుంటారు: బొత్స సత్యనారాయణ
రాజకీయాలు

రాజకీయ పార్టీ శాశ్వతం.. మనుషులు వస్తుంటారు, పోతుంటారు: బొత్స సత్యనారాయణ

స్థానిక ఎన్నికలను వాయిదా వేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నాడు: వైఎస్ జగన్
రాజకీయాలు

స్థానిక ఎన్నికలను వాయిదా వేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నాడు: వైఎస్ జగన్

విశాఖ వేదికగా 41వ ఐఏటీఓ జాతీయ సదస్సు..
జనరల్

విశాఖ వేదికగా 41వ ఐఏటీఓ జాతీయ సదస్సు..

ఉబర్‌ ఉద్యోగులకు కొత్త వర్క్‌ పాలసీ..
జనరల్

ఉబర్‌ ఉద్యోగులకు కొత్త వర్క్‌ పాలసీ..

అజయ్ దేవ్‌గణ్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’ ట్రైలర్ విడుదల..
సినిమాలు

అజయ్ దేవ్‌గణ్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’ ట్రైలర్ విడుదల..

సీఎన్‌ఆర్‌ రావుకు ఓటర్ల జాబితా సవరణపై ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు: కర్ణాటక సీఈఓ
జనరల్

సీఎన్‌ఆర్‌ రావుకు ఓటర్ల జాబితా సవరణపై ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు: కర్ణాటక సీఈఓ

గణపయ్యను పూజిద్దాం.. మొక్కగా పెంచుదాం.. సీడ్‌ గణపతితో కొత్త సంప్రదాయం
జనరల్

గణపయ్యను పూజిద్దాం.. మొక్కగా పెంచుదాం.. సీడ్‌ గణపతితో కొత్త సంప్రదాయం

బిగ్‌బాస్‌ 10 డే 3 ప్రోమో 2: కిచెన్‌ పనులపై రచ్చ.. రోహిత్‌, త్రిగుణ్‌ మధ్య ముదిరిన వివాదం
షోస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!