
క్రీడలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండేళ్ల పాలనపై వివిధ రంగాలకు సంబంధించిన శ్వేతపత్రాలను విడుదల చేయాలని నిర్ణయించింది. ముఖ్యమైన రంగాల్లో సాధించిన పురోగతిని ప్రజలకు వివరించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది.
గత పరిస్థితులు, ప్రస్తుత పురోగతిని వివరిస్తూ ఆయా రంగాలపై శ్వేతపత్రాలు విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా నేడు ఇరిగేషన్ రంగంపై మంత్రి నిమ్మల రామానాయుడు శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!