
జనరల్

నేపాల్‌లోని పోఖరాలో ఈ ఏడాది ఆగస్టు 17 నుంచి 23 వరకు జరిగిన తొలి ఇండో-నేపాల్ ఏరోస్కేట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో తెలుగు విద్యార్థి పాటిబండ్ల నవనీత్ అద్భుత ప్రతిభ కనబరిచాడు. నైపుణ్యం, పట్టుదల, క్రీడాస్ఫూర్తితో ఆకట్టుకున్న నవనీత్ పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు.
టీమ్ విభాగంలో ఒక స్వర్ణ పతకంతో పాటు వ్యక్తిగత విభాగంలో మరో స్వర్ణ పతకాన్ని సాధించి మొత్తం రెండు స్వర్ణాలు గెలుచుకున్నాడు. అంతర్జాతీయ స్థాయి పోటీల్లో నవనీత్ చూపిన ప్రతిభ తెలుగు సమాజానికి గర్వకారణంగా నిలిచింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!