25, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మద్యం షాపుల కేటాయింపునకు ఏపీ సర్కార్‌ చర్యలు

Writer: Pooja 07:10 PM, 25 సెప్టెంబర్, 2026
మద్యం షాపుల కేటాయింపునకు ఏపీ సర్కార్‌ చర్యలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2026-27 ఎక్సైజ్‌ పాలసీ అమలులో భాగంగా మద్యం దుకాణాల తాజా కేటాయింపు ప్రక్రియను ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా రెన్యూవల్‌ కోసం 3,650 ఏ4 మద్యం దుకాణాలను నోటిఫై చేయగా, 3,236 దుకాణాలను ప్రస్తుత లైసెన్స్‌దారులు రెన్యూవల్‌ చేసుకున్నారు. మిగిలిన దుకాణాలతో పాటు గతంలో కేటాయించకుండా మిగిలిన షాపులను కలిపి మొత్తం 807 దుకాణాలకు తాజా నోటిఫికేషన్‌ జారీ చేశారు.

807 మద్యం దుకాణాలకు అక్టోబర్‌ 1 అర్ధరాత్రి వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. సెప్టెంబర్‌ 24న నోటిఫికేషన్‌ విడుదల కాగా, అక్టోబర్‌ 3న దరఖాస్తులను పరిశీలిస్తారు. అనంతరం అర్హులైన అభ్యర్థులను పారదర్శక లాటరీ విధానంలో ఎంపిక చేసి దుకాణాలను కేటాయించనున్నారు. 2026-27 ఎక్సైజ్‌ పాలసీ అక్టోబర్‌ 1, 2026 నుంచి సెప్టెంబర్‌ 30, 2027 వరకు అమల్లో ఉంటుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సిక్కింలో భారీ వర్షాలు.. వరదలు, కొండచరియలతో కలకలం

కేరళలో రేవంత్ రెడ్డికి ప్రతిష్ఠాత్మక ప్రజాసేవ పురస్కారం

అర్థరాత్రి నిమజ్జనాలపై రేణు దేశాయ్‌ ఫైర్

మూగజీవాల సంరక్షణ కేంద్రాల దుస్థితిపై రష్మీ ఫైర్

తెలుగు టీవీ రంగ ప్రతినిధులతో భరత్‌ భూషణ్‌ భేటీ

గణేశ్‌ నిమజ్జనంపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

ట్యాగ్లు
ఏపీ ఎక్సైజ్‌ పాలసీమద్యం దుకాణాలుఆంధ్రప్రదేశ్‌మద్యం షాపుల లాటరీఎక్సైజ్‌ శాఖఏపీ ప్రభుత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్
రాజకీయాలు

రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్

సిక్కింలో భారీ వర్షాలు.. వరదలు, కొండచరియలతో కలకలం
జనరల్

సిక్కింలో భారీ వర్షాలు.. వరదలు, కొండచరియలతో కలకలం

కేరళలో రేవంత్ రెడ్డికి ప్రతిష్ఠాత్మక ప్రజాసేవ పురస్కారం
జనరల్

కేరళలో రేవంత్ రెడ్డికి ప్రతిష్ఠాత్మక ప్రజాసేవ పురస్కారం

చరిత్ర సృష్టించిన భారత పోల్‌వాల్ట్‌ అథ్లెట్‌ భరణికా ఇలంగోవన్
క్రీడలు

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 2: బిగ్ బాస్ హౌస్‌లో మొదలైన కొత్త రచ్చ
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 2: బిగ్ బాస్ హౌస్‌లో మొదలైన కొత్త రచ్చ

అర్థరాత్రి నిమజ్జనాలపై రేణు దేశాయ్‌ ఫైర్
జనరల్

అర్థరాత్రి నిమజ్జనాలపై రేణు దేశాయ్‌ ఫైర్

ఆసియా క్రీడల్లో గుల్వీర్‌కు రజతం
క్రీడలు

ఆసియా క్రీడల్లో గుల్వీర్‌కు రజతం

మూగజీవాల సంరక్షణ కేంద్రాల దుస్థితిపై రష్మీ ఫైర్
జనరల్

మూగజీవాల సంరక్షణ కేంద్రాల దుస్థితిపై రష్మీ ఫైర్

మద్యం షాపుల కేటాయింపునకు ఏపీ సర్కార్‌ చర్యలు
జనరల్

మద్యం షాపుల కేటాయింపునకు ఏపీ సర్కార్‌ చర్యలు

తెలుగు టీవీ రంగ ప్రతినిధులతో భరత్‌ భూషణ్‌ భేటీ
జనరల్

తెలుగు టీవీ రంగ ప్రతినిధులతో భరత్‌ భూషణ్‌ భేటీ

గణేశ్‌ నిమజ్జనంపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
జనరల్

గణేశ్‌ నిమజ్జనంపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

వివేకా కేసులో సునీల్‌ యాదవ్‌ను ప్రశ్నించిన ఈడీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!