2, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నవంబర్‌ 3న జరగాల్సిన ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్‌ వాయిదా?

Writer: Chandrika 09:18 AM, 23 అక్టోబర్, 2026
నవంబర్‌ 3న జరగాల్సిన ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్‌ వాయిదా?

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ను రెండు రోజుల పాటు వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం నవంబర్‌ 3న జరగాల్సిన పోలింగ్‌ను నవంబర్‌ 5కు మార్చే అంశాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో 100 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌ను అక్టోబర్‌ 28 నుంచి నవంబర్‌ 1కి వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు నవంబర్‌ 3న జరగనుంది. అదే రోజు పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ నిర్వహిస్తే పోలీసు బందోబస్తు, ఎన్నికల సిబ్బంది కేటాయింపులో ఇబ్బందులు తలెత్తే అవకాశముందని ఎన్నికల సంఘం భావిస్తోంది.

సుప్రీంకోర్టు ఆదేశాలపై సుదీర్ఘ చర్చలు

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం న్యాయ నిపుణులు, అధికారులతో సుదీర్ఘంగా చర్చించింది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన సమాలోచనలు రాత్రి 9.30 గంటల వరకు కొనసాగాయి. జిల్లా కలెక్టర్లు, ఎస్పీల నుంచి అందిన నివేదికలను పరిశీలిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం స్టాండింగ్‌ కౌన్సిల్‌ అశ్వనీకుమార్‌, ఐజీ రాజకుమారి, ఎన్నికల సంఘం కార్యదర్శి మల్లికార్జున, ఇతర అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించింది. ఏ నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లోని ఏ డివిజన్లు, వార్డులకు మరోసారి నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం కల్పించాలి? ఇందుకు అనుసరించాల్సిన విధానం ఏమిటి? అనే అంశాలపై ప్రధానంగా చర్చించారు. అనంతరం రాత్రి 9.50 గంటలకు ఎస్‌ఈసీ పునేఠా అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్‌ తేదీ మార్పుపై తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విశ్రాంత ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యానికి సీఎం చంద్రబాబు నివాళులు

విశ్రాంత ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యానికి సీఎం చంద్రబాబు నివాళులు

హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

ఏలూరు జిల్లాలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ

ఏలూరు జిల్లాలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ

మావోపై కామెంట్స్‌తో చిక్కుల్లో ఎంబాపె

మావోపై కామెంట్స్‌తో చిక్కుల్లో ఎంబాపె

మురసు తుపానుపై ముందస్తు చర్యలకు అధికారులకు పవన్‌ ఆదేశాలు

మురసు తుపానుపై ముందస్తు చర్యలకు అధికారులకు పవన్‌ ఆదేశాలు

అమెరికా సైనిక స్థావరాల్లో ఫ్రీజర్ల వైఫల్యం..సైబర్‌ దాడి అనుమానాలు

అమెరికా సైనిక స్థావరాల్లో ఫ్రీజర్ల వైఫల్యం..సైబర్‌ దాడి అనుమానాలు

ట్యాగ్లు
తెలంగాణ ఎన్నికలుఎంపీటీసీ ఎన్నికలుజడ్పీటీసీ ఎన్నికలురాష్ట్ర ఎన్నికల సంఘంపోలింగ్ తేదీఎన్నికల షెడ్యూల్మున్సిపల్ ఎన్నికలుసుప్రీంకోర్టు ఆదేశాలుఓట్ల లెక్కింపుతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మోదీని ఓటర్లు ఎన్నుకోవడం లేదు..ఆయనే ఓటర్లను ఎంచుకుంటున్నారు - ఖర్గే
రాజకీయాలు

మోదీని ఓటర్లు ఎన్నుకోవడం లేదు..ఆయనే ఓటర్లను ఎంచుకుంటున్నారు - ఖర్గే

ఆర్‌సీ17 పూజా కార్యక్రమంలో మెరిసిన తమిళ యువ హీరో
సినిమాలు

ఆర్‌సీ17 పూజా కార్యక్రమంలో మెరిసిన తమిళ యువ హీరో

జ్ఞానేశ్‌ కుమార్‌పై చట్టపరమైన చర్యలు తప్పవు - రాహుల్‌ గాంధీ
రాజకీయాలు

జ్ఞానేశ్‌ కుమార్‌పై చట్టపరమైన చర్యలు తప్పవు - రాహుల్‌ గాంధీ

అక్కడ $1 మిలియన్.. కానీ నేటి నుంచే అసలైన పరీక్ష !
సినిమాలు

అక్కడ $1 మిలియన్.. కానీ నేటి నుంచే అసలైన పరీక్ష !

వన్డే జట్టులో అభిషేక్ శర్మకు చోటివ్వాలి.. యువరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు
క్రీడలు

వన్డే జట్టులో అభిషేక్ శర్మకు చోటివ్వాలి.. యువరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

విమాన టికెట్ ధరల నియంత్రణకు కేంద్రం కొత్త నిబంధనలు
జనరల్

విమాన టికెట్ ధరల నియంత్రణకు కేంద్రం కొత్త నిబంధనలు

ఎఫ్‌1 చరిత్రలో కిమీ ఆంటోనెల్లి సంచలనం
క్రీడలు

ఎఫ్‌1 చరిత్రలో కిమీ ఆంటోనెల్లి సంచలనం

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ కరీంనగర్ పర్యటన వాయిదా
రాజకీయాలు

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ కరీంనగర్ పర్యటన వాయిదా

పంజాబ్‌లో ఆప్‌కు షాక్.. పార్టీని వీడి బీజేపీలో చేరిన ముగ్గురు నేతలు
రాజకీయాలు

పంజాబ్‌లో ఆప్‌కు షాక్.. పార్టీని వీడి బీజేపీలో చేరిన ముగ్గురు నేతలు

ఎన్నికల అక్రమాలపై ఎస్‌ఈసీ నిర్లక్ష్యం.. న్యాయపోరాటం చేస్తాం: వైఎస్ జగన్
రాజకీయాలు

ఎన్నికల అక్రమాలపై ఎస్‌ఈసీ నిర్లక్ష్యం.. న్యాయపోరాటం చేస్తాం: వైఎస్ జగన్

మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు గెలిస్తే ‘మిస్టర్ వీటో’గా మారతా - ట్రంప్‌
రాజకీయాలు

మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు గెలిస్తే ‘మిస్టర్ వీటో’గా మారతా - ట్రంప్‌

నా చావు నేను చస్తా.. జీవితంపై తనదైన ఫిలాసఫీ చెప్పిన రామ్ గోపాల్ వర్మ
సినిమాలు

నా చావు నేను చస్తా.. జీవితంపై తనదైన ఫిలాసఫీ చెప్పిన రామ్ గోపాల్ వర్మ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!