15, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రష్యాలోని ఎత్తైన పర్వతంపై త్రివర్ణ పతాకం ఎగురవేసిన ఏపీ ఎస్‌ఐ

Writer: Harika S 01:41 PM, 15 ఆగస్టు, 2026
రష్యాలోని ఎత్తైన పర్వతంపై త్రివర్ణ పతాకం ఎగురవేసిన ఏపీ ఎస్‌ఐ

80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ పోలీస్ సబ్‌ఇన్‌స్పెక్టర్ వి. వెంకటేశ్వరరావు రష్యాలో అరుదైన ఘనత సాధించారు. ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఆయన రష్యాలోని 5,642 మీటర్ల ఎత్తైన పర్వతాన్ని అధిరోహించారు. శనివారం ఉదయం పర్వత శిఖరానికి చేరుకున్న అనంతరం 100 మీటర్ల పొడవైన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జాతీయగీతాన్ని ఆలపించారు.

భారతదేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని అంతర్జాతీయ వేదికపై ప్రత్యేకంగా గుర్తుండిపోయేలా జరుపుకోవాలనే సంకల్పంతో వెంకటేశ్వరరావు ఈ సాహసయాత్ర చేపట్టారు. పర్వతారోహణలో తన పట్టుదల, శారీరక సామర్థ్యాన్ని ప్రదర్శించడంతోపాటు దేశభక్తిని చాటుకున్నారు. రష్యాలో భారత జాతీయ పతాకాన్ని ఎగురవేయడం ద్వారా దేశ గౌరవాన్ని చాటారు.

తన విజయాన్ని విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బందికి వెంకటేశ్వరరావు అంకితం చేశారు. పోలీసు శాఖలో పనిచేస్తూ దేశం, ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన సిబ్బంది సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఆయన సాధించిన ఈ ఘనత ఏపీ పోలీస్ శాఖకు గర్వకారణంగా నిలవడంతోపాటు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ అభివృద్ధికి పునాదులు.. ఇక వేగంగా ముందుకు : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ అభివృద్ధికి పునాదులు.. ఇక వేగంగా ముందుకు : సీఎం రేవంత్ రెడ్డి

స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో ముందుకు సాగాలి: చంద్రబాబు

స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో ముందుకు సాగాలి: చంద్రబాబు

ఉత్తమ ఉపాధ్యాయులకు ఫిన్లాండ్‌లో ప్రత్యేక శిక్షణ - మంత్రి లోకేష్

ఉత్తమ ఉపాధ్యాయులకు ఫిన్లాండ్‌లో ప్రత్యేక శిక్షణ - మంత్రి లోకేష్

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరుకాని రాహుల్ గాంధీ, ఖర్గే!

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరుకాని రాహుల్ గాంధీ, ఖర్గే!

వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: గవర్నర్

వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: గవర్నర్

కేటీఆర్: దేశాన్ని వెనక్కి నెడుతున్నది నాయకత్వ లోపమే

కేటీఆర్: దేశాన్ని వెనక్కి నెడుతున్నది నాయకత్వ లోపమే

ట్యాగ్లు
ఏపీ పోలీస్వి వెంకటేశ్వరరావుస్వాతంత్య్ర దినోత్సవంత్రివర్ణ పతాకంరష్యా పర్వతంఆంధ్రప్రదేశ్ పోలీస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ఫ్రీడం ఆఫర్
బిజినెస్

బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ఫ్రీడం ఆఫర్

తొలి టెస్టుకు వరుణుడి దెబ్బ...
క్రీడలు

తొలి టెస్టుకు వరుణుడి దెబ్బ...

తెలంగాణ అభివృద్ధికి పునాదులు.. ఇక వేగంగా ముందుకు : సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

తెలంగాణ అభివృద్ధికి పునాదులు.. ఇక వేగంగా ముందుకు : సీఎం రేవంత్ రెడ్డి

‘ఫౌజీ’లో అనుపమ్ ఖేర్.. కథను మలుపు తిప్పే పాత్రలో?
గాసిప్స్

‘ఫౌజీ’లో అనుపమ్ ఖేర్.. కథను మలుపు తిప్పే పాత్రలో?

రష్యాలోని ఎత్తైన పర్వతంపై త్రివర్ణ పతాకం ఎగురవేసిన ఏపీ ఎస్‌ఐ
జనరల్

రష్యాలోని ఎత్తైన పర్వతంపై త్రివర్ణ పతాకం ఎగురవేసిన ఏపీ ఎస్‌ఐ

స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో ముందుకు సాగాలి: చంద్రబాబు
జనరల్

స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో ముందుకు సాగాలి: చంద్రబాబు

ఉత్తమ ఉపాధ్యాయులకు ఫిన్లాండ్‌లో ప్రత్యేక శిక్షణ - మంత్రి లోకేష్
జనరల్

ఉత్తమ ఉపాధ్యాయులకు ఫిన్లాండ్‌లో ప్రత్యేక శిక్షణ - మంత్రి లోకేష్

రికవరీలో తన జీవితం ఇలా ఉందంటున్న రష్మిక
సినిమాలు

రికవరీలో తన జీవితం ఇలా ఉందంటున్న రష్మిక

నా మాటలను వక్రీకరించారు: అనసూయ భరద్వాజ్
సినిమాలు

నా మాటలను వక్రీకరించారు: అనసూయ భరద్వాజ్

‘టాక్సిక్’ ట్రైలర్‌పై రిషికా సింగ్ తీవ్ర విమర్శలు
సినిమాలు

‘టాక్సిక్’ ట్రైలర్‌పై రిషికా సింగ్ తీవ్ర విమర్శలు

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరుకాని రాహుల్ గాంధీ, ఖర్గే!
జనరల్

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరుకాని రాహుల్ గాంధీ, ఖర్గే!

జెండా ఆవిష్కరణలో గిల్, గంభీర్ తీరుపై విమర్శలు
క్రీడలు

జెండా ఆవిష్కరణలో గిల్, గంభీర్ తీరుపై విమర్శలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!