19, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తల్లి–కొడుకు బంధమే ‘ది ప్యారడైజ్‌’కు హార్ట్‌.. కీలక విషయాలు

Writer: Nithish 04:56 PM, 19 సెప్టెంబర్, 2026
తల్లి–కొడుకు బంధమే ‘ది ప్యారడైజ్‌’కు హార్ట్‌.. కీలక విషయాలు

నాని, ‘దసరా’ ఫేమ్‌ శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్‌’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌, టీజర్‌, పాటలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచగా.. సినిమా కథకు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం మేకర్స్‌ గోప్యంగా ఉంచుతున్నారు. సెప్టెంబర్‌ 24న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఇటీవల ప్రమోషన్స్‌లో యాంకర్‌ ప్రదీప్‌ అడిగిన ప్రశ్నకు నాని స్పందిస్తూ, సినిమాకు మరో టైటిల్‌ పెట్టాలంటే ‘సమ్మక్క’ అని పెట్టొచ్చని, ఇది ఆమె సినిమా అంటూ వ్యాఖ్యానించడం ఆసక్తిని పెంచింది.

ఇప్పటివరకు దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల, నాని వెల్లడించిన వివరాల ప్రకారం.. ‘ది ప్యారడైజ్‌’లో తల్లి–కొడుకు అనుబంధం కథకు కీలకమైన భావోద్వేగ అంశంగా ఉండనుంది. తల్లి కోసం, తన భూమి కోసం పోరాడే వ్యక్తిగా నాని కనిపించనున్నట్లు దర్శకుడు వెల్లడించారు. మరోవైపు, ఈ సినిమాకు ట్రైలర్‌ను విడుదల చేయడం లేదని నాని ఇప్పటికే స్పష్టం చేశారు. సినిమా నిర్మాణ పనులకు ఎక్కువ సమయం కేటాయించాల్సి రావడంతో ట్రైలర్‌ సిద్ధం చేయడానికి సమయం సరిపోలేదని ఆయన తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్‌ అంష్‌’

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్‌ అంష్‌’

విజయ్‌ను పెళ్లాడిన తర్వాత జీవితంలో పెద్దగా మార్పేమీ లేదు - రష్మిక

విజయ్‌ను పెళ్లాడిన తర్వాత జీవితంలో పెద్దగా మార్పేమీ లేదు - రష్మిక

‘ధురంధర్‌’పై జ్యూరీ సభ్యుడి కీలక వ్యాఖ్యలు

‘ధురంధర్‌’పై జ్యూరీ సభ్యుడి కీలక వ్యాఖ్యలు

‘ది ప్యారడైజ్‌’లో చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి - నాని

‘ది ప్యారడైజ్‌’లో చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి - నాని

విజయ్‌తో అనుబంధం.. రజనీకాంత్‌పై తన చివరి కోరిక చెప్పిన విజయ్ సేతుపతి

విజయ్‌తో అనుబంధం.. రజనీకాంత్‌పై తన చివరి కోరిక చెప్పిన విజయ్ సేతుపతి

‘డ్రాగన్’ సెట్స్‌లోకి వచ్చే నెలలో జూనియర్ ఎన్టీఆర్ రీఎంట్రీ..!

‘డ్రాగన్’ సెట్స్‌లోకి వచ్చే నెలలో జూనియర్ ఎన్టీఆర్ రీఎంట్రీ..!

ట్యాగ్లు
ది ప్యారడైజ్‌నానిశ్రీకాంత్‌ ఓదెలసోనాలి కులకర్ణిసమ్మక్కది ప్యారడైజ్‌ సినిమానాని సినిమాలుతెలుగు సినిమాటాలీవుడ్‌సినిమా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ విఫలం - హరీశ్‌రావు
జనరల్

కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ విఫలం - హరీశ్‌రావు

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్‌ అంష్‌’
సినిమాలు

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్‌ అంష్‌’

నిర్మాత సి. కళ్యాణ్‌పై మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు
జనరల్

నిర్మాత సి. కళ్యాణ్‌పై మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు

తల్లి–కొడుకు బంధమే ‘ది ప్యారడైజ్‌’కు హార్ట్‌.. కీలక విషయాలు
సినిమాలు

తల్లి–కొడుకు బంధమే ‘ది ప్యారడైజ్‌’కు హార్ట్‌.. కీలక విషయాలు

ఢిల్లీ విమానాశ్రయంలో సాంకేతిక లోపం.. స్పైస్‌జెట్‌ విమానాలకు అంతరాయం
జనరల్

ఢిల్లీ విమానాశ్రయంలో సాంకేతిక లోపం.. స్పైస్‌జెట్‌ విమానాలకు అంతరాయం

వాషీ కోసం గంభీర్‌-గిల్‌ వర్సెస్‌ లక్ష్మణ్‌.. అసలు ఏం జరిగిందంటే?
క్రీడలు

వాషీ కోసం గంభీర్‌-గిల్‌ వర్సెస్‌ లక్ష్మణ్‌.. అసలు ఏం జరిగిందంటే?

విశాఖ నీటి సమస్యపై చంద్రబాబు కీలక ప్రకటన
జనరల్

విశాఖ నీటి సమస్యపై చంద్రబాబు కీలక ప్రకటన

ఖైరతాబాద్‌ బడా గణేష్‌ వద్ద భారీ రద్దీ
జనరల్

ఖైరతాబాద్‌ బడా గణేష్‌ వద్ద భారీ రద్దీ

వరంగల్‌ ఎయిర్‌పోర్టు కలకు రెక్కలు.. మామునూరు భూసేకరణ పూర్తి: రేవంత్‌
జనరల్

వరంగల్‌ ఎయిర్‌పోర్టు కలకు రెక్కలు.. మామునూరు భూసేకరణ పూర్తి: రేవంత్‌

కేరళలో చికిత్స ముగించుకుని ఏపీకి చేరుకున్న పవన్‌ కల్యాణ్‌
జనరల్

కేరళలో చికిత్స ముగించుకుని ఏపీకి చేరుకున్న పవన్‌ కల్యాణ్‌

విజయ్‌ను పెళ్లాడిన తర్వాత జీవితంలో పెద్దగా మార్పేమీ లేదు - రష్మిక
సినిమాలు

విజయ్‌ను పెళ్లాడిన తర్వాత జీవితంలో పెద్దగా మార్పేమీ లేదు - రష్మిక

ఏపీకి భారీ వర్ష సూచన.. అల్పపీడనంతో పెరగనున్న వర్షాలు
జనరల్

ఏపీకి భారీ వర్ష సూచన.. అల్పపీడనంతో పెరగనున్న వర్షాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!