
రాజకీయాలు

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ కుమారుడు అమీన్‌కు చెందిన కారు చెన్నైలోని గిండి ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ ప్రమాదంలో అమీన్‌కు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!