23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బీజేపీలో కీలక నియామకాలు.. రాష్ట్రాల వారీగా కొత్త బాధ్యతలు

Writer: Nithish 03:10 PM, 23 సెప్టెంబర్, 2026
బీజేపీలో కీలక నియామకాలు.. రాష్ట్రాల వారీగా కొత్త బాధ్యతలు

భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల వారీగా కొత్త ఇన్‌చార్జ్‌లు, సహ ఇన్‌చార్జ్‌లను నియమించింది. ఉత్తరప్రదేశ్‌కు వినోద్‌ తావ్డే ఇన్‌చార్జ్‌గా కొనసాగుతుండగా.. ఆయనకు సహ ఇన్‌చార్జ్‌లుగా జగదీశ్‌ పటేల్‌, మేధా కులకర్ణి, ప్రదీప్‌ వర్మ, అనంత్‌ ఓజా బాధ్యతలు చేపట్టనున్నారు. ఉత్తరాఖండ్‌, తమిళనాడు ఇన్‌చార్జ్‌గా రామ్‌ మాధవ్‌, పశ్చిమ బెంగాల్‌, తెలంగాణ ఇన్‌చార్జ్‌గా సునీల్‌ బన్సల్‌ను నియమించినట్లు పార్టీ ప్రకటించింది. ఈ నియామకాలు బీజేపీ చేపట్టిన సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో భాగంగా వచ్చాయి.

కర్ణాటక, బిహార్‌ ఇన్‌చార్జ్‌గా హరీశ్‌ ద్వివేది, ఛత్తీస్‌గఢ్‌, హరియాణా ఇన్‌చార్జ్‌గా స్మృతి ఇరానీ, ఢిల్లీ బీజేపీ ఇన్‌చార్జ్‌గా వినయ్‌ సహస్రబుద్ధే నియమితులయ్యారు. గుజరాత్‌ బాధ్యతలను తరుణ్‌ చుగ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ బాధ్యతలను శ్రీకాంత్‌ శర్మకు అప్పగించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శ్రీకాకుళం తీరంలో ఆర్నాబ్ తుఫాన్ ప్రభావం.. అప్రమత్తమైన అధికారులు

శ్రీకాకుళం తీరంలో ఆర్నాబ్ తుఫాన్ ప్రభావం.. అప్రమత్తమైన అధికారులు

నాని రిక్వెస్ట్‌పై డీజీపీ సీవీ ఆనంద్ కీలక ప్రకటన

నాని రిక్వెస్ట్‌పై డీజీపీ సీవీ ఆనంద్ కీలక ప్రకటన

తెలంగాణ సచివాలయంలో నిలిచిపోయిన ఇంటర్నెట్ సేవలు

తెలంగాణ సచివాలయంలో నిలిచిపోయిన ఇంటర్నెట్ సేవలు

ప్రేమ వివాహాలు చేసుకుంటే సామాజిక బహిష్కరణ - హిసార్‌ గ్రామంలో తీర్మానం

ప్రేమ వివాహాలు చేసుకుంటే సామాజిక బహిష్కరణ - హిసార్‌ గ్రామంలో తీర్మానం

శ్వేతసౌధంలో భారీ డ్రోన్‌పోర్టు.. ట్రంప్‌ కొత్త ప్లాన్‌ ఇదే
ట్యాగ్లు
బీజేపీబీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌లుసునీల్‌ బన్సల్‌రామ్‌ మాధవ్‌స్మృతి ఇరానీవినోద్‌ తావ్డేతెలంగాణ బీజేపీపశ్చిమ బెంగాల్‌ బీజేపీబీజేపీ సంస్థాగత వ్యవహారాలురాజకీయ వార్తలు
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

శ్వేతసౌధంలో భారీ డ్రోన్‌పోర్టు.. ట్రంప్‌ కొత్త ప్లాన్‌ ఇదే

ఆరోగ్యానికి హాని చేసే ఉత్పత్తులకు ప్రచారం చేయొద్దు - రాష్ట్రపతి

ఆరోగ్యానికి హాని చేసే ఉత్పత్తులకు ప్రచారం చేయొద్దు - రాష్ట్రపతి

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మైక్రోసాఫ్ట్ గేమింగ్ విభాగంలో కలకలం..
టెక్నాలజీ

మైక్రోసాఫ్ట్ గేమింగ్ విభాగంలో కలకలం..

కృష్ణా జలాలపై రేవంత్‌కు కర్ణాటక నుంచి సానుకూల స్పందన
జనరల్

కృష్ణా జలాలపై రేవంత్‌కు కర్ణాటక నుంచి సానుకూల స్పందన

క్లౌడ్ ఏఐకి చెక్ పెట్టేలా యాపిల్ కొత్త మ్యాక్స్.. లోకల్ ఏఐపై ఫోకస్
టెక్నాలజీ

క్లౌడ్ ఏఐకి చెక్ పెట్టేలా యాపిల్ కొత్త మ్యాక్స్.. లోకల్ ఏఐపై ఫోకస్

మెటా ‘మ్యూజ్’ ఏఐ ఏజెంట్‌కు భారీ క్రేజ్..
టెక్నాలజీ

మెటా ‘మ్యూజ్’ ఏఐ ఏజెంట్‌కు భారీ క్రేజ్..

శ్రీకాకుళం తీరంలో ఆర్నాబ్ తుఫాన్ ప్రభావం.. అప్రమత్తమైన అధికారులు
జనరల్

శ్రీకాకుళం తీరంలో ఆర్నాబ్ తుఫాన్ ప్రభావం.. అప్రమత్తమైన అధికారులు

‘రాకా’కు గిన్నిస్ రికార్డు.. ఫుల్ ఈవెంట్ ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
ఓటీటీ

‘రాకా’కు గిన్నిస్ రికార్డు.. ఫుల్ ఈవెంట్ ఏ ఓటీటీలో చూడొచ్చంటే?

నయనతార సినిమాల ఓటీటీ రిలీజ్‌పై ఇంట్రెస్టింగ్ బజ్
ఓటీటీ

నయనతార సినిమాల ఓటీటీ రిలీజ్‌పై ఇంట్రెస్టింగ్ బజ్

ఓటీటీలోకి వచ్చేసిన బేబీ డూ డై డూ
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన బేబీ డూ డై డూ

నాని రిక్వెస్ట్‌పై డీజీపీ సీవీ ఆనంద్ కీలక ప్రకటన
జనరల్

నాని రిక్వెస్ట్‌పై డీజీపీ సీవీ ఆనంద్ కీలక ప్రకటన

బీజేపీలో కీలక నియామకాలు.. రాష్ట్రాల వారీగా కొత్త బాధ్యతలు
జనరల్

బీజేపీలో కీలక నియామకాలు.. రాష్ట్రాల వారీగా కొత్త బాధ్యతలు

తమిళ బిగ్ బాస్ ఫేమ్ వర్షిణి వెంకట్ అరెస్ట్..
షోస్

తమిళ బిగ్ బాస్ ఫేమ్ వర్షిణి వెంకట్ అరెస్ట్..

గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్న రాకా
సినిమాలు

గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్న రాకా