30, జులై 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బొగత జలపాతం ఉద్ధృతి.. పర్యాటకులకు నిషేధం

Writer: Shivani K 09:56 AM, 30 జులై, 2026
బొగత జలపాతం ఉద్ధృతి.. పర్యాటకులకు నిషేధం

ములుగు జిల్లా మరియు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాజేడు మండలంలోని బొగత జలపాతం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కొండల మధ్య నుంచి ప్రవహిస్తున్న వరద నీరు భారీగా కిందికి దూకుతూ ఆకట్టుకుంటున్నప్పటికీ ప్రమాదకరంగా మారింది. జలపాతం వద్ద ఈతకొలను నిండి పగోడా సమీపం నుంచి నీరు పొంగిపొర్లుతోంది.

వరద ఉద్ధృతి పెరగడంతో చీకుపల్లి వాగు ప్రమాదకరంగా మారింది. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు జలపాతం సందర్శనను తాత్కాలికంగా నిషేధించారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు పర్యాటకులు అక్కడికి వెళ్లవద్దని అధికారాలు సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫ్రాన్స్‌లో కార్చిచ్చుతో హై అలర్ట్

ఫ్రాన్స్‌లో కార్చిచ్చుతో హై అలర్ట్

రాయలసీమకు భారీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు

రాయలసీమకు భారీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు

తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక!

తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక!

ధర్మ కార్యాలను ఎవరూ ఆపలేరు: దత్తాత్రేయ హోసబళే

ధర్మ కార్యాలను ఎవరూ ఆపలేరు: దత్తాత్రేయ హోసబళే

కృష్ణా వరదల ఉద్ధృతి: శ్రీశైలానికి పెరుగుతున్న ప్రవాహం

కృష్ణా వరదల ఉద్ధృతి: శ్రీశైలానికి పెరుగుతున్న ప్రవాహం

విద్యుత్ రంగంలో కీలక మార్పులకు కేంద్రం ప్రణాళికలు

విద్యుత్ రంగంలో కీలక మార్పులకు కేంద్రం ప్రణాళికలు

ట్యాగ్లు
బొగత జలపాతంములుగు జిల్లాభారీ వర్షాలుతెలంగాణ వార్తలువాజేడు మండలంవరద హెచ్చరికపర్యాటక నిషేధంఅటవీశాఖచీకుపల్లి వాగుమాన్సూన్ అప్డేట్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బ్రిటిష్ నటుడు టామ్ చాడ్‌బాన్ మృతి వార్త
సినిమాలు

బ్రిటిష్ నటుడు టామ్ చాడ్‌బాన్ మృతి వార్త

ఫ్రాన్స్‌లో కార్చిచ్చుతో హై అలర్ట్
జనరల్

ఫ్రాన్స్‌లో కార్చిచ్చుతో హై అలర్ట్

రాయలసీమకు భారీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు
జనరల్

రాయలసీమకు భారీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు

రికార్డులు బద్దలు కొట్టిన ఆర్సీబీ..
క్రీడలు

రికార్డులు బద్దలు కొట్టిన ఆర్సీబీ..

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..
క్రీడలు

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..

తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక!
జనరల్

తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక!

బొగత జలపాతం ఉద్ధృతి.. పర్యాటకులకు నిషేధం
జనరల్

బొగత జలపాతం ఉద్ధృతి.. పర్యాటకులకు నిషేధం

'స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే' రివ్యూ
రివ్యూలు

'స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే' రివ్యూ

సూర్య వరుస సినిమాలతో అభిమానుల్లో జోష్
సినిమాలు

సూర్య వరుస సినిమాలతో అభిమానుల్లో జోష్

‘వృషకర్మ’పై ఎస్‌కేఎన్‌కు భారీ నమ్మకం
సినిమాలు

‘వృషకర్మ’పై ఎస్‌కేఎన్‌కు భారీ నమ్మకం

క్షమాపణకు నో.. అమిత్ షాపై రాహుల్ గాంధీ ఫైర్
రాజకీయాలు

క్షమాపణకు నో.. అమిత్ షాపై రాహుల్ గాంధీ ఫైర్

ధర్మ కార్యాలను ఎవరూ ఆపలేరు: దత్తాత్రేయ హోసబళే
జనరల్

ధర్మ కార్యాలను ఎవరూ ఆపలేరు: దత్తాత్రేయ హోసబళే

రిషబ్ శెట్టి మూవీపై ఊహించని ట్విస్ట్..!
గాసిప్స్

రిషబ్ శెట్టి మూవీపై ఊహించని ట్విస్ట్..!

దసరా బరిలోకి విశ్వంభర.. త్వరలో అధికారిక ప్రకటన?
సినిమాలు

దసరా బరిలోకి విశ్వంభర.. త్వరలో అధికారిక ప్రకటన?

కొత్త సినిమాపై అజయ్ భూపతి ఆశలు భారీగా
సినిమాలు

కొత్త సినిమాపై అజయ్ భూపతి ఆశలు భారీగా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!