31, జులై 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి

Writer: Nithish 06:04 AM, 31 జులై, 2026
బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, ఆదివారం నుంచి వెంటిలేటర్‌పై ఉండగా గురువారం తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. ఆయన మరణవార్తతో కుటుంబ సభ్యులు, అనుచరులు, రాజకీయ వర్గాల్లో విషాదం నెలకొంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయన మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు.

శుక్రవారం ఉదయం ఆయన భౌతిక కాయాన్ని హైదరాబాద్ నుంచి వరంగల్ జిల్లా నర్సంపేటకు తరలించనున్నారు. అనంతరం స్వగ్రామమైన నల్లబెల్లిలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రజాసేవలో ఆయన చేసిన సేవలను పలువురు రాజకీయ నాయకులు, అభిమానులు స్మరించుకుంటూ నివాళులర్పిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ట్రైనీ ఐపీఎస్‌ కేసులో మిస్సింగ్‌ ఫోన్‌ ట్విస్ట్‌

ట్రైనీ ఐపీఎస్‌ కేసులో మిస్సింగ్‌ ఫోన్‌ ట్విస్ట్‌

పెల్లెట్ గన్ల వినియోగంపై సుప్రీం కీలక తీర్పు

పెల్లెట్ గన్ల వినియోగంపై సుప్రీం కీలక తీర్పు

సాగునీటి సంక్షోభంపై పవన్ కీలక సూచనలు

సాగునీటి సంక్షోభంపై పవన్ కీలక సూచనలు

వెట్టిచాకిరీపై రాష్ట్రవ్యాప్త అవగాహన యాత్ర

వెట్టిచాకిరీపై రాష్ట్రవ్యాప్త అవగాహన యాత్ర

చింతలపూడిలో రిలయన్స్ మెగా ప్రాజెక్ట్

చింతలపూడిలో రిలయన్స్ మెగా ప్రాజెక్ట్

ట్యాగ్లు
పెద్ది సుదర్శన్ రెడ్డినర్సంపేట మాజీ ఎమ్మెల్యేతెలంగాణ రాజకీయాలుయశోద ఆసుపత్రివరంగల్నల్లబెల్లిఎర్రబెల్లి దయాకర్ రావుమాజీ ఎమ్మెల్యేనివాళితెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
సింగరేణి బొగ్గుపై జెన్‌కో సంచలన నివేదిక

సింగరేణి బొగ్గుపై జెన్‌కో సంచలన నివేదిక

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమరావతి భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

అమరావతి భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు

స్మార్ట్‌వాచ్‌ అలర్ట్‌తో వ్యక్తికి సకాలంలో వైద్యం
టెక్నాలజీ

స్మార్ట్‌వాచ్‌ అలర్ట్‌తో వ్యక్తికి సకాలంలో వైద్యం

ప్రపంచ తయారీ రంగంలో భారత్‌ దూకుడు - ఆనంద్‌ మహీంద్రా
బిజినెస్

ప్రపంచ తయారీ రంగంలో భారత్‌ దూకుడు - ఆనంద్‌ మహీంద్రా

స్పేస్‌ టెక్నాలజీలో హైదరాబాద్‌కు మరో విజయం
టెక్నాలజీ

స్పేస్‌ టెక్నాలజీలో హైదరాబాద్‌కు మరో విజయం

ఆస్తి పత్రాలు పోగొట్టిన ఎస్బీఐకు జరిమానా
జనరల్

ఆస్తి పత్రాలు పోగొట్టిన ఎస్బీఐకు జరిమానా

ట్రైనీ ఐపీఎస్‌ కేసులో మిస్సింగ్‌ ఫోన్‌ ట్విస్ట్‌
జనరల్

ట్రైనీ ఐపీఎస్‌ కేసులో మిస్సింగ్‌ ఫోన్‌ ట్విస్ట్‌

పెల్లెట్ గన్ల వినియోగంపై సుప్రీం కీలక తీర్పు
జనరల్

పెల్లెట్ గన్ల వినియోగంపై సుప్రీం కీలక తీర్పు

పెద్దన్న మృతిపై హరీశ్ రావు సంతాపం
రాజకీయాలు

పెద్దన్న మృతిపై హరీశ్ రావు సంతాపం

దేశంలో తొలి ట్రై హైబ్రిడ్ స్కూటర్‌ ఆవిష్కరణ
టెక్నాలజీ

దేశంలో తొలి ట్రై హైబ్రిడ్ స్కూటర్‌ ఆవిష్కరణ

పెద్ది మృతిపై కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
రాజకీయాలు

పెద్ది మృతిపై కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

'రాకా'లో బాలీవుడ్ బాద్‌షా?
సినిమాలు

'రాకా'లో బాలీవుడ్ బాద్‌షా?

మోదీపై వ్యాఖ్యలు.. రుచికా సింగ్‌పై కేసు
రాజకీయాలు

మోదీపై వ్యాఖ్యలు.. రుచికా సింగ్‌పై కేసు

సాగునీటి సంక్షోభంపై పవన్ కీలక సూచనలు
జనరల్

సాగునీటి సంక్షోభంపై పవన్ కీలక సూచనలు

వెట్టిచాకిరీపై రాష్ట్రవ్యాప్త అవగాహన యాత్ర
జనరల్

వెట్టిచాకిరీపై రాష్ట్రవ్యాప్త అవగాహన యాత్ర

బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి
జనరల్

బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!