14, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దిశా శాలియన్‌ కేసులో కీలక మలుపు.. ఎఫ్‌ఐఆర్‌లో ఆదిత్య ఠాక్రే, రియా, డినో పేర్లు

Writer: Chandrika 09:26 PM, 14 సెప్టెంబర్, 2026
దిశా శాలియన్‌ కేసులో కీలక మలుపు..  ఎఫ్‌ఐఆర్‌లో ఆదిత్య ఠాక్రే, రియా, డినో పేర్లు

దివంగత బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మాజీ మేనేజర్‌ దిశా శాలియన్‌ మృతి కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఈ ఎఫ్‌ఐఆర్‌లో శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే, నటులు రియా చక్రవర్తి, డినో మోరియా, సూరజ్‌ పంచోలి తదితరుల పేర్లు ప్రస్తావిస్తూ.. వారి పాత్రను దర్యాప్తు చేయాల్సి ఉందని పేర్కొంది. క్రిమినల్ కుట్ర, హత్య, సామూహిక అత్యాచారం, సాక్ష్యాలను అణచివేయడం లేదా ధ్వంసం చేయడం వంటి ఆరోపణలపై దర్యాప్తు జరగనుంది. అయితే ఎఫ్‌ఐఆర్‌లో పేర్లు ఉన్న వారిని ప్రస్తుతానికి నిందితులుగా పరిగణించడం లేదని సీబీఐ స్పష్టం చేసింది.

దిశా శాలియన్‌ 2020 జూన్‌ 8న ముంబయిలోని మలాడ్‌ ప్రాంతంలోని ఓ నివాస భవనం నుంచి కిందపడటంతో మృతి చెందారు. అప్పట్లో ముంబయి పోలీసులు ఆమెది ఆత్మహత్యగా పేర్కొన్నారు. అయితే దిశా తండ్రి సతీశ్‌ శాలియన్‌ ఆమె మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దర్యాప్తులో పలు లోపాలు ఉన్నాయని ఆయన ఆరోపించడంతో బాంబే హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించింది. దర్యాప్తులో తగిన ఆధారాలు లభించే వరకు ఎవరినీ నిందితులుగా పరిగణించరాదని కోర్టు స్పష్టం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నార్త్ అమెరికాలో నాని ‘ది ప్యారడైజ్’ హవా!

నార్త్ అమెరికాలో నాని ‘ది ప్యారడైజ్’ హవా!

శ్రీవిష్ణు ‘ఫ్యామిలీ ప్యాక్‌’ ఫస్ట్‌ లుక్‌ విడుదల

శ్రీవిష్ణు ‘ఫ్యామిలీ ప్యాక్‌’ ఫస్ట్‌ లుక్‌ విడుదల

‘రామాయణ’ నుంచి రణ్‌బీర్‌, సాయి పల్లవి ఫస్ట్‌ లుక్‌ విడుదల

‘రామాయణ’ నుంచి రణ్‌బీర్‌, సాయి పల్లవి ఫస్ట్‌ లుక్‌ విడుదల

‘మూకుత్తి అమ్మన్‌ 2’ టీజర్‌తో పెరిగిన అంచనాలు

‘మూకుత్తి అమ్మన్‌ 2’ టీజర్‌తో పెరిగిన అంచనాలు

‘వారణాసి’ సెట్‌ ఫొటోతో సోషల్ మీడియాలో భారీ బజ్‌

‘వారణాసి’ సెట్‌ ఫొటోతో సోషల్ మీడియాలో భారీ బజ్‌

‘జార్జ్ క్రిష్’లో శర్వానంద్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే.. రెండో షెడ్యూల్‌ షురూ!

‘జార్జ్ క్రిష్’లో శర్వానంద్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే.. రెండో షెడ్యూల్‌ షురూ!

ట్యాగ్లు
దిశా శాలియన్సీబీఐదిశా శాలియన్ మృతి కేసుఆదిత్య ఠాక్రేరియా చక్రవర్తిడినో మోరియాసుశాంత్ సింగ్ రాజ్‌పుత్సీబీఐ ఎఫ్‌ఐఆర్బాంబే హైకోర్టుబాలీవుడ్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దిశా శాలియన్‌ కేసులో కీలక మలుపు..  ఎఫ్‌ఐఆర్‌లో ఆదిత్య ఠాక్రే, రియా, డినో పేర్లు
సినిమాలు

దిశా శాలియన్‌ కేసులో కీలక మలుపు.. ఎఫ్‌ఐఆర్‌లో ఆదిత్య ఠాక్రే, రియా, డినో పేర్లు

కనెక్టింగ్ ఫ్లైట్స్‌పై ఇండిగో స్పెషల్ ఆఫర్..
బిజినెస్

కనెక్టింగ్ ఫ్లైట్స్‌పై ఇండిగో స్పెషల్ ఆఫర్..

చమురు, గ్యాస్‌ కేంద్రాలపై దాడులు నిలిపేందుకు రష్యా, ఉక్రెయిన్ ఒప్పుకున్నాయి: ట్రంప్
రాజకీయాలు

చమురు, గ్యాస్‌ కేంద్రాలపై దాడులు నిలిపేందుకు రష్యా, ఉక్రెయిన్ ఒప్పుకున్నాయి: ట్రంప్

విచారణ పేరుతో పిలిచి దాడికి యత్నం.. పోలీసుల తీరుపై హరీశ్ రావు ఫైర్
రాజకీయాలు

విచారణ పేరుతో పిలిచి దాడికి యత్నం.. పోలీసుల తీరుపై హరీశ్ రావు ఫైర్

స్పీకర్‌ను అవమానించడం దళితులను అవమానించడమే: మహేశ్ కుమార్ గౌడ్
రాజకీయాలు

స్పీకర్‌ను అవమానించడం దళితులను అవమానించడమే: మహేశ్ కుమార్ గౌడ్

ఏఐ అభివృద్ధికి బ్రేకులు వేయాలి - ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్
టెక్నాలజీ

ఏఐ అభివృద్ధికి బ్రేకులు వేయాలి - ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్

అఫ్గాన్‌తో విఫలమైన సంజు శాంసన్.. వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఖాయమేనా?
క్రీడలు

అఫ్గాన్‌తో విఫలమైన సంజు శాంసన్.. వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఖాయమేనా?

పాకిస్థాన్‌కు ఐసీసీ డబుల్ షాక్...
క్రీడలు

పాకిస్థాన్‌కు ఐసీసీ డబుల్ షాక్...

నాలుగేళ్లకే డయాబెటిస్.. అమ్మ అండతో యూఎస్ ఓపెన్ ఛాంపియన్‌గా జ్వెరెవ్...
క్రీడలు

నాలుగేళ్లకే డయాబెటిస్.. అమ్మ అండతో యూఎస్ ఓపెన్ ఛాంపియన్‌గా జ్వెరెవ్...

ఆసియా కప్ విజయం తర్వాత ఫీల్డింగ్‌ కోచ్ మజుందార్ షాకింగ్ కామెంట్స్...
క్రీడలు

ఆసియా కప్ విజయం తర్వాత ఫీల్డింగ్‌ కోచ్ మజుందార్ షాకింగ్ కామెంట్స్...

టీమిండియా మహిళా క్రికెట్ జట్టు అద్భుత విజయాలపై ప్రధాని మోదీ ప్రశంసలు..
క్రీడలు

టీమిండియా మహిళా క్రికెట్ జట్టు అద్భుత విజయాలపై ప్రధాని మోదీ ప్రశంసలు..

కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు వినాయక పూజ..
జనరల్

కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు వినాయక పూజ..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!