11, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కోర్టుకు బన్నీ గైర్హాజరు...కేసు విచారణ వాయిదా

Writer: Pooja 12:35 PM, 22 జూన్, 2026
కోర్టుకు బన్నీ గైర్హాజరు...కేసు విచారణ వాయిదా

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు విచారణను నాంపల్లి కోర్టు జూలై 6కు వాయిదా వేసింది. సినిమా చిత్రీకరణ కోసం ముంబైలో ఉన్న అల్లు అర్జున్ కోర్టుకు హాజరుకాలేకపోయారు. దీంతో వర్చువల్ విధానంలో విచారణకు హాజరయ్యేందుకు ఆయన తరఫు న్యాయవాదులు అనుమతి కోరారు.

అల్లు అర్జున్ గైర్హాజరుపై మెమో దాఖలు చేయాలని కోర్టు సూచించింది. విచారణలో భాగంగా 12 మంది నిందితులు నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. జూలై 6న జరిగే తదుపరి విచారణకు అల్లు అర్జున్ వర్చువల్ విధానంలో హాజరవుతారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మల్టీ క్రోర్ చిట్‌ఫండ్ స్కామ్‌పై ఈడీ దాడులు

మల్టీ క్రోర్ చిట్‌ఫండ్ స్కామ్‌పై ఈడీ దాడులు

భారత్‌లో దూసుకెళ్తున్న ప్రైవేటు అంతరిక్ష రంగం..

భారత్‌లో దూసుకెళ్తున్న ప్రైవేటు అంతరిక్ష రంగం..

తెలంగాణలో ఓటర్ల జాబితాపై ఎస్‌ఐఆర్‌ ఎఫెక్ట్‌..

తెలంగాణలో ఓటర్ల జాబితాపై ఎస్‌ఐఆర్‌ ఎఫెక్ట్‌..

ఏపీలో పేదల ఇళ్లకు నిధుల కొరత..

ఏపీలో పేదల ఇళ్లకు నిధుల కొరత..

నేటి రాశిఫలాలు.. ఏ రాశికి ఎలా ఉందంటే?

నేటి రాశిఫలాలు.. ఏ రాశికి ఎలా ఉందంటే?

కొలంబియాను కుదిపేసిన  భూకంపం..

కొలంబియాను కుదిపేసిన భూకంపం..

ట్యాగ్లు
అల్లు అర్జున్సంధ్య థియేటర్కోర్టు విచారణసినీ వార్తలున్యాయ వ్యవహారం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైడ్రాపై టీబీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

హైడ్రాపై టీబీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు కీలక వ్యాఖ్యలు

మల్టీ క్రోర్ చిట్‌ఫండ్ స్కామ్‌పై ఈడీ దాడులు
జనరల్

మల్టీ క్రోర్ చిట్‌ఫండ్ స్కామ్‌పై ఈడీ దాడులు

భారత్‌లో దూసుకెళ్తున్న ప్రైవేటు అంతరిక్ష రంగం..
జనరల్

భారత్‌లో దూసుకెళ్తున్న ప్రైవేటు అంతరిక్ష రంగం..

తెలంగాణలో ఓటర్ల జాబితాపై ఎస్‌ఐఆర్‌ ఎఫెక్ట్‌..
జనరల్

తెలంగాణలో ఓటర్ల జాబితాపై ఎస్‌ఐఆర్‌ ఎఫెక్ట్‌..

ఏపీలో పేదల ఇళ్లకు నిధుల కొరత..
జనరల్

ఏపీలో పేదల ఇళ్లకు నిధుల కొరత..

నేటి రాశిఫలాలు.. ఏ రాశికి ఎలా ఉందంటే?
జనరల్

నేటి రాశిఫలాలు.. ఏ రాశికి ఎలా ఉందంటే?

కొలంబియాను కుదిపేసిన  భూకంపం..
జనరల్

కొలంబియాను కుదిపేసిన భూకంపం..

పల్నాడు హత్య కేసులో కీలక పరిణామం..
రాజకీయాలు

పల్నాడు హత్య కేసులో కీలక పరిణామం..

ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ దరఖాస్తు గడువు - మంత్రి పొంగులేటి
జనరల్

ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ దరఖాస్తు గడువు - మంత్రి పొంగులేటి

తొలి మహిళా హోస్ట్‌గా మాధురీ  రికార్డ్?
సినిమాలు

తొలి మహిళా హోస్ట్‌గా మాధురీ రికార్డ్?

టాక్సిక్ బడ్జెట్ షాక్.. 500 కోట్లు దాటిందా?
సినిమాలు

టాక్సిక్ బడ్జెట్ షాక్.. 500 కోట్లు దాటిందా?

మయన్మార్ బాధితులను స్వస్థలాలకు రప్పించేందుకు చర్యలు - మంత్రి నారా లోకేష్
జనరల్

మయన్మార్ బాధితులను స్వస్థలాలకు రప్పించేందుకు చర్యలు - మంత్రి నారా లోకేష్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!