15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కాకినాడలో అందరినీ ఆకట్టుకుంటున్న కాజు గణపతి

Writer: Pooja 06:20 AM, 15 సెప్టెంబర్, 2026
కాకినాడలో అందరినీ ఆకట్టుకుంటున్న కాజు గణపతి

కాకినాడ జగన్నాథపురం జమ్మిశెట్టి సెంటర్‌లో వినాయక చవితి వేడుకలు వినూత్నతకు వేదికగా మారాయి. ప్రతి ఏటా ప్రత్యేకమైన వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి భక్తులను ఆకట్టుకునే నిర్వాహకులు.. గతేడాది జేమ్స్ చాక్లెట్లతో విగ్రహాన్ని రూపొందించగా, ఈసారి మరింత ప్రత్యేకంగా జీడిపప్పుతో గణనాథుడిని తీర్చిదిద్దారు. దీంతో ఈ విగ్రహం వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఏకంగా 18 అడుగుల ఎత్తులో రూపొందించిన ఈ కాజు గణనాథుడి కోసం సుమారు 500 కిలోల నాణ్యమైన జీడిపప్పును వినియోగించారు. చీరాల ప్రాంతం నుంచి ప్రత్యేకంగా రప్పించిన నైపుణ్యం కలిగిన హస్తకళాకారులు రాత్రింబవళ్లు శ్రమించి విగ్రహాన్ని రూపొందించారు. జీడిపప్పుతో ప్రతి భాగాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతో విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. జగన్నాథపురంలోని ఈ ప్రత్యేక గణనాథుడిని దర్శించుకునేందుకు స్థానికులతో పాటు పరిసర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గాయపడిన మూగజీవాలకు అండగా ఆరుద్ర ఫౌండేషన్

గాయపడిన మూగజీవాలకు అండగా ఆరుద్ర ఫౌండేషన్

అమెరికాలో మహిళల ఆరోగ్యంపై తానా ప్రత్యేక కార్యక్రమం

అమెరికాలో మహిళల ఆరోగ్యంపై తానా ప్రత్యేక కార్యక్రమం

కార్పొరేట్‌ ఉద్యోగాన్ని వదిలి పూర్వీకుల ఇంటితో కొత్త ప్రయాణం

కార్పొరేట్‌ ఉద్యోగాన్ని వదిలి పూర్వీకుల ఇంటితో కొత్త ప్రయాణం

ఆండ్రాయిడ్‌ యూజర్లకు సీఈఆర్‌టీ-ఇన్‌ అలర్ట్‌

ఆండ్రాయిడ్‌ యూజర్లకు సీఈఆర్‌టీ-ఇన్‌ అలర్ట్‌

నేటి పంచాంగం: ఋషి పంచమి వేళ నేటి శుభ సమయాలివే...

నేటి పంచాంగం: ఋషి పంచమి వేళ నేటి శుభ సమయాలివే...

ట్యాగ్లు
కాకినాడ వినాయకుడుకాజు గణనాథుడువినాయక చవితిజగన్నాథపురంప్రత్యేక వినాయక విగ్రహంఆంధ్రప్రదేశ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
కలలో గణేశుడిని చూస్తే ఏం జరుగుతుందో తెలుసా?

కలలో గణేశుడిని చూస్తే ఏం జరుగుతుందో తెలుసా?

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పెరుగుతున్న అల్లు అర్జున్ వేగం?
సినిమాలు

పెరుగుతున్న అల్లు అర్జున్ వేగం?

రణబాలిపై అపార నమ్మకంగా ఉన్న టీమ్?
సినిమాలు

రణబాలిపై అపార నమ్మకంగా ఉన్న టీమ్?

వినాయక చవితి సినిమాలకు కలిసి రాలేదే?
సినిమాలు

వినాయక చవితి సినిమాలకు కలిసి రాలేదే?

అనుమాన పక్షిపై పెరిగిన అంచనాలు?
సినిమాలు

అనుమాన పక్షిపై పెరిగిన అంచనాలు?

జీవీ ప్రకాశ్‌ ‘ఇమ్మోర్టల్‌’ ట్రైలర్‌ విడుదల
సినిమాలు

జీవీ ప్రకాశ్‌ ‘ఇమ్మోర్టల్‌’ ట్రైలర్‌ విడుదల

నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
బిజినెస్

నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

ఆసియా కప్‌ ఫైనల్‌ తర్వాత క్రాంతి గౌడ్‌కు షాక్‌
క్రీడలు

ఆసియా కప్‌ ఫైనల్‌ తర్వాత క్రాంతి గౌడ్‌కు షాక్‌

బీసీసీఐలో కీలక మార్పులు రావాల్సిన సమయం ఆసన్నమైంది - సునీల్‌ గావస్కర్‌
క్రీడలు

బీసీసీఐలో కీలక మార్పులు రావాల్సిన సమయం ఆసన్నమైంది - సునీల్‌ గావస్కర్‌

గాయపడిన మూగజీవాలకు అండగా ఆరుద్ర ఫౌండేషన్
జనరల్

గాయపడిన మూగజీవాలకు అండగా ఆరుద్ర ఫౌండేషన్

కాకినాడలో అందరినీ ఆకట్టుకుంటున్న కాజు గణపతి
జనరల్

కాకినాడలో అందరినీ ఆకట్టుకుంటున్న కాజు గణపతి

పీఎఫ్‌ సమాచారానికి ఈపీఎఫ్‌ఓ కొత్త సదుపాయం
బిజినెస్

పీఎఫ్‌ సమాచారానికి ఈపీఎఫ్‌ఓ కొత్త సదుపాయం

రేవంత్‌ హయాంలో రాష్ట్రంలో రౌడీలు, గూండాల రాజ్యం నడుస్తోంది  - కేటీఆర్‌
రాజకీయాలు

రేవంత్‌ హయాంలో రాష్ట్రంలో రౌడీలు, గూండాల రాజ్యం నడుస్తోంది - కేటీఆర్‌