12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సైబర్‌ క్రైమ్‌పై కేంద్రం బిగ్‌ యాక్షన్‌..

Writer: Chandrika 12:01 PM, 12 ఆగస్టు, 2026
సైబర్‌ క్రైమ్‌పై కేంద్రం బిగ్‌ యాక్షన్‌..

సైబర్‌ నేరాలు, ఆన్‌లైన్‌ మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలను మరింత ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా అనుమానాస్పద, మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన 3,718 మొబైల్‌ అప్లికేషన్లను దేశంలో బ్లాక్‌ చేసినట్లు కేంద్ర హోంశాఖ లోక్‌సభకు వెల్లడించింది. 2026 జూన్‌ 30 నాటికి అనుమానాస్పద కార్యకలాపాలతో సంబంధం ఉన్న 15.75 లక్షలకు పైగా సిమ్‌ కార్డులు, 5.77 లక్షల ఐఎంఈఐ నంబర్లను కూడా బ్లాక్‌ చేసినట్లు తెలిపింది. సిటిజన్‌ ఫైనాన్షియల్‌ సైబర్‌ ఫ్రాడ్‌ రిపోర్టింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (CFCFRMS)కు అందిన 32.80 లక్షలకు పైగా ఫిర్యాదులను పరిష్కరించి, సుమారు రూ.11,158 కోట్లను సైబర్‌ నేరగాళ్ల చేతికి వెళ్లకుండా అడ్డుకున్నట్లు కేంద్రం పేర్కొంది.

సైబర్‌ నేరగాళ్లు చోరీ చేసిన డబ్బును తరలించేందుకు ఉపయోగించే మ్యూల్‌ బ్యాంకు ఖాతాలపైనా కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. జూన్‌ 30 నాటికి 32.08 లక్షల అనుమానిత మ్యూల్‌ ఖాతాలను గుర్తించి, వాటి ద్వారా జరగాల్సిన రూ.25,698 కోట్ల విలువైన అక్రమ లావాదేవీలను అడ్డుకున్నట్లు తెలిపింది. ఆర్థిక మోసాలు, నకిలీ పెట్టుబడి పథకాలు, డిజిటల్‌ అరెస్ట్‌ స్కామ్‌లు, నకిలీ వెబ్‌సైట్లు, మోసపూరిత యాప్‌లు, సోషల్‌ మీడియా నేరాలపై జాతీయ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని కేంద్రం వెల్లడించింది. ప్రజల్లో అవగాహన కోసం ఎస్‌ఎంఎస్‌లు, టీవీ, రేడియో, డిజిటల్‌ మాధ్యమాల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చిన్న వర్షానికే నోయిడా ఎయిర్‌పోర్ట్‌ జలమయం

చిన్న వర్షానికే నోయిడా ఎయిర్‌పోర్ట్‌ జలమయం

త్రిష ఇన్‌స్టా పోస్టులపై ఉత్కంఠ..డిలీట్‌ చేయడానికి కారణమేంటి?

త్రిష ఇన్‌స్టా పోస్టులపై ఉత్కంఠ..డిలీట్‌ చేయడానికి కారణమేంటి?

కశ్మీరీ పండిట్‌ ఉద్యోగులకు ఉగ్రబెదిరింపులు..

కశ్మీరీ పండిట్‌ ఉద్యోగులకు ఉగ్రబెదిరింపులు..

ఎయిర్‌ ఇండియా సీఈఓకు కేంద్రం నోటీసులు

ఎయిర్‌ ఇండియా సీఈఓకు కేంద్రం నోటీసులు

ఫారెస్ట్‌ ఆఫీసర్‌ నవీన్‌ మృతిపై మంత్రి సురేఖ ఆవేదన

ఫారెస్ట్‌ ఆఫీసర్‌ నవీన్‌ మృతిపై మంత్రి సురేఖ ఆవేదన

గాల్లోనే ఇండిగో విమానం ఇంజిన్‌ ఫెయిల్‌..

గాల్లోనే ఇండిగో విమానం ఇంజిన్‌ ఫెయిల్‌..

ట్యాగ్లు
సైబర్‌ నేరాలుఆన్‌లైన్‌ మోసాలుసైబర్‌ క్రైమ్‌ కట్టడికేంద్ర హోంశాఖఐ4సీమొబైల్‌ యాప్‌లపై నిషేధంసిమ్‌ కార్డుల బ్లాక్‌మ్యూల్‌ బ్యాంకు ఖాతాలుడిజిటల్‌ అరెస్ట్‌ స్కామ్‌సైబర్‌ భద్రత
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిడ్డను పెంచడం ఎంత ఖర్చో తెలుసా?
జనరల్

బిడ్డను పెంచడం ఎంత ఖర్చో తెలుసా?

రష్యా చమురు వివాదానికి మోదీ, ట్రంప్‌ పరిష్కారం చూపుతారు: పీటర్‌ నవారో
జనరల్

రష్యా చమురు వివాదానికి మోదీ, ట్రంప్‌ పరిష్కారం చూపుతారు: పీటర్‌ నవారో

రాహుల్ గాంధీ ఫొటోపై బీజేపీ విమర్శలు
రాజకీయాలు

రాహుల్ గాంధీ ఫొటోపై బీజేపీ విమర్శలు

జలమయమైన నోయిడా ఎయిర్‌పోర్ట్‌
జనరల్

జలమయమైన నోయిడా ఎయిర్‌పోర్ట్‌

త్రిష ఇన్‌స్టా పోస్టులపై ఉత్కంఠ..డిలీట్‌ చేయడానికి కారణమేంటి?
జనరల్

త్రిష ఇన్‌స్టా పోస్టులపై ఉత్కంఠ..డిలీట్‌ చేయడానికి కారణమేంటి?

డీలిమిటేషన్‌కు తమిళనాడు నో..
రాజకీయాలు

డీలిమిటేషన్‌కు తమిళనాడు నో..

త్రిషపై అన్నాడీఎంకే నేత వివాదాస్పద వ్యాఖ్యలు
రాజకీయాలు

త్రిషపై అన్నాడీఎంకే నేత వివాదాస్పద వ్యాఖ్యలు

ఇంటి భోజనానికీ పెరిగిన ఖర్చు..
బిజినెస్

ఇంటి భోజనానికీ పెరిగిన ఖర్చు..

కశ్మీరీ పండిట్‌ ఉద్యోగులకు ఉగ్రబెదిరింపులు..
జనరల్

కశ్మీరీ పండిట్‌ ఉద్యోగులకు ఉగ్రబెదిరింపులు..

సైబర్‌ క్రైమ్‌పై కేంద్రం బిగ్‌ యాక్షన్‌..
జనరల్

సైబర్‌ క్రైమ్‌పై కేంద్రం బిగ్‌ యాక్షన్‌..

లోకేష్‌ కనగరాజ్‌ హీరోగా మరో సినిమా?
గాసిప్స్

లోకేష్‌ కనగరాజ్‌ హీరోగా మరో సినిమా?

సీఎం రేవంత్ సోదరులపై కేటీఆర్‌ సంచలన ఆరోపణలు
రాజకీయాలు

సీఎం రేవంత్ సోదరులపై కేటీఆర్‌ సంచలన ఆరోపణలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!