27, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘తమ్ముడు శ్రీకాంత్‌.. హృదయపూర్వక అభినందనలు’: కేటీఆర్‌

Writer: Nithish 11:32 AM, 27 సెప్టెంబర్, 2026
‘తమ్ముడు శ్రీకాంత్‌.. హృదయపూర్వక అభినందనలు’: కేటీఆర్‌

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా యాక్షన్‌ మూవీ ‘ది ప్యారడైజ్‌’ సెప్టెంబర్‌ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ‘దసరా’ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాకు తొలిరోజే మిక్స్‌డ్ టాక్‌ వచ్చినప్పటికీ, బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. ముఖ్యంగా సినిమాలోని కేసీఆర్‌, ఎన్టీఆర్‌ పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కేసీఆర్‌ పాత్రను చూసేందుకు ఆయన అభిమానులు సైతం థియేటర్లకు క్యూ కడుతున్నారు.

తాజాగా మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్వయంగా థియేటర్‌కు వెళ్లి ‘ది ప్యారడైజ్‌’ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ఆయన సినిమా గురించి ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశారు. “అస్తిత్వం కోసం ఆరాటం.. అణిచివేతపై పోరాటం. సందర్భం వస్తే గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారుతాయి” అనే సందేశాన్ని అందించిన శ్రీకాంత్ ఓదెలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కథానాయకుడి పాత్రలో జీవించిన నానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెబుతూ, ప్రియదర్శికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. అలాగే సినిమాలోని కేసీఆర్‌ డైలాగ్‌ “చావు నోట్లో తల పెట్టయినా… మీకు గుర్తింపు తెస్తా” అంటూ కేటీఆర్‌ ప్రస్తావించారు. ఆయనతో పాటు మాజీ మంత్రులు జగదీశ్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కూడా సినిమాను వీక్షించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సంక్రాంతి బరిలో ‘కాకా’.. ఇక తగ్గేదేలే!

సంక్రాంతి బరిలో ‘కాకా’.. ఇక తగ్గేదేలే!

మహేశ్‌ కొత్త లుక్‌కు ఫ్యాన్స్‌ ఫిదా?

మహేశ్‌ కొత్త లుక్‌కు ఫ్యాన్స్‌ ఫిదా?

రాజమౌళి విజయ రహస్యం ఇదేనా?

రాజమౌళి విజయ రహస్యం ఇదేనా?

ఆకాష్ చేతుల మీదుగా ‘చకోర’ ట్రైలర్ లాంచ్...

ఆకాష్ చేతుల మీదుగా ‘చకోర’ ట్రైలర్ లాంచ్...

‘కల్కి 2’ పుకార్లకు చెక్...దీపిక పాత్రపై నాగ్ అశ్విన్ క్లారిటీ

‘కల్కి 2’ పుకార్లకు చెక్...దీపిక పాత్రపై నాగ్ అశ్విన్ క్లారిటీ

ట్యాగ్లు
ది ప్యారడైజ్నానిశ్రీకాంత్ ఓదెలకేటీఆర్కేసీఆర్ప్రియదర్శిఎన్టీఆర్తెలుగు సినిమాటాలీవుడ్సినిమా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్

‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌ రెడ్డి
రాజకీయాలు

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌లో భారీగా గణేశ్ విగ్రహాల నిమజ్జనం
జనరల్

హైదరాబాద్‌లో భారీగా గణేశ్ విగ్రహాల నిమజ్జనం

జ్ఞానేశ్‌ కుమార్‌ నన్ను బీజేపీ తరఫున పోటీ చేయమన్నారు: జిజి థామ్సన్‌
జనరల్

జ్ఞానేశ్‌ కుమార్‌ నన్ను బీజేపీ తరఫున పోటీ చేయమన్నారు: జిజి థామ్సన్‌

ఆసియా క్రీడల్లో భారత్‌ జోరు..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌ జోరు..

గోదావరిలో పెరుగుతున్న వరద ప్రవాహం..
జనరల్

గోదావరిలో పెరుగుతున్న వరద ప్రవాహం..

ఈ నెల  చివర్లో ఢిల్లీలో వర్షాలు.. ఉత్తరాదికి అలర్ట్‌
జనరల్

ఈ నెల చివర్లో ఢిల్లీలో వర్షాలు.. ఉత్తరాదికి అలర్ట్‌

‘తమ్ముడు శ్రీకాంత్‌.. హృదయపూర్వక అభినందనలు’: కేటీఆర్‌
సినిమాలు

‘తమ్ముడు శ్రీకాంత్‌.. హృదయపూర్వక అభినందనలు’: కేటీఆర్‌

మమితా ఆశ ఫలిస్తుందా?
గాసిప్స్

మమితా ఆశ ఫలిస్తుందా?

సంక్రాంతి బరిలో ‘కాకా’.. ఇక తగ్గేదేలే!
సినిమాలు

సంక్రాంతి బరిలో ‘కాకా’.. ఇక తగ్గేదేలే!

భారత్‌లోకి యాపిల్‌ పే.. త్వరలోనే సేవలు!
టెక్నాలజీ

భారత్‌లోకి యాపిల్‌ పే.. త్వరలోనే సేవలు!

కృష్ణుడు అంచనా.. బిగ్‌బాస్‌ 10 విన్నర్‌ అతనే!
షోస్

కృష్ణుడు అంచనా.. బిగ్‌బాస్‌ 10 విన్నర్‌ అతనే!

మహేశ్‌ కొత్త లుక్‌కు ఫ్యాన్స్‌ ఫిదా?
సినిమాలు

మహేశ్‌ కొత్త లుక్‌కు ఫ్యాన్స్‌ ఫిదా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!