Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

30, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఏపీ సివిల్ సప్లై శాఖలో విజిలెన్స్ టీం

Writer: Harika S 11:54 AM, 30 జూన్, 2026
ఏపీ సివిల్ సప్లై శాఖలో  విజిలెన్స్ టీం

ఏపీ పౌరసరఫరాల శాఖ 12 మంది సీనియర్ అధికారులతో ప్రత్యేక విజిలెన్స్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు, సీఎంఆర్ డెలివరీలు తదితర అంశాలపై ప్రత్యేకంగా నిఘా పెట్టనుంది. సరఫరా వ్యవస్థలో పారదర్శకతను పెంచడం లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నారు.

రేషన్ షాపులు, పీడీఎస్ స్టాక్ పాయింట్లు, ఎల్పీజీ ఏజెన్సీలు, పెట్రోల్ బంకులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించనుంది. అలాగే దీపం-2 పథకం, అంగన్‌వాడీలు, హాస్టళ్లు, మధ్యాహ్న భోజన పథకం అమలును కూడా పర్యవేక్షించనుంది. ఉల్లంఘనలపై నివేదికలను ప్రభుత్వానికి అందించనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీలోని పాఠశాలల్లో ఏఐ హాజరు విధానం

ఏపీలోని పాఠశాలల్లో ఏఐ హాజరు విధానం

డెలివరీ కార్మికుడిపై దాడి.. కఠిన చర్యలు తీసుకోవాలని గిగ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్

డెలివరీ కార్మికుడిపై దాడి.. కఠిన చర్యలు తీసుకోవాలని గిగ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్

ఓటరు జాబితా పరిశీలించండి..లేదంటే పథకాలూ కోల్పోతారు - డీకే శివకుమార్

ఓటరు జాబితా పరిశీలించండి..లేదంటే పథకాలూ కోల్పోతారు - డీకే శివకుమార్

ముంబైని ముంచెత్తిన భారీ వర్షాలు

ముంబైని ముంచెత్తిన భారీ వర్షాలు

అంటార్కిటికా అగ్నిపర్వతం నుంచి బంగారు ధూళి

అంటార్కిటికా అగ్నిపర్వతం నుంచి బంగారు ధూళి

పవన్–ఫడ్నవీస్ భేటీతో కీలక నిర్ణయాలు

పవన్–ఫడ్నవీస్ భేటీతో కీలక నిర్ణయాలు

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్పౌరసరఫరాల శాఖవిజిలెన్స్ బృందంరేషన్ షాపులుఎల్పీజీ ఏజెన్సీలుప్రభుత్వ తనిఖీలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జేఎఫ్‌కే ఎయిర్‌పోర్ట్ వద్ద డ్రోన్–విమానం ఢీకొనడం కలకలం
జనరల్

జేఎఫ్‌కే ఎయిర్‌పోర్ట్ వద్ద డ్రోన్–విమానం ఢీకొనడం కలకలం

ఏపీలోని పాఠశాలల్లో ఏఐ హాజరు విధానం
జనరల్

ఏపీలోని పాఠశాలల్లో ఏఐ హాజరు విధానం

రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
రాజకీయాలు

రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు

మైక్రోసాఫ్ట్‌కు 25 ఏళ్లలో భారీ నష్టం
బిజినెస్

మైక్రోసాఫ్ట్‌కు 25 ఏళ్లలో భారీ నష్టం

డెలివరీ కార్మికుడిపై దాడి.. కఠిన చర్యలు తీసుకోవాలని గిగ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్
జనరల్

డెలివరీ కార్మికుడిపై దాడి.. కఠిన చర్యలు తీసుకోవాలని గిగ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్

ఓటరు జాబితా పరిశీలించండి..లేదంటే పథకాలూ కోల్పోతారు - డీకే శివకుమార్
జనరల్

ఓటరు జాబితా పరిశీలించండి..లేదంటే పథకాలూ కోల్పోతారు - డీకే శివకుమార్

ముంబైని ముంచెత్తిన భారీ వర్షాలు
జనరల్

ముంబైని ముంచెత్తిన భారీ వర్షాలు

అంటార్కిటికా అగ్నిపర్వతం నుంచి బంగారు ధూళి
జనరల్

అంటార్కిటికా అగ్నిపర్వతం నుంచి బంగారు ధూళి

నా తల్లి సాక్షిగా ఎవరినీ నేను కించపరచలేదు నటుడు - పోసాని కృష్ణమురళి
సినిమాలు

నా తల్లి సాక్షిగా ఎవరినీ నేను కించపరచలేదు నటుడు - పోసాని కృష్ణమురళి

అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ ఫస్ట్ లుక్ విడుదల
సినిమాలు

అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ ఫస్ట్ లుక్ విడుదల

ఏపీ సివిల్ సప్లై శాఖలో  విజిలెన్స్ టీం
జనరల్

ఏపీ సివిల్ సప్లై శాఖలో విజిలెన్స్ టీం

సల్మాన్–వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ వెనుక ‘9’ మిస్టరీ
సినిమాలు

సల్మాన్–వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ వెనుక ‘9’ మిస్టరీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!