18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రేపు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన

Writer: Shivani K 10:05 AM, 18 సెప్టెంబర్, 2026
రేపు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు విశాఖకు చేరుకోనున్న సీఎం.. రామకృష్ణ బీచ్‌ వద్ద పారిశుద్ధ్య కార్మికులు, ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్నారు. సెప్టెంబర్ 19న విశాఖలో సీఎం పర్యటనకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో నిర్వహించే కార్యక్రమంలో అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలను చంద్రబాబు పంపిణీ చేయనున్నారు. విశాఖ జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 26,426 మంది లబ్ధిదారులను పట్టాల పంపిణీ కోసం గుర్తించారు. అలాగే పలు మౌలిక సదుపాయాల ప్రారంభ, శంకుస్థాపన కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం 3.50 గంటలకు విశాఖ నుంచి అమరావతికి తిరుగు ప్రయాణం కానున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సీఎం రేవంత్ భేటీ

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సీఎం రేవంత్ భేటీ

‘బీమారు’ రాష్ట్రం కాదు.. దేశ ఆర్థిక ప్రగతికి యూపీ ఇంజిన్‌: యోగి

‘బీమారు’ రాష్ట్రం కాదు.. దేశ ఆర్థిక ప్రగతికి యూపీ ఇంజిన్‌: యోగి

యువత నాయకత్వ బాధ్యతలు చేపట్టాలి: నిర్మలా సీతారామన్

యువత నాయకత్వ బాధ్యతలు చేపట్టాలి: నిర్మలా సీతారామన్

అమరికాలో భారతీయ ఉద్యోగుల తొలగింపు

అమరికాలో భారతీయ ఉద్యోగుల తొలగింపు

కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లై ఓవర్లు రద్దు, వన్ వే విజయవంతం

కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లై ఓవర్లు రద్దు, వన్ వే విజయవంతం

భారత్‌లో పెరుగుతున్న పరోక్ష ధూమపాన ముప్పు

భారత్‌లో పెరుగుతున్న పరోక్ష ధూమపాన ముప్పు

ట్యాగ్లు
చంద్రబాబువిశాఖ పర్యటనఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివిశాఖపట్నంఇళ్ల పట్టాల పంపిణీలబ్ధిదారులురామకృష్ణ బీచ్ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంఅభివృద్ధి కార్యక్రమాలుఅమరావతి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సీఎం రేవంత్ భేటీ
జనరల్

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సీఎం రేవంత్ భేటీ

రేపు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన
జనరల్

రేపు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన

‘బీమారు’ రాష్ట్రం కాదు.. దేశ ఆర్థిక ప్రగతికి యూపీ ఇంజిన్‌: యోగి
జనరల్

‘బీమారు’ రాష్ట్రం కాదు.. దేశ ఆర్థిక ప్రగతికి యూపీ ఇంజిన్‌: యోగి

కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి మల్లారెడ్డి?
రాజకీయాలు

కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి మల్లారెడ్డి?

యూపీఐపై అశ్నీర్‌ గ్రోవర్‌ కీలక వ్యాఖ్యలు
బిజినెస్

యూపీఐపై అశ్నీర్‌ గ్రోవర్‌ కీలక వ్యాఖ్యలు

యూపీఐ ఛార్జీలపై అశోక్‌ లహిరి కీలక వ్యాఖ్యలు
బిజినెస్

యూపీఐ ఛార్జీలపై అశోక్‌ లహిరి కీలక వ్యాఖ్యలు

యువత నాయకత్వ బాధ్యతలు చేపట్టాలి: నిర్మలా సీతారామన్
జనరల్

యువత నాయకత్వ బాధ్యతలు చేపట్టాలి: నిర్మలా సీతారామన్

మోదీ 25 ఏళ్ల ప్రజాసేవపై అమిత్ షా ప్రశంసలు
రాజకీయాలు

మోదీ 25 ఏళ్ల ప్రజాసేవపై అమిత్ షా ప్రశంసలు

మణిరత్నంతో పనిచేయడం నా జీవితకాల కల: నాని
సినిమాలు

మణిరత్నంతో పనిచేయడం నా జీవితకాల కల: నాని

Friday OTT Movies: ఇవాళ ఓటీటీలో ఇరుముడి సహా 12 సినిమాలు, సిరీస్‌లు
ఓటీటీ

Friday OTT Movies: ఇవాళ ఓటీటీలో ఇరుముడి సహా 12 సినిమాలు, సిరీస్‌లు

ముగ్గురు భామలతో ఆదర్శ కుటుంబం సందడి?
గాసిప్స్

ముగ్గురు భామలతో ఆదర్శ కుటుంబం సందడి?

రాకాతో మళ్లీ బిజీ అయిన రష్మిక
గాసిప్స్

రాకాతో మళ్లీ బిజీ అయిన రష్మిక

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!