14, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు - సీఎం రేవంత్‌రెడ్డి

Writer: Nithish 11:23 PM, 13 సెప్టెంబర్, 2026
తెలంగాణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు - సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి కృపతో ప్రతి ఒక్కరి జీవితంలోని విఘ్నాలు తొలగి, ప్రజలంతా ఆనందం, ఆరోగ్యంతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. పండగ వేడుకల సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

ముఖ్యంగా హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లా కేంద్రాల్లో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే గణేశ్‌ మండపాల వద్ద పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ ఏడాది గణేశ్‌ మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ అందిస్తున్నట్లు రేవంత్‌రెడ్డి తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యూసీసీ అమలుపై అమిత్‌షా సంచలన ప్రకటన

యూసీసీ అమలుపై అమిత్‌షా సంచలన ప్రకటన

పిడుగుపాటుకు నలుగురు మృతి.. బాధిత కుటుంబాలకు చంద్రబాబు సానుభూతి

పిడుగుపాటుకు నలుగురు మృతి.. బాధిత కుటుంబాలకు చంద్రబాబు సానుభూతి

బ్రిక్స్‌ విందుకు జిన్‌పింగ్‌ దూరం.. మోదీతో మాత్రం కీలక భేటీ

బ్రిక్స్‌ విందుకు జిన్‌పింగ్‌ దూరం.. మోదీతో మాత్రం కీలక భేటీ

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. ప్రతి నీటి వనరునూ వినియోగించాలి - అచ్చెన్నాయుడు

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. ప్రతి నీటి వనరునూ వినియోగించాలి - అచ్చెన్నాయుడు

ఏఐపై కఠిన నియంత్రణలు వద్దు.. ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు
ట్యాగ్లు
రేవంత్‌రెడ్డివినాయక చవితితెలంగాణ ప్రభుత్వంగణేశ్ ఉత్సవాలుహైదరాబాద్గణేశ్ మండపాలుఉచిత విద్యుత్ట్రాఫిక్ నియంత్రణభద్రతా ఏర్పాట్లుతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement

ఏఐపై కఠిన నియంత్రణలు వద్దు.. ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

ఏపీ టెట్‌ ఫలితాలు విడుదల చేసిన మంత్రి లోకేశ్‌

ఏపీ టెట్‌ ఫలితాలు విడుదల చేసిన మంత్రి లోకేశ్‌

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 7 - బ్లాక్‌ కీ ట్విస్ట్‌.. దేబ్జానీని ప్రశంసించిన నాగార్జున
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 7 - బ్లాక్‌ కీ ట్విస్ట్‌.. దేబ్జానీని ప్రశంసించిన నాగార్జున

ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.. పవన్ కళ్యాణ్
జనరల్

ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.. పవన్ కళ్యాణ్

మహిళల ఆసియా కప్‌ విజేతగా భారత్‌.. శ్రీలంకపై ఘన విజయం
క్రీడలు

మహిళల ఆసియా కప్‌ విజేతగా భారత్‌.. శ్రీలంకపై ఘన విజయం

అఫ్గాన్‌పై భారత్‌ ఘన విజయం
క్రీడలు

అఫ్గాన్‌పై భారత్‌ ఘన విజయం

తెలంగాణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు - సీఎం రేవంత్‌రెడ్డి
జనరల్

తెలంగాణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు - సీఎం రేవంత్‌రెడ్డి

యూసీసీ అమలుపై అమిత్‌షా సంచలన ప్రకటన
జనరల్

యూసీసీ అమలుపై అమిత్‌షా సంచలన ప్రకటన

ఒమర్జాయ్ హాఫ్ సెంచరీ.. భారత్ ముందు 157 పరుగుల టార్గెట్
క్రీడలు

ఒమర్జాయ్ హాఫ్ సెంచరీ.. భారత్ ముందు 157 పరుగుల టార్గెట్

చెలరేగిన స్మృతి, షఫాలీ.. ఫైనల్లో శ్రీలంకకు భారీ టార్గెట్
క్రీడలు

చెలరేగిన స్మృతి, షఫాలీ.. ఫైనల్లో శ్రీలంకకు భారీ టార్గెట్

పిడుగుపాటుకు నలుగురు మృతి.. బాధిత కుటుంబాలకు చంద్రబాబు సానుభూతి
జనరల్

పిడుగుపాటుకు నలుగురు మృతి.. బాధిత కుటుంబాలకు చంద్రబాబు సానుభూతి

విజయ్‌-అజిత్‌ కలయికపై డీఎంకే విమర్శలు.. టీవీకే కౌంటర్
రాజకీయాలు

విజయ్‌-అజిత్‌ కలయికపై డీఎంకే విమర్శలు.. టీవీకే కౌంటర్

‘ఇరుముడి’ సక్సెస్‌.. టీమ్‌ను అభినందించిన చిరంజీవి, రామ్‌చరణ్
సినిమాలు

‘ఇరుముడి’ సక్సెస్‌.. టీమ్‌ను అభినందించిన చిరంజీవి, రామ్‌చరణ్

బ్రిక్స్‌ విందుకు జిన్‌పింగ్‌ దూరం.. మోదీతో మాత్రం కీలక భేటీ
జనరల్

బ్రిక్స్‌ విందుకు జిన్‌పింగ్‌ దూరం.. మోదీతో మాత్రం కీలక భేటీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!