15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సీఎం రేవంత్ భేటీ..

Writer: Chandrika 03:59 PM, 28 జులై, 2026
కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సీఎం రేవంత్ భేటీ..

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిసి పీఎంఏవై-జీ (PMAY-G) 2.0 కింద తెలంగాణకు 11.56 లక్షల గ్రామీణ ఇళ్లను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామీణ గృహ నిర్మాణం నిర్లక్ష్యానికి గురైందని కేంద్ర మంత్రికి వివరించిన సీఎం, అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణానికి కేంద్రం సహకరించాలని కోరారు.

ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా వీబీ-జీ రామ్-జీ (WB-GRAM) పథకంలో అదనపు పనులను చేర్చాలని కూడా సీఎం విజ్ఞప్తి చేశారు. రైతుల జీవనోపాధి మెరుగుదలకు కూరగాయల పందిళ్లు, పశుగ్రాస ప్లాట్లు, మల్బరీ తోటలు, పట్టు పురుగుల పెంపక షెడ్లు వంటి 10 కొత్త పనులను చేర్చాలని కోరారు. అలాగే భూముల అభివృద్ధి, నీటి సంరక్షణ, ప్రకృతి వైపరీత్యాలతో దెబ్బతిన్న భూముల పునరుద్ధరణ పనులకు అవకాశం కల్పించాలని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ఈ పథకంలో చేర్చి లబ్ధిదారులకు 90 రోజుల ఉపాధి కల్పించాలని కేంద్ర మంత్రిని కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హోర్ముజ్‌ భద్రతపై ట్రంప్‌ కీలక డిమాండ్‌

హోర్ముజ్‌ భద్రతపై ట్రంప్‌ కీలక డిమాండ్‌

పులివెందులలో ఘర్షణతో కాల్పుల కలకలం

పులివెందులలో ఘర్షణతో కాల్పుల కలకలం

ఏపీ ప్రభుత్వ ఉద్యోగాలకు పెరిగిన వయోపరిమితి

ఏపీ ప్రభుత్వ ఉద్యోగాలకు పెరిగిన వయోపరిమితి

గాయపడిన మూగజీవాలకు అండగా ఆరుద్ర ఫౌండేషన్

గాయపడిన మూగజీవాలకు అండగా ఆరుద్ర ఫౌండేషన్

కాకినాడలో అందరినీ ఆకట్టుకుంటున్న కాజు గణపతి

కాకినాడలో అందరినీ ఆకట్టుకుంటున్న కాజు గణపతి

అమెరికాలో మహిళల ఆరోగ్యంపై తానా ప్రత్యేక కార్యక్రమం

అమెరికాలో మహిళల ఆరోగ్యంపై తానా ప్రత్యేక కార్యక్రమం

ట్యాగ్లు
రేవంత్ రెడ్డిశివరాజ్ సింగ్ చౌహాన్పీఎంఏవై జీ 2.0తెలంగాణగ్రామీణ ఇళ్లుఇందిరమ్మ ఇళ్లువీబీ జీ రామ్ జీవ్యవసాయంగ్రామీణాభివృద్ధితెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హోర్ముజ్‌ భద్రతపై ట్రంప్‌ కీలక డిమాండ్‌
జనరల్

హోర్ముజ్‌ భద్రతపై ట్రంప్‌ కీలక డిమాండ్‌

పులివెందులలో ఘర్షణతో కాల్పుల కలకలం
జనరల్

పులివెందులలో ఘర్షణతో కాల్పుల కలకలం

అజిత్ పై ట్రోలింగ్?
సినిమాలు

అజిత్ పై ట్రోలింగ్?

రామాయణ పాటపై కొత్త వివాదం?
సినిమాలు

రామాయణ పాటపై కొత్త వివాదం?

మంచు మనోజ్‌కు మళ్లీ ఘనమైన గుర్తింపు?
సినిమాలు

మంచు మనోజ్‌కు మళ్లీ ఘనమైన గుర్తింపు?

ఇరుముడి వసూళ్లకు ఓటీటీ దెబ్బ?
సినిమాలు

ఇరుముడి వసూళ్లకు ఓటీటీ దెబ్బ?

ఏపీ ప్రభుత్వ ఉద్యోగాలకు పెరిగిన వయోపరిమితి
జనరల్

ఏపీ ప్రభుత్వ ఉద్యోగాలకు పెరిగిన వయోపరిమితి

కొత్త దర్శకులకు వరంగా నిలిచిన రవితేజ?
సినిమాలు

కొత్త దర్శకులకు వరంగా నిలిచిన రవితేజ?

పెరుగుతున్న అల్లు అర్జున్ వేగం?
సినిమాలు

పెరుగుతున్న అల్లు అర్జున్ వేగం?

రణబాలిపై అపార నమ్మకంగా ఉన్న టీమ్?
సినిమాలు

రణబాలిపై అపార నమ్మకంగా ఉన్న టీమ్?

వినాయక చవితి సినిమాలకు కలిసి రాలేదే?
సినిమాలు

వినాయక చవితి సినిమాలకు కలిసి రాలేదే?

అనుమాన పక్షిపై పెరిగిన అంచనాలు?
సినిమాలు

అనుమాన పక్షిపై పెరిగిన అంచనాలు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!