12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రేపు నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

Writer: Pooja 09:44 PM, 27 జూన్, 2026
రేపు నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3.35 గంటలకు కనగల్ వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణానికి చేరుకుని హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో చేపట్టనున్న రహదారి పనులకు శంకుస్థాపన చేసి పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు.

అనంతరం సాయంత్రం 4 గంటలకు నల్గొండ పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానానికి చేరుకోనున్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.83 కోట్ల వ్యయంతో చేపట్టనున్న తాగునీటి పథకం తొలి దశ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫారెస్ట్‌ ఆఫీసర్‌ నవీన్‌ మృతిపై మంత్రి సురేఖ ఆవేదన

ఫారెస్ట్‌ ఆఫీసర్‌ నవీన్‌ మృతిపై మంత్రి సురేఖ ఆవేదన

గాల్లోనే ఇండిగో విమానం ఇంజిన్‌ ఫెయిల్‌..

గాల్లోనే ఇండిగో విమానం ఇంజిన్‌ ఫెయిల్‌..

విద్యుత్‌ షాక్‌తో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ మృతి

విద్యుత్‌ షాక్‌తో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ మృతి

కోటి మంది.. ఒకే జెండా!

కోటి మంది.. ఒకే జెండా!

రేవణ్ణపై మరో కేసు..

రేవణ్ణపై మరో కేసు..

ప్రకాశ్‌ రాజ్‌ ఓటు వివాదంపై ఈసీ క్లారిటీ..

ప్రకాశ్‌ రాజ్‌ ఓటు వివాదంపై ఈసీ క్లారిటీ..

ట్యాగ్లు
రేవంత్ రెడ్డినల్గొండ పర్యటనరహదారి పనులుతాగునీటి పథకంతెలంగాణ అభివృద్ధి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లోకేష్‌ కనగరాజ్‌ హీరోగా మరో సినిమా?
గాసిప్స్

లోకేష్‌ కనగరాజ్‌ హీరోగా మరో సినిమా?

సీఎం రేవంత్ సోదరులపై కేటీఆర్‌ సంచలన ఆరోపణలు
రాజకీయాలు

సీఎం రేవంత్ సోదరులపై కేటీఆర్‌ సంచలన ఆరోపణలు

ఫుకెట్‌-ఢిల్లీ ఘటనలో అసలేం జరిగింది?
జనరల్

ఫుకెట్‌-ఢిల్లీ ఘటనలో అసలేం జరిగింది?

టాటా సన్స్‌ చైర్మన్‌గా చంద్రశేఖరన్‌ రాజీనామా
బిజినెస్

టాటా సన్స్‌ చైర్మన్‌గా చంద్రశేఖరన్‌ రాజీనామా

ఫారెస్ట్‌ ఆఫీసర్‌ నవీన్‌ మృతిపై మంత్రి సురేఖ ఆవేదన
జనరల్

ఫారెస్ట్‌ ఆఫీసర్‌ నవీన్‌ మృతిపై మంత్రి సురేఖ ఆవేదన

గాల్లోనే ఇండిగో విమానం ఇంజిన్‌ ఫెయిల్‌..
జనరల్

గాల్లోనే ఇండిగో విమానం ఇంజిన్‌ ఫెయిల్‌..

విద్యుత్‌ షాక్‌తో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ మృతి
జనరల్

విద్యుత్‌ షాక్‌తో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ మృతి

కోటి మంది.. ఒకే జెండా!
జనరల్

కోటి మంది.. ఒకే జెండా!

రేవణ్ణపై మరో కేసు..
జనరల్

రేవణ్ణపై మరో కేసు..

ప్రకాశ్‌ రాజ్‌ ఓటు వివాదంపై ఈసీ క్లారిటీ..
జనరల్

ప్రకాశ్‌ రాజ్‌ ఓటు వివాదంపై ఈసీ క్లారిటీ..

కోవింద్‌ పుస్తకాన్ని ఆవిష్కరించిన మోదీ
జనరల్

కోవింద్‌ పుస్తకాన్ని ఆవిష్కరించిన మోదీ

టీటీడీపై భూమన సంచలన వ్యాఖ్యలు
జనరల్

టీటీడీపై భూమన సంచలన వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!