12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

లోకేష్‌ కనగరాజ్‌ హీరోగా మరో సినిమా?

Writer: Shivani K 11:54 AM, 12 ఆగస్టు, 2026
లోకేష్‌ కనగరాజ్‌ హీరోగా మరో సినిమా?

కోలీవుడ్‌ స్టార్‌ దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ హీరోగా తన ప్రయాణాన్ని కొనసాగించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డీసీ’ చిత్రంతో హీరోగా అరంగేట్రం చేసిన లోకేష్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. సినిమాలో ఆయన నటనకు ప్రశంసలు దక్కడంతో హీరోగా మరిన్ని సినిమాలు చేయాలనే ఆసక్తి పెరిగినట్లు సమాచారం. అయితే దర్శకత్వాన్ని కొనసాగిస్తూనే నటనపై కూడా దృష్టి పెట్టాలని లోకేష్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే హీరోగా తన తదుపరి చిత్రాన్ని కూడా ఖరారు చేసుకున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కనున్న చిత్రానికి లోకేష్‌ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ‘డీసీ’తో తనకు మంచి విజయాన్ని అందించిన అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వంలో మరోసారి హీరోగా నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అల్లు అర్జున్‌ చిత్రం ప్రారంభానికి ఇంకా సమయం ఉండటంతో లోకేష్‌ తదుపరి హీరో ప్రాజెక్ట్‌ పట్టాలెక్కేందుకు దాదాపు ఏడాది సమయం పట్టే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విష్ణు విశాల్‌-అరుణరాజా కాంబోకు బ్రేక్!

విష్ణు విశాల్‌-అరుణరాజా కాంబోకు బ్రేక్!

టాక్సిక్‌లో టాప్‌ ఛైర్‌ ఆమెదే?

టాక్సిక్‌లో టాప్‌ ఛైర్‌ ఆమెదే?

డీసీ కాంబినేషన్ రిపీట్?

డీసీ కాంబినేషన్ రిపీట్?

రణ్‌వీర్ సింగ్ ఎగ్జిట్‌పై ఫర్హాన్ అక్తర్ సెటైర్...

రణ్‌వీర్ సింగ్ ఎగ్జిట్‌పై ఫర్హాన్ అక్తర్ సెటైర్...

‘జై హనుమాన్’లో బాలీవుడ్ భామ ఎవరో తెలుసా?

‘జై హనుమాన్’లో బాలీవుడ్ భామ ఎవరో తెలుసా?

నాగ్ 100పై క్రేజీ అప్డేట్?

నాగ్ 100పై క్రేజీ అప్డేట్?

ట్యాగ్లు
లోకేష్ కనగరాజ్డీసీ మూవీఅరుణ్ మాథేశ్వరన్అల్లు అర్జున్కోలీవుడ్టాలీవుడ్తమిళ సినిమాసినీ వార్తలుహీరోగా లోకేష్లోకేష్ తదుపరి సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిడ్డను పెంచడం ఎంత ఖర్చో తెలుసా?
జనరల్

బిడ్డను పెంచడం ఎంత ఖర్చో తెలుసా?

రష్యా చమురు వివాదానికి మోదీ, ట్రంప్‌ పరిష్కారం చూపుతారు: పీటర్‌ నవారో
జనరల్

రష్యా చమురు వివాదానికి మోదీ, ట్రంప్‌ పరిష్కారం చూపుతారు: పీటర్‌ నవారో

రాహుల్ గాంధీ ఫొటోపై బీజేపీ విమర్శలు
రాజకీయాలు

రాహుల్ గాంధీ ఫొటోపై బీజేపీ విమర్శలు

చిన్న వర్షానికే నోయిడా ఎయిర్‌పోర్ట్‌ జలమయం
జనరల్

చిన్న వర్షానికే నోయిడా ఎయిర్‌పోర్ట్‌ జలమయం

త్రిష ఇన్‌స్టా పోస్టులపై ఉత్కంఠ..డిలీట్‌ చేయడానికి కారణమేంటి?
జనరల్

త్రిష ఇన్‌స్టా పోస్టులపై ఉత్కంఠ..డిలీట్‌ చేయడానికి కారణమేంటి?

డీలిమిటేషన్‌కు తమిళనాడు నో..
రాజకీయాలు

డీలిమిటేషన్‌కు తమిళనాడు నో..

త్రిషపై అన్నాడీఎంకే నేత వివాదాస్పద వ్యాఖ్యలు
రాజకీయాలు

త్రిషపై అన్నాడీఎంకే నేత వివాదాస్పద వ్యాఖ్యలు

ఇంటి భోజనానికీ పెరిగిన ఖర్చు..
బిజినెస్

ఇంటి భోజనానికీ పెరిగిన ఖర్చు..

కశ్మీరీ పండిట్‌ ఉద్యోగులకు ఉగ్రబెదిరింపులు..
జనరల్

కశ్మీరీ పండిట్‌ ఉద్యోగులకు ఉగ్రబెదిరింపులు..

సైబర్‌ క్రైమ్‌పై కేంద్రం బిగ్‌ యాక్షన్‌..
జనరల్

సైబర్‌ క్రైమ్‌పై కేంద్రం బిగ్‌ యాక్షన్‌..

లోకేష్‌ కనగరాజ్‌ హీరోగా మరో సినిమా?
గాసిప్స్

లోకేష్‌ కనగరాజ్‌ హీరోగా మరో సినిమా?

సీఎం రేవంత్ సోదరులపై కేటీఆర్‌ సంచలన ఆరోపణలు
రాజకీయాలు

సీఎం రేవంత్ సోదరులపై కేటీఆర్‌ సంచలన ఆరోపణలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!