12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కోవింద్‌ పుస్తకాన్ని ఆవిష్కరించిన మోదీ

Writer: Nithish 11:05 AM, 12 ఆగస్టు, 2026
కోవింద్‌ పుస్తకాన్ని ఆవిష్కరించిన మోదీ

మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రచించిన ‘ట్రయంఫ్‌ ఆఫ్‌ ది ఇండియన్‌ రిపబ్లిక్‌: మై లైఫ్‌, మై స్ట్రగుల్స్‌’ పుస్తకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. కోవింద్‌ వ్యక్తిగత జీవితం, ఆయన ఎదుర్కొన్న సవాళ్లు, ప్రజా జీవితంలోని అనుభవాలు ఈ పుస్తకంలో ప్రస్తావించారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన కోవింద్‌ సామాన్య పౌరుడి స్థాయి నుంచి దేశ రాష్ట్రపతిగా ఎదిగారని మోదీ కొనియాడారు.

ప్రజాసేవలో కోవింద్‌ ప్రదర్శించిన వినయం, క్రమశిక్షణ, విలువలు, రాజ్యాంగంపై ఆయనకున్న నిబద్ధత యువతకు ఆదర్శమని ప్రధాని మోదీ అన్నారు. భారత ప్రజాస్వామ్యం ప్రతి ఒక్కరికీ ఎదిగే అవకాశాలను కల్పిస్తుందనడానికి కోవింద్‌ జీవితం ఒక గొప్ప ఉదాహరణ అని పేర్కొన్నారు. భవిష్యత్‌ తరాలకు ఈ పుస్తకం స్ఫూర్తినిచ్చే విలువైన వారసత్వంగా నిలుస్తుందని మోదీ అన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీటీడీపై భూమన సంచలన వ్యాఖ్యలు

టీటీడీపై భూమన సంచలన వ్యాఖ్యలు

తిరుపతికి వచ్చే విదేశీ భక్తులకు గుడ్ న్యూస్

తిరుపతికి వచ్చే విదేశీ భక్తులకు గుడ్ న్యూస్

రోడ్డు, రైలు ట్రాఫిక్ వేరు.. విశాఖ పోర్టులో కీలక నిర్మాణం

రోడ్డు, రైలు ట్రాఫిక్ వేరు.. విశాఖ పోర్టులో కీలక నిర్మాణం

హెచ్‌ఐవీ నివారణకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో భాగస్వాములు కావాలి - మంత్రి పొన్నం ప్రభాకర్

హెచ్‌ఐవీ నివారణకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో భాగస్వాములు కావాలి - మంత్రి పొన్నం ప్రభాకర్

అనాథల సంక్షేమం కోసం హిమాచల్‌ప్రదేశ్‌ కీలక నిర్ణయం
ట్యాగ్లు
రామ్‌నాథ్‌ కోవింద్‌నరేంద్ర మోదీకోవింద్‌ జీవిత చరిత్రమై లైఫ్‌ మై స్ట్రగుల్స్‌పుస్తక ఆవిష్కరణమాజీ రాష్ట్రపతిభారత ప్రజాస్వామ్యంరాజ్యాంగ విలువలుప్రజాసేవజాతీయ వార్తలు
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

అనాథల సంక్షేమం కోసం హిమాచల్‌ప్రదేశ్‌ కీలక నిర్ణయం

హెచ్‌సీయూలో గంజాయి కలకలం

హెచ్‌సీయూలో గంజాయి కలకలం

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లోకేష్‌ కనగరాజ్‌ హీరోగా మరో సినిమా?
గాసిప్స్

లోకేష్‌ కనగరాజ్‌ హీరోగా మరో సినిమా?

సీఎం రేవంత్ సోదరులపై కేటీఆర్‌ సంచలన ఆరోపణలు
రాజకీయాలు

సీఎం రేవంత్ సోదరులపై కేటీఆర్‌ సంచలన ఆరోపణలు

ఫుకెట్‌-ఢిల్లీ ఘటనలో అసలేం జరిగింది?
జనరల్

ఫుకెట్‌-ఢిల్లీ ఘటనలో అసలేం జరిగింది?

టాటా సన్స్‌ చైర్మన్‌గా చంద్రశేఖరన్‌ రాజీనామా
బిజినెస్

టాటా సన్స్‌ చైర్మన్‌గా చంద్రశేఖరన్‌ రాజీనామా

ఫారెస్ట్‌ ఆఫీసర్‌ నవీన్‌ మృతిపై మంత్రి సురేఖ ఆవేదన
జనరల్

ఫారెస్ట్‌ ఆఫీసర్‌ నవీన్‌ మృతిపై మంత్రి సురేఖ ఆవేదన

గాల్లోనే ఇండిగో విమానం ఇంజిన్‌ ఫెయిల్‌..
జనరల్

గాల్లోనే ఇండిగో విమానం ఇంజిన్‌ ఫెయిల్‌..

విద్యుత్‌ షాక్‌తో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ మృతి
జనరల్

విద్యుత్‌ షాక్‌తో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ మృతి

కోటి మంది.. ఒకే జెండా!
జనరల్

కోటి మంది.. ఒకే జెండా!

రేవణ్ణపై మరో కేసు..
జనరల్

రేవణ్ణపై మరో కేసు..

ప్రకాశ్‌ రాజ్‌ ఓటు వివాదంపై ఈసీ క్లారిటీ..
జనరల్

ప్రకాశ్‌ రాజ్‌ ఓటు వివాదంపై ఈసీ క్లారిటీ..

కోవింద్‌ పుస్తకాన్ని ఆవిష్కరించిన మోదీ
జనరల్

కోవింద్‌ పుస్తకాన్ని ఆవిష్కరించిన మోదీ

టీటీడీపై భూమన సంచలన వ్యాఖ్యలు
జనరల్

టీటీడీపై భూమన సంచలన వ్యాఖ్యలు