14, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పోలీస్ అధికారులపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ఆగ్రహం

Writer: Pooja 02:18 PM, 14 జులై, 2026
పోలీస్ అధికారులపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ఆగ్రహం

పోక్సో కేసులో అరెస్టైన నిందితుడు రాజ్‌కుమార్ బెయిల్‌పై విడుదల కావడానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ఆరోపించారు. నిందితుడి నుంచి లంచం తీసుకుని విడుదలకు పోలీసులు సహకరించారన్న ఆరోపణలు తెలిసి తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు.

పోలీసుల నిర్లక్ష్యం కారణంగా నిందితుడు అనంతరం ఆరుగురి ప్రాణాలను బలితీసుకున్నాడని విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇస్తామని చెబుతున్న ప్రభుత్వ హయాంలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని అన్నారు. ఈ ఘటనను ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా తీసుకుని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు మహిళల శాంతి, భద్రతలను కాపాడాలని కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు

టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు

ఏపీలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు

ఏపీలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు

టెట్ ఫలితాల్లో వేలాది ప్రభుత్వ టీచర్స్ ఫెయిల్

టెట్ ఫలితాల్లో వేలాది ప్రభుత్వ టీచర్స్ ఫెయిల్

ప్రభుత్వ టీచర్స్ కోసం స్పెషల్ టెట్ ఎగ్జామ్

ప్రభుత్వ టీచర్స్ కోసం స్పెషల్ టెట్ ఎగ్జామ్

హార్ముజ్ దాడిలో భారత నావికుడు మృతి..

హార్ముజ్ దాడిలో భారత నావికుడు మృతి..

ప్రధాని మోదీకి కేజ్రీవాల్ లేఖ

ప్రధాని మోదీకి కేజ్రీవాల్ లేఖ

ట్యాగ్లు
విజయశాంతిపోక్సోపోలీసులుకాంగ్రెస్మహిళల భద్రతతెలంగాణ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణలో మళ్లీ వర్షాలు.. ఎండలకు ఉపశమనం!
జనరల్

తెలంగాణలో మళ్లీ వర్షాలు.. ఎండలకు ఉపశమనం!

మెర్సిడెస్‌తో మెగా ఏఐ డీల్...హెచ్‌సీఎల్ టెక్‌కు రికార్డు స్థాయి ఆర్డర్లు
బిజినెస్

మెర్సిడెస్‌తో మెగా ఏఐ డీల్...హెచ్‌సీఎల్ టెక్‌కు రికార్డు స్థాయి ఆర్డర్లు

మత్స్యకార కుటుంబాలకు జగన్ ఆర్థిక సాయం
రాజకీయాలు

మత్స్యకార కుటుంబాలకు జగన్ ఆర్థిక సాయం

టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
జనరల్

టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో యువ సంగ్రామ సదస్సు
రాజకీయాలు

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో యువ సంగ్రామ సదస్సు

ఏపీలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు
జనరల్

ఏపీలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు

టెట్ ఫలితాల్లో వేలాది ప్రభుత్వ టీచర్స్ ఫెయిల్
జనరల్

టెట్ ఫలితాల్లో వేలాది ప్రభుత్వ టీచర్స్ ఫెయిల్

పోలీస్ అధికారులపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ఆగ్రహం
జనరల్

పోలీస్ అధికారులపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ఆగ్రహం

సుమంత్ ప్రభాస్ పుట్టినరోజు వేడుక.. 'రోమాంచకం' టీమ్ స్పెషల్ విషెస్
సినిమాలు

సుమంత్ ప్రభాస్ పుట్టినరోజు వేడుక.. 'రోమాంచకం' టీమ్ స్పెషల్ విషెస్

చిన్న సినిమాలకు ప్రభుత్వం అండగా నిలవాలి: కల్వకుంట్ల కవిత
సినిమాలు

చిన్న సినిమాలకు ప్రభుత్వం అండగా నిలవాలి: కల్వకుంట్ల కవిత

'RAW NTR'పై ఎన్టీఆర్ కార్యాలయం క్లారిటీ..
సినిమాలు

'RAW NTR'పై ఎన్టీఆర్ కార్యాలయం క్లారిటీ..

ప్రభుత్వ టీచర్స్ కోసం స్పెషల్ టెట్ ఎగ్జామ్
జనరల్

ప్రభుత్వ టీచర్స్ కోసం స్పెషల్ టెట్ ఎగ్జామ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!