14, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టెట్ ఫలితాల్లో వేలాది ప్రభుత్వ టీచర్స్ ఫెయిల్

Writer: Pooja 02:22 PM, 14 జులై, 2026
టెట్ ఫలితాల్లో వేలాది ప్రభుత్వ టీచర్స్ ఫెయిల్

తెలంగాణలో గత నెల నిర్వహించిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)లో ప్రభుత్వ ఉపాధ్యాయుల ఫలితాలు ఆందోళన కలిగించాయి. మొత్తం 23,623 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు పరీక్షకు హాజరుకాగా, వారిలో 8,809 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. దీంతో ఉత్తీర్ణత శాతం 37.29 శాతానికి పరిమితమైంది. మిగిలిన 14,814 మంది ఉపాధ్యాయులు పరీక్షలో ఫెయిల్ అయ్యారు.

గత ఏడాది ప్రభుత్వ ఉపాధ్యాయుల టెట్ ఉత్తీర్ణత శాతం 50 శాతం ఉండగా, ఈసారి అది గణనీయంగా తగ్గింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, ప్రభుత్వ ఉపాధ్యాయులు 2028 ఆగస్టులోపు టెట్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. లేకపోతే ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం ఉందని పేర్కొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు

టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు

ఏపీలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు

ఏపీలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు

పోలీస్ అధికారులపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ఆగ్రహం

పోలీస్ అధికారులపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ఆగ్రహం

ప్రభుత్వ టీచర్స్ కోసం స్పెషల్ టెట్ ఎగ్జామ్

ప్రభుత్వ టీచర్స్ కోసం స్పెషల్ టెట్ ఎగ్జామ్

హార్ముజ్ దాడిలో భారత నావికుడు మృతి..

హార్ముజ్ దాడిలో భారత నావికుడు మృతి..

ట్యాగ్లు
తెలంగాణటెట్ప్రభుత్వ ఉపాధ్యాయులువిద్యసుప్రీంకోర్టుఉపాధ్యాయ పరీక్ష
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
ప్రధాని మోదీకి కేజ్రీవాల్ లేఖ

ప్రధాని మోదీకి కేజ్రీవాల్ లేఖ

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మెర్సిడెస్‌తో మెగా ఏఐ డీల్...హెచ్‌సీఎల్ టెక్‌కు రికార్డు స్థాయి ఆర్డర్లు
బిజినెస్

మెర్సిడెస్‌తో మెగా ఏఐ డీల్...హెచ్‌సీఎల్ టెక్‌కు రికార్డు స్థాయి ఆర్డర్లు

మత్స్యకార కుటుంబాలకు జగన్ ఆర్థిక సాయం
రాజకీయాలు

మత్స్యకార కుటుంబాలకు జగన్ ఆర్థిక సాయం

టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
జనరల్

టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో యువ సంగ్రామ సదస్సు
రాజకీయాలు

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో యువ సంగ్రామ సదస్సు

ఏపీలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు
జనరల్

ఏపీలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు

టెట్ ఫలితాల్లో వేలాది ప్రభుత్వ టీచర్స్ ఫెయిల్
జనరల్

టెట్ ఫలితాల్లో వేలాది ప్రభుత్వ టీచర్స్ ఫెయిల్

పోలీస్ అధికారులపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ఆగ్రహం
జనరల్

పోలీస్ అధికారులపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ఆగ్రహం

సుమంత్ ప్రభాస్ పుట్టినరోజు వేడుక.. 'రోమాంచకం' టీమ్ స్పెషల్ విషెస్
సినిమాలు

సుమంత్ ప్రభాస్ పుట్టినరోజు వేడుక.. 'రోమాంచకం' టీమ్ స్పెషల్ విషెస్

చిన్న సినిమాలకు ప్రభుత్వం అండగా నిలవాలి: కల్వకుంట్ల కవిత
సినిమాలు

చిన్న సినిమాలకు ప్రభుత్వం అండగా నిలవాలి: కల్వకుంట్ల కవిత

'RAW NTR'పై ఎన్టీఆర్ కార్యాలయం క్లారిటీ..