Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

6, జూన్ 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

నీట్ పరీక్ష నిర్వహణపై సీఎస్ రామకృష్ణారావు సమీక్ష

05:08 PM, 6 జూన్, 2026
నీట్ పరీక్ష నిర్వహణపై సీఎస్ రామకృష్ణారావు సమీక్ష

నీట్ పరీక్ష నిర్వహణపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సమీక్ష నిర్వహించారు. ఈ నెల 21న తెలంగాణలోని 24 నగరాల్లో 208 కేంద్రాల్లో నీట్ పరీక్ష జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 72,956 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.

పరీక్ష కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అదనపు డీజీపీ మహేష్ భగవత్ తెలిపారు. వదంతులు, తప్పుడు ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రశ్నపత్రాల రవాణాకు తొలిసారిగా భారత వైమానిక దళం సేవలు వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. పరీక్ష భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఎన్‌టీఏ డీజీ అభిషేక్ సింగ్ తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భవిష్యత్ టెక్నాలజీకి వారధిగా స్బేర్‌సిటీ: లోకేశ్

భవిష్యత్ టెక్నాలజీకి వారధిగా స్బేర్‌సిటీ: లోకేశ్

నగరంలో వాతావరణ మార్పులు

నగరంలో వాతావరణ మార్పులు

చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలి - మంత్రి పొన్నమ్

చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలి - మంత్రి పొన్నమ్

నీటి చుక్క దొరక్క 49 మంది మృతి

నీటి చుక్క దొరక్క 49 మంది మృతి

ప్రజ్ఞానంద విజయంపై మోదీ ప్రశంసలు

ప్రజ్ఞానంద విజయంపై మోదీ ప్రశంసలు

ఖాన్ సర్ ఆచూకీ కోసం పోలీసుల గాలింపు

ఖాన్ సర్ ఆచూకీ కోసం పోలీసుల గాలింపు

ట్యాగ్లు
నీట్ పరీక్షతెలంగాణవిద్యార్థులుపరీక్ష భద్రతరామకృష్ణారావుమహేష్ భగవత్ఎన్‌టీఏపరీక్ష కేంద్రాలుభారత వైమానిక దళంవిద్యా వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రామ్ చరణ్ వర్కర్స్ ‘పెద్ది’ పాటలకు డ్యాన్స్ చేసి వైరల్ అయ్యారు
సినిమాలు

రామ్ చరణ్ వర్కర్స్ ‘పెద్ది’ పాటలకు డ్యాన్స్ చేసి వైరల్ అయ్యారు

భవిష్యత్ టెక్నాలజీకి వారధిగా స్బేర్‌సిటీ: లోకేశ్
జనరల్

భవిష్యత్ టెక్నాలజీకి వారధిగా స్బేర్‌సిటీ: లోకేశ్

ఈవెంట్‌పై నిర్వాహకుల మీడియా సమావేశం
సినిమాలు

ఈవెంట్‌పై నిర్వాహకుల మీడియా సమావేశం

నగరంలో వాతావరణ మార్పులు
జనరల్

నగరంలో వాతావరణ మార్పులు

చెన్నై కేవలం సినిమా కోసం: విజయ్ ఆంటోని
సినిమాలు

చెన్నై కేవలం సినిమా కోసం: విజయ్ ఆంటోని

వేగంగా ఎల్లమ్మ షూటింగ్
సినిమాలు

వేగంగా ఎల్లమ్మ షూటింగ్

చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలి - మంత్రి పొన్నమ్
జనరల్

చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలి - మంత్రి పొన్నమ్

టీఎంసీ నాయకత్వంపై తిరుగుబాటు స్వరం
రాజకీయాలు

టీఎంసీ నాయకత్వంపై తిరుగుబాటు స్వరం

శ్రేయస్ అయ్యర్ కొత్త టీ20 కెప్టెన్‌గా నియామకం
క్రీడలు

శ్రేయస్ అయ్యర్ కొత్త టీ20 కెప్టెన్‌గా నియామకం

నీట్ పరీక్ష నిర్వహణపై సీఎస్ రామకృష్ణారావు సమీక్ష
జనరల్

నీట్ పరీక్ష నిర్వహణపై సీఎస్ రామకృష్ణారావు సమీక్ష

వరుస ప్రాజెక్టులతో బిజీగా విజయ్ దేవరకొండ
సినిమాలు

వరుస ప్రాజెక్టులతో బిజీగా విజయ్ దేవరకొండ

సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ మూవీపై క్రేజీ అప్‌డేట్
సినిమాలు

సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ మూవీపై క్రేజీ అప్‌డేట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!