21, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణ లో ఎకో టూరిజానికి సమగ్ర ప్రణాళిక - సి ఎస్ సంజయ్ జాజు

Writer: Nithish 04:54 PM, 21 జులై, 2026
తెలంగాణ లో ఎకో టూరిజానికి సమగ్ర ప్రణాళిక - సి ఎస్ సంజయ్ జాజు

రాష్ట్రంలో ఎకో టూరిజాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఆయన ఎకో టూరిజం, పులుల సంరక్షణ, టైగర్ రిజర్వుల అభివృద్ధిపై అధికారులతో చర్చించారు. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో వినియోగిస్తూ పర్యాటక రంగాన్ని బలోపేతం చేయాలని సూచించారు.

భద్రాచలం పరిసరాల్లోని కిన్నెరసాని, అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్, నల్లమల అటవీ ప్రాంతాలు, అలాగే అనంతగిరి, వికారాబాద్, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాంతాల్లో ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయాలని సంజయ్ జాజు పేర్కొన్నారు. ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్త భాగస్వామ్యంతో మౌలిక సదుపాయాలు కల్పించాలని, పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రాజెక్టులు రూపొందించాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చర్చలు

రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చర్చలు

ఏపీలో ఫుడ్ క్లస్టర్‌కు యూఏఈ సిద్ధం

ఏపీలో ఫుడ్ క్లస్టర్‌కు యూఏఈ సిద్ధం

ఎల్ నినోకు తెలంగాణ ముందస్తు ప్రణాళిక

ఎల్ నినోకు తెలంగాణ ముందస్తు ప్రణాళిక

ప్రధాని నివాసం సమీపంలో రాహుల్ ధర్నా

ప్రధాని నివాసం సమీపంలో రాహుల్ ధర్నా

తెలంగాణ టీజీటెట్-2026 నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ టీజీటెట్-2026 నోటిఫికేషన్ విడుదల

ట్యాగ్లు
ఎకో టూరిజంసంజయ్ జాజుతెలంగాణ ప్రభుత్వంఅమ్రాబాద్ టైగర్ రిజర్వ్కవ్వాల్ టైగర్ రిజర్వ్కిన్నెరసానిఅనంతగిరిపర్యాటక అభివృద్ధిఅటవీ శాఖతెలంగాణ
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
పొగాకు రైతుల కోసం కేంద్రాన్ని ఆశ్రయించిన చంద్రబాబు సర్కార్

పొగాకు రైతుల కోసం కేంద్రాన్ని ఆశ్రయించిన చంద్రబాబు సర్కార్

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సేవా కార్యక్రమంతో చిన్నారులకు అండగా నందమూరి జానకిరామ్ ట్రస్ట్
జనరల్

సేవా కార్యక్రమంతో చిన్నారులకు అండగా నందమూరి జానకిరామ్ ట్రస్ట్

దేశవ్యాప్తంగా ‘జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్’ విస్తరణకు కేంద్రం సిద్ధం
జనరల్

దేశవ్యాప్తంగా ‘జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్’ విస్తరణకు కేంద్రం సిద్ధం

దేశవ్యాప్తంగా భారీ వర్షాలపై ఐఎండీ హెచ్చరిక
జనరల్

దేశవ్యాప్తంగా భారీ వర్షాలపై ఐఎండీ హెచ్చరిక

ప్రధాని నివాసం వద్ద రాహుల్ గాంధీ ధర్నా భగ్నం..
జనరల్

ప్రధాని నివాసం వద్ద రాహుల్ గాంధీ ధర్నా భగ్నం..

చంద్రబాబుపై సోషల్ మీడియా పోస్టుకు కేసు నమోదు
జనరల్

చంద్రబాబుపై సోషల్ మీడియా పోస్టుకు కేసు నమోదు

రాహుల్ గాంధీపై జితేంద్ర సింగ్ విమర్శలు..
రాజకీయాలు

రాహుల్ గాంధీపై జితేంద్ర సింగ్ విమర్శలు..

జన నాయకుడు విజయ్ లెగసీకి ట్రిబ్యూట్: కేవీఎన్ నిర్మాత
సినిమాలు

జన నాయకుడు విజయ్ లెగసీకి ట్రిబ్యూట్: కేవీఎన్ నిర్మాత

ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ చెల్లింపులు
బిజినెస్

ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ చెల్లింపులు

శాంసంగ్ తొలి క్రెడిట్ కార్డు అమెరికాలో ప్రారంభం
టెక్నాలజీ

శాంసంగ్ తొలి క్రెడిట్ కార్డు అమెరికాలో ప్రారంభం

తెలంగాణ లో ఎకో టూరిజానికి సమగ్ర ప్రణాళిక - సి ఎస్ సంజయ్ జాజు
జనరల్

తెలంగాణ లో ఎకో టూరిజానికి సమగ్ర ప్రణాళిక - సి ఎస్ సంజయ్ జాజు

రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చర్చలు
జనరల్

రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చర్చలు

‘స్పిరిట్’ కోసం మేకర్స్ మాస్టర్ ప్లాన్
సినిమాలు

‘స్పిరిట్’ కోసం మేకర్స్ మాస్టర్ ప్లాన్