29, జులై 2026, బుధవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వాటర్‌లాగింగ్ ప్రాంతాలను పరిశీలించిన సైబరాబాద్ సీపీ ఎం. రమేష్

Writer: Chandrika 03:58 PM, 29 జులై, 2026
వాటర్‌లాగింగ్ ప్రాంతాలను పరిశీలించిన సైబరాబాద్ సీపీ ఎం. రమేష్

వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలను వేగవంతం చేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కంచెరువు, సిటీ వైన్స్ వాటర్‌లాగింగ్ ప్రాంతాలను, అలాగే మాదాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొనసాగుతున్న సెంటర్ ఫర్ ఆర్గనైజేషన్ డెవలప్‌మెంట్ (COD) పైప్‌లైన్ పనులను సంబంధిత సివిక్ బాడీ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వాటర్‌లాగింగ్‌కు దారితీస్తున్న కారణాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా డ్రైనేజీ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడం, వర్షపు నీటి ప్రవాహానికి అడ్డంకులను తొలగించడం, పెండింగ్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయడం ద్వారా ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సీపీ సూచించారు. అలాగే సీఓడీ పైప్‌లైన్ పనులను వేగవంతం చేసి ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, పనులు జరుగుతున్న ప్రాంతాల్లో భద్రతా ప్రమాణాలు పాటించడంతో పాటు అవసరమైన ట్రాఫిక్ మళ్లింపులపై ముందస్తు సమాచారం ప్రజలకు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో సైబరాబాద్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) సన్‌ప్రీత్ సింగ్, సీఎంసీ కమిషనర్ సృజన, శేరిలింగంపల్లి ట్రాఫిక్ ఏడీసీపీ హనుమంతరావు, మాధాపూర్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సంధ్య థియేటర్ కేసు విచారణ వాయిదా

సంధ్య థియేటర్ కేసు విచారణ వాయిదా

మిడ్‌డే మీల్‌లో చికెన్ బిర్యానీ… తమిళనాడు కొత్త ప్లాన్

మిడ్‌డే మీల్‌లో చికెన్ బిర్యానీ… తమిళనాడు కొత్త ప్లాన్

మెగా డీఎస్సీపై హైకోర్టులో పిల్

మెగా డీఎస్సీపై హైకోర్టులో పిల్

జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధుల రద్దు చేసిన పవన్

జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధుల రద్దు చేసిన పవన్

యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

ఉగ్రరూపం దాల్చిన బొగత జలపాతం

ఉగ్రరూపం దాల్చిన బొగత జలపాతం

ట్యాగ్లు
సైబరాబాద్ పోలీసులుఎం రమేష్హైదరాబాద్ వర్షాలువాటర్‌లాగింగ్వర్షాకాల సన్నాహాలుమాదాపూర్సీఓడీ పైప్‌లైన్ట్రాఫిక్ పోలీసులుడ్రైనేజీ పనులుహైదరాబాద్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సంధ్య థియేటర్ కేసు విచారణ వాయిదా
జనరల్

సంధ్య థియేటర్ కేసు విచారణ వాయిదా

శర్వానంద్ ‘భోగి’ నుంచి బిగ్ అప్డేట్
సినిమాలు

శర్వానంద్ ‘భోగి’ నుంచి బిగ్ అప్డేట్

ఐపీఎల్ విలువలో కొత్త రికార్డు
క్రీడలు

ఐపీఎల్ విలువలో కొత్త రికార్డు

ఎన్విడియాను దాటేసిన యాపిల్
టెక్నాలజీ

ఎన్విడియాను దాటేసిన యాపిల్

మిడ్‌డే మీల్‌లో చికెన్ బిర్యానీ… తమిళనాడు కొత్త ప్లాన్
జనరల్

మిడ్‌డే మీల్‌లో చికెన్ బిర్యానీ… తమిళనాడు కొత్త ప్లాన్

మెగా డీఎస్సీపై హైకోర్టులో పిల్
జనరల్

మెగా డీఎస్సీపై హైకోర్టులో పిల్

భారీ డీల్‌తో ‘రామాయణ’పై అంచనాలు పెరుగుదల
సినిమాలు

భారీ డీల్‌తో ‘రామాయణ’పై అంచనాలు పెరుగుదల

వాటర్‌లాగింగ్ ప్రాంతాలను పరిశీలించిన సైబరాబాద్ సీపీ ఎం. రమేష్
జనరల్

వాటర్‌లాగింగ్ ప్రాంతాలను పరిశీలించిన సైబరాబాద్ సీపీ ఎం. రమేష్

ఎయిర్ ఇండియా పునరుద్ధరణకు మరో 5-10 ఏళ్లు-టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్
బిజినెస్

ఎయిర్ ఇండియా పునరుద్ధరణకు మరో 5-10 ఏళ్లు-టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో వైభవ్ సూర్యవంశీ మెగా జంప్
క్రీడలు

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో వైభవ్ సూర్యవంశీ మెగా జంప్

జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధుల రద్దు చేసిన పవన్
జనరల్

జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధుల రద్దు చేసిన పవన్

యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
జనరల్

యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!