
జనరల్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ నెల 10న ఆయన రెండు భుజాలకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స విజయవంతంగా పూర్తైంది.
నాలుగు రోజుల విశ్రాంతి అనంతరం పవన్ కళ్యాణ్ ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. పూర్తి కోలుకునేందుకు కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఆయన డిశ్చార్జ్ కావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!