15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పాత ఫోన్ అమ్ముతున్నారా?...అమ్మే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Writer: Chandrika 12:10 PM, 15 సెప్టెంబర్, 2026
పాత ఫోన్ అమ్ముతున్నారా?...అమ్మే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ వినియోగం విస్తృతంగా పెరిగింది. కొత్త మోడల్ వచ్చినప్పుడల్లా ఫోన్ మార్చడం, ఏడాదికోసారి కొత్త ఫోన్ కొనడం చాలామందికి సాధారణంగా మారింది. ఈ నేపథ్యంలో పట్టణాలు, గ్రామాల్లో కొందరు వ్యక్తులు పాత ఫోన్లకు నగదు లేదా ప్లాస్టిక్ సామగ్రి ఇస్తామంటూ వీధుల్లో తిరుగుతున్నారు. అయితే ఇలాంటి వారికి పాత ఫోన్లను ఎలాంటి వివరాలు తీసుకోకుండా విక్రయించవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఇలా సేకరించిన ఫోన్లు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి చేరే అవకాశం ఉందని, వాటిని మరమ్మతు చేసి ఇతర SIM కార్డులతో సైబర్ మోసాలకు ఉపయోగించే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా ఫోన్‌లో వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు, కాంటాక్టులు, బ్యాంకింగ్‌కు సంబంధించిన సమాచారం వంటి డేటా మిగిలి ఉంటే దాన్ని నేరగాళ్లు దుర్వినియోగం చేసే అవకాశం ఉంది.

పాత ఫోన్‌ను విక్రయించే ముందు SIM కార్డును తొలగించడం, అవసరమైన డేటాను బ్యాకప్ చేసుకోవడం, అన్ని వ్యక్తిగత ఖాతాలను తొలగించి ఫోన్‌ను సురక్షితంగా ఫ్యాక్టరీ రీసెట్ చేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే గుర్తుతెలియని వ్యక్తులకు నేరుగా ఫోన్ విక్రయించకుండా.. డీలర్ లేదా కొనుగోలుదారుడి వివరాలను నమోదు చేసుకోవడం మంచిది. ఫోన్ విక్రయించిన తేదీ, IMEI నంబర్, కొనుగోలుదారుడి వివరాలతో కూడిన రసీదును తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి మొబైల్‌కు ప్రత్యేకమైన IMEI నంబర్ ఉంటుంది. భవిష్యత్తులో ఆ ఫోన్ ఏదైనా నేరంలో ఉపయోగించినట్లయితే.. విక్రయించిన తేదీ, కొనుగోలుదారు వివరాలు ఉన్న రసీదు ద్వారా ఫోన్ అప్పటికే తమ వద్ద లేదని నిరూపించుకోవడానికి సహాయపడుతుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చిన్నారుల భద్రతపై మెటా కీలక నిర్ణయం..

చిన్నారుల భద్రతపై మెటా కీలక నిర్ణయం..

పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు పాటించాల్సిన 10 సూత్రాలు...

పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు పాటించాల్సిన 10 సూత్రాలు...

అంబానీ నివాసంలో గణేశ్‌ చతుర్థి వేడుకలు..సెలబ్రిటీల రాకతో పెరిగిన పండుగ సందడి

అంబానీ నివాసంలో గణేశ్‌ చతుర్థి వేడుకలు..సెలబ్రిటీల రాకతో పెరిగిన పండుగ సందడి

ఎయిరిండియా సీఈవోకు కేంద్రం సమన్లు..

ఎయిరిండియా సీఈవోకు కేంద్రం సమన్లు..

ట్రంప్‌ ఇంట వివాహ వేడుకకు రష్యన్‌ కుబేరుడి నిధులు

ట్రంప్‌ ఇంట వివాహ వేడుకకు రష్యన్‌ కుబేరుడి నిధులు

ఏపీలో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల..

ఏపీలో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల..

ట్యాగ్లు
పాత సెల్‌ఫోన్సైబర్ నేరాలుసైబర్ భద్రతమొబైల్ మోసాలుIMEI నంబర్డేటా ప్రైవసీస్మార్ట్‌ఫోన్ భద్రతసైబర్ మోసంపాత ఫోన్ విక్రయంవినియోగదారుల అవగాహన
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన తిరుమల
జనరల్

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన తిరుమల

చిన్నారుల భద్రతపై మెటా కీలక నిర్ణయం..
జనరల్

చిన్నారుల భద్రతపై మెటా కీలక నిర్ణయం..

‘డేవిడ్‌ రెడ్డి’లో రమ్యకృష్ణ ఉగ్రరూపం వైరల్‌
సినిమాలు

‘డేవిడ్‌ రెడ్డి’లో రమ్యకృష్ణ ఉగ్రరూపం వైరల్‌

వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బ్రిగిడా సాగ
సినిమాలు

వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బ్రిగిడా సాగ

పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు పాటించాల్సిన 10 సూత్రాలు...
జనరల్

పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు పాటించాల్సిన 10 సూత్రాలు...

అంబానీ నివాసంలో గణేశ్‌ చతుర్థి వేడుకలు..సెలబ్రిటీల రాకతో పెరిగిన పండుగ సందడి
జనరల్

అంబానీ నివాసంలో గణేశ్‌ చతుర్థి వేడుకలు..సెలబ్రిటీల రాకతో పెరిగిన పండుగ సందడి

పాత ఫోన్ అమ్ముతున్నారా?...అమ్మే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
జనరల్

పాత ఫోన్ అమ్ముతున్నారా?...అమ్మే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

బంగారం కొంటున్నారా? ఈ 3 వివరాలు తప్పక చెక్ చేయండి..
బిజినెస్

బంగారం కొంటున్నారా? ఈ 3 వివరాలు తప్పక చెక్ చేయండి..

భిక్షగాడిగా మారిన బీజేపీ ఎమ్మెల్యే...అసలు కారణం ఇదే!
రాజకీయాలు

భిక్షగాడిగా మారిన బీజేపీ ఎమ్మెల్యే...అసలు కారణం ఇదే!

బెంగాల్‌ ఎన్నికల బరిలో బీజేపీ.. టికెట్లు ఎవరికి?
రాజకీయాలు

బెంగాల్‌ ఎన్నికల బరిలో బీజేపీ.. టికెట్లు ఎవరికి?

ఎయిరిండియా సీఈవోకు కేంద్రం సమన్లు..
జనరల్

ఎయిరిండియా సీఈవోకు కేంద్రం సమన్లు..

ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో రష్మిక..
సినిమాలు

ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో రష్మిక..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!