15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన తిరుమల

Writer: Nithish 12:45 PM, 15 సెప్టెంబర్, 2026
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన తిరుమల

కలియుగ వైకుంఠనాథుడు శ్రీవేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబైంది. సెప్టెంబర్ 14న అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభం కానుండగా.. సెప్టెంబర్ 15న సాయంత్రం 6.35 గంటలకు ధ్వజారోహణం నిర్వహించనున్నారు. అనంతరం రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహన సేవతో తొమ్మిది రోజుల వాహన సేవలు ప్రారంభం కానున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. మాడ వీధులు, ఆలయ గోపురం, తిరుమల పరిసర ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. గ్యాలరీలు, హారతి క్యూ పాయింట్లు, మరుగుదొడ్లు, జర్మన్ షెడ్లు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేశారు.

మరోవైపు ధ్వజారోహణానికి ఉపయోగించే పవిత్ర విష్ణు దర్భతో తయారు చేసిన చాప, తాడు ఊరేగింపు ఘనంగా జరిగింది. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం చెల్లూరు గ్రామంలో సేకరించిన విష్ణు దర్భతో వీటిని తయారు చేయడం ఆనవాయితీ. అటవీశాఖ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి చాప, తాడును తిరుమలకు తీసుకువచ్చి రంగనాయకుల మండపంలోని శేషవాహనంపై ఉంచారు. ధ్వజారోహణ సమయంలో రుత్వికులు వేద మంత్రాల మధ్య దర్భ చాపను ధ్వజస్తంభం చుట్టూ చుట్టి, గరుడ పతాకాన్ని ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పోలీస్, విజిలెన్స్ శాఖలకు చెందిన 6,300 మంది భద్రతా విధుల్లో పాల్గొననున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యూకేలో చీలిక తప్పదా? బ్రేకప్‌’ దిశగా మూడు దేశాల అడుగులు...

యూకేలో చీలిక తప్పదా? బ్రేకప్‌’ దిశగా మూడు దేశాల అడుగులు...

చిన్నారుల భద్రతపై మెటా కీలక నిర్ణయం..

చిన్నారుల భద్రతపై మెటా కీలక నిర్ణయం..

పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు పాటించాల్సిన 10 సూత్రాలు...

పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు పాటించాల్సిన 10 సూత్రాలు...

అంబానీ నివాసంలో గణేశ్‌ చతుర్థి వేడుకలు..సెలబ్రిటీల రాకతో పెరిగిన పండుగ సందడి

అంబానీ నివాసంలో గణేశ్‌ చతుర్థి వేడుకలు..సెలబ్రిటీల రాకతో పెరిగిన పండుగ సందడి

పాత ఫోన్ అమ్ముతున్నారా?...అమ్మే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ట్యాగ్లు
తిరుమల బ్రహ్మోత్సవాలుశ్రీవారి బ్రహ్మోత్సవాలుశ్రీవేంకటేశ్వర స్వామిటీటీడీతిరుమల తిరుపతి దేవస్థానంధ్వజారోహణంపెద్దశేష వాహనంగరుడ పతాకంతిరుమల ఆలయంవాహన సేవలు
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

పాత ఫోన్ అమ్ముతున్నారా?...అమ్మే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

ఎయిరిండియా సీఈవోకు కేంద్రం సమన్లు..

ఎయిరిండియా సీఈవోకు కేంద్రం సమన్లు..

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాంగ్రెస్‌ హామీలను ట్రంప్‌ కాపీ కొడుతున్నారు – డీకే శివకుమార్‌
రాజకీయాలు

కాంగ్రెస్‌ హామీలను ట్రంప్‌ కాపీ కొడుతున్నారు – డీకే శివకుమార్‌

శాంత శ్రీరామ్‌ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
జనరల్

శాంత శ్రీరామ్‌ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

స్పేస్‌లో ఆయుధాలు.. అమెరికా ప్రకటనతో అంతరిక్ష భద్రతపై కొత్త చర్చ
జనరల్

స్పేస్‌లో ఆయుధాలు.. అమెరికా ప్రకటనతో అంతరిక్ష భద్రతపై కొత్త చర్చ

ప్రిన్స్‌ రహీమ్‌ అగా ఖాన్‌తో సీఎం రేవంత్‌ భేటీ
జనరల్

ప్రిన్స్‌ రహీమ్‌ అగా ఖాన్‌తో సీఎం రేవంత్‌ భేటీ

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 9 ప్రోమో 1: కెప్టెన్సీ రేసులో త్రిగుణ్‌కు షాక్‌..
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 9 ప్రోమో 1: కెప్టెన్సీ రేసులో త్రిగుణ్‌కు షాక్‌..

భూ అక్రమాలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి  - రఘునందన్‌రావు
రాజకీయాలు

భూ అక్రమాలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి - రఘునందన్‌రావు

విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్‌కు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ల లేఖ...
క్రీడలు

విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్‌కు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ల లేఖ...

టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌ తీరుపై క్రిస్‌ శ్రీకాంత్‌ ఫైర్‌...
క్రీడలు

టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌ తీరుపై క్రిస్‌ శ్రీకాంత్‌ ఫైర్‌...

యూకేలో చీలిక తప్పదా? బ్రేకప్‌’ దిశగా మూడు దేశాల అడుగులు...
జనరల్

యూకేలో చీలిక తప్పదా? బ్రేకప్‌’ దిశగా మూడు దేశాల అడుగులు...

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన తిరుమల
జనరల్

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన తిరుమల

చిన్నారుల భద్రతపై మెటా కీలక నిర్ణయం..
జనరల్

చిన్నారుల భద్రతపై మెటా కీలక నిర్ణయం..

‘డేవిడ్‌ రెడ్డి’లో రమ్యకృష్ణ ఉగ్రరూపం వైరల్‌
సినిమాలు

‘డేవిడ్‌ రెడ్డి’లో రమ్యకృష్ణ ఉగ్రరూపం వైరల్‌