24, జులై 2026, శుక్రవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దేశంలో అత్యంత సంపన్న జిల్లా ఏదో తెలుసా?

Writer: Pooja 12:12 PM, 24 జులై, 2026
దేశంలో అత్యంత సంపన్న జిల్లా ఏదో తెలుసా?

భారత ఆర్థిక వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో తలసరి జీడీపీలో తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఇన్‌ఫ్రామంత్రా ఆర్థిక గణాంకాల ఆధారంగా రూపొందించిన నివేదిక ప్రకారం, రంగారెడ్డి జిల్లాలో తలసరి జీడీపీ రూ.11.46 లక్షలు నమోదై, ముంబై వంటి సంప్రదాయ ఆర్థిక కేంద్రాలను కూడా వెనక్కి నెట్టింది.

ఈ జాబితాలో హరియాణాలోని గురుగ్రామ్ రూ.9.05 లక్షలతో రెండో స్థానంలో, కర్ణాటకలోని బెంగళూరు అర్బన్ రూ.8.93 లక్షలతో మూడో స్థానంలో నిలిచాయి. అలాగే గౌతమ్ బుద్ధ నగర్, సోలన్, గోవా జిల్లాలు, సిక్కిం, దక్షిణ కన్నడ, ముంబై, అహ్మదాబాద్ టాప్ 10 సంపన్న జిల్లాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి.

హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న రంగారెడ్డి జిల్లా ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ రంగాల విస్తరణతో వేగంగా అభివృద్ధి చెందింది. ప్రపంచస్థాయి రహదారులు, మౌలిక సదుపాయాలు, పర్యాటక అభివృద్ధి కూడా ఈ జిల్లాను దేశంలో అత్యంత సంపన్న జిల్లాగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విమానయాన రంగంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ?

విమానయాన రంగంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ?

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

ఈ20 పెట్రోల్‌పై కేంద్రం స్పష్టమైన నిర్ణయం

ఈ20 పెట్రోల్‌పై కేంద్రం స్పష్టమైన నిర్ణయం

పెట్టుబడుల ఫలితాలు కనిపిస్తున్నాయి: సైయెంట్

పెట్టుబడుల ఫలితాలు కనిపిస్తున్నాయి: సైయెంట్

ఇంధన ధరల దెబ్బ.. నష్టాల్లో ఇండిగో

ఇంధన ధరల దెబ్బ.. నష్టాల్లో ఇండిగో

ట్యాగ్లు
రంగారెడ్డితెలంగాణజీడీపీఆర్థిక వ్యవస్థభారత్మౌలిక సదుపాయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
ఇన్ఫోసిస్ కొత్త సీఈఓగా ఆశిష్ నియామకం

ఇన్ఫోసిస్ కొత్త సీఈఓగా ఆశిష్ నియామకం

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కంప్యూటర్ గ్రాఫిక్స్ లేకుండా నోలన్ సాహసం
సినిమాలు

కంప్యూటర్ గ్రాఫిక్స్ లేకుండా నోలన్ సాహసం

మోదీ ప్రకటనపై ప్రకాశ్ రాజ్ వ్యంగ్య స్పందన
జనరల్

మోదీ ప్రకటనపై ప్రకాశ్ రాజ్ వ్యంగ్య స్పందన

హింసాత్మక ఆందోళనపై కఠిన చర్యలు: పోలీసులు
జనరల్

హింసాత్మక ఆందోళనపై కఠిన చర్యలు: పోలీసులు

బొగ్గు దాటి కొత్త రంగాల్లోకి సింగరేణి - భట్టి విక్రమార్క
జనరల్

బొగ్గు దాటి కొత్త రంగాల్లోకి సింగరేణి - భట్టి విక్రమార్క

గోరక్షణ చట్టాలను కఠినంగా అమలు చేయాలి - రాంచందర్ రావు
జనరల్

గోరక్షణ చట్టాలను కఠినంగా అమలు చేయాలి - రాంచందర్ రావు

మరో చరిత్రకు సిద్ధమవుతున్న మీరాబాయి చాను..
క్రీడలు

మరో చరిత్రకు సిద్ధమవుతున్న మీరాబాయి చాను..

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాకు సీజేపీ డిమాండ్‌
రాజకీయాలు

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాకు సీజేపీ డిమాండ్‌

పార్వతీపురం మిషన్‌కు కుంకీ ఏనుగుల తరలింపు
జనరల్

పార్వతీపురం మిషన్‌కు కుంకీ ఏనుగుల తరలింపు

ఉడకబెట్టిన పల్లీలు తీసుకోవాలని వైద్యుల సూచన
ఆరోగ్యం

ఉడకబెట్టిన పల్లీలు తీసుకోవాలని వైద్యుల సూచన

దేశంలో అత్యంత సంపన్న జిల్లా ఏదో తెలుసా?
బిజినెస్

దేశంలో అత్యంత సంపన్న జిల్లా ఏదో తెలుసా?

పిల్లల ఊబకాయంపై వైద్యుల అత్యవసర సూచనలు
ఆరోగ్యం

పిల్లల ఊబకాయంపై వైద్యుల అత్యవసర సూచనలు

విమానయాన రంగంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ?
బిజినెస్

విమానయాన రంగంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!