25, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కారుమూరి నాగేశ్వరరావు రిమాండ్‌ రిపోర్టులో ఈడీ కీలక ఆరోపణలు

Writer: Nithish 07:29 AM, 25 ఆగస్టు, 2026
కారుమూరి నాగేశ్వరరావు రిమాండ్‌ రిపోర్టులో ఈడీ కీలక ఆరోపణలు

వైసీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు రిమాండ్‌ రిపోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కీలక ఆరోపణలు చేసింది. ఏపీ మద్యం రవాణా కేసులో రూ.18.09 కోట్ల అనుమానాస్పద లావాదేవీలకు ఆధారాలు లభించాయని, ఈ వ్యవహారంలో కారుమూరి కీలక పాత్ర పోషించారని దర్యాప్తు సంస్థ పేర్కొంది. లిక్కర్‌ రవాణా ద్వారా వచ్చిన లాభాల్లో 50 శాతం కమీషన్‌ కోరినట్లు, అందులో రూ.11.95 కోట్లను కుటుంబ సభ్యుల ఖాతాలకు బదిలీ చేసినట్లు ఈడీ ఆరోపించింది.

దర్యాప్తులో కారుమూరి సహకరించలేదని ఈడీ కోర్టుకు తెలిపింది. విచారణకు హాజరు కావాలని సుమారు పది సార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదని పేర్కొంది. ఆయన బయట ఉంటే సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని, అందుకే జ్యుడీషియల్‌ రిమాండ్‌ కోరినట్లు తెలిపింది. హైదరాబాద్‌లోని ఈడీ ప్రత్యేక కోర్టు కారుమూరికి 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించడంతో ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఈవీఎంలకు ఇంటర్నెట్, బ్లూటూత్, వైఫై కనెక్షన్ సాధ్యం కాదు - సీఈసీ జ్ఞానేష్ కుమార్

అల్పపీడనం ప్రభావం.. ఏపీ, తెలంగాణకు వర్ష సూచన

జెన్‌ జీతో కోటంరెడ్డి మాటామంతీ.. నేటి నుంచే వినూత్న కార్యక్రమం

నేడు నిజామాబాద్‌లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా పర్యటన

ఏపీలో ప్రత్యేక టెట్‌కు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

హెచ్‌-1బీ ఆశావహులకు ట్రంప్‌ సర్కారు మరో షాక్‌

ట్యాగ్లు
కారుమూరి నాగేశ్వరరావుఈడీమద్యం రవాణా కేసులిక్కర్ స్కామ్వైసీపీఏపీ రాజకీయాలుజ్యుడీషియల్ రిమాండ్ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్మనీలాండరింగ్ఆంధ్రప్రదేశ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ 10లోకి ‘జబర్దస్త్‌’ నరేష్‌.. ఎంట్రీ దాదాపు ఖాయం?
షోస్

బిగ్‌బాస్‌ 10లోకి ‘జబర్దస్త్‌’ నరేష్‌.. ఎంట్రీ దాదాపు ఖాయం?

ఈవీఎంలకు ఇంటర్నెట్, బ్లూటూత్, వైఫై కనెక్షన్ సాధ్యం కాదు - సీఈసీ జ్ఞానేష్ కుమార్
జనరల్

‘టాక్సిక్‌’లో యశ్‌ 2.O చూస్తారు - దర్శకురాలు గీతూ మోహన్‌ దాస్‌
సినిమాలు

‘టాక్సిక్‌’లో యశ్‌ 2.O చూస్తారు - దర్శకురాలు గీతూ మోహన్‌ దాస్‌

కారుమూరి నాగేశ్వరరావు రిమాండ్‌ రిపోర్టులో ఈడీ కీలక ఆరోపణలు
జనరల్

కారుమూరి నాగేశ్వరరావు రిమాండ్‌ రిపోర్టులో ఈడీ కీలక ఆరోపణలు

అల్పపీడనం ప్రభావం.. ఏపీ, తెలంగాణకు వర్ష సూచన
జనరల్

అల్పపీడనం ప్రభావం.. ఏపీ, తెలంగాణకు వర్ష సూచన

జెన్‌ జీతో కోటంరెడ్డి మాటామంతీ.. నేటి నుంచే వినూత్న కార్యక్రమం
జనరల్

జెన్‌ జీతో కోటంరెడ్డి మాటామంతీ.. నేటి నుంచే వినూత్న కార్యక్రమం

నేడు నిజామాబాద్‌లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా పర్యటన
జనరల్

నేడు నిజామాబాద్‌లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా పర్యటన

ఏపీలో ప్రత్యేక టెట్‌కు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
జనరల్

ఏపీలో ప్రత్యేక టెట్‌కు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

హెచ్‌-1బీ ఆశావహులకు ట్రంప్‌ సర్కారు మరో షాక్‌
జనరల్

హెచ్‌-1బీ ఆశావహులకు ట్రంప్‌ సర్కారు మరో షాక్‌

దేవుని కడప ఆలయంలో మహాసంప్రోక్షణకు వైభవంగా శ్రీకారం

ప్రజలు కార్యాలయాలకు రాకుండానే సేవలు.. అధికారులకు చంద్రబాబు సూచనలు

పోర్షే ఐటీ సంస్థను కొనుగోలు చేయనున్న టీసీఎస్‌
బిజినెస్

పోర్షే ఐటీ సంస్థను కొనుగోలు చేయనున్న టీసీఎస్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!