25, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఈవీఎంలకు ఇంటర్నెట్, బ్లూటూత్, వైఫై కనెక్షన్ సాధ్యం కాదు - సీఈసీ జ్ఞానేష్ కుమార్

Writer: Nithish 07:42 AM, 25 ఆగస్టు, 2026
ఈవీఎంలకు ఇంటర్నెట్, బ్లూటూత్, వైఫై కనెక్షన్ సాధ్యం కాదు - సీఈసీ జ్ఞానేష్ కుమార్

భారత్‌లో ఉపయోగిస్తున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంలు) ప్రభుత్వ రంగ సంస్థల్లోనే తయారవుతున్నాయని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో పర్యటనలో భాగంగా కొల్విన్ తాలూక్దార్స్ కాలేజీలో విద్యార్థులతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈవీఎంలు పూర్తిగా సురక్షితమైనవని, ఇంటర్నెట్, బ్లూటూత్, వైఫై వంటి వైర్‌లెస్ సాంకేతికతలకు వాటిని అనుసంధానం చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.

దేశంలో దాదాపు 100 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, ఇంత భారీ స్థాయిలో ఎన్నికలు నిర్వహించడం గొప్ప బాధ్యత అని సీఈసీ పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. యువత చైతన్యంతో ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటే ప్రజాస్వామ్యం మరింత బలోపేతమవుతుందని అన్నారు. ఈవీఎంల వినియోగం, ఎన్నికల నిర్వహణ పారదర్శకమైన నిబంధనలు, చట్టాలకు అనుగుణంగానే జరుగుతాయని వివరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బీఎస్‌ఎన్‌ఎల్‌ మాదిరిగా సింగరేణిని కానివ్వం - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

కారుమూరి నాగేశ్వరరావు రిమాండ్‌ రిపోర్టులో ఈడీ కీలక ఆరోపణలు

అల్పపీడనం ప్రభావం.. ఏపీ, తెలంగాణకు వర్ష సూచన

జెన్‌ జీతో కోటంరెడ్డి మాటామంతీ.. నేటి నుంచే వినూత్న కార్యక్రమం

నేడు నిజామాబాద్‌లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా పర్యటన

ఏపీలో ప్రత్యేక టెట్‌కు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

ట్యాగ్లు
ఈవీఎంలుఎన్నికల సంఘంజ్ఞానేష్ కుమార్ఈసీఐఎన్నికలుఓటర్లుప్రజాస్వామ్యంయువ ఓటర్లుఎన్నికల ప్రక్రియలక్నో
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బీఎస్‌ఎన్‌ఎల్‌ మాదిరిగా సింగరేణిని కానివ్వం - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జనరల్

బిగ్‌బాస్‌ 10లోకి ‘జబర్దస్త్‌’ నరేష్‌.. ఎంట్రీ దాదాపు ఖాయం?
షోస్

బిగ్‌బాస్‌ 10లోకి ‘జబర్దస్త్‌’ నరేష్‌.. ఎంట్రీ దాదాపు ఖాయం?

ఈవీఎంలకు ఇంటర్నెట్, బ్లూటూత్, వైఫై కనెక్షన్ సాధ్యం కాదు - సీఈసీ జ్ఞానేష్ కుమార్
జనరల్

ఈవీఎంలకు ఇంటర్నెట్, బ్లూటూత్, వైఫై కనెక్షన్ సాధ్యం కాదు - సీఈసీ జ్ఞానేష్ కుమార్

‘టాక్సిక్‌’లో యశ్‌ 2.O చూస్తారు - దర్శకురాలు గీతూ మోహన్‌ దాస్‌
సినిమాలు

‘టాక్సిక్‌’లో యశ్‌ 2.O చూస్తారు - దర్శకురాలు గీతూ మోహన్‌ దాస్‌

కారుమూరి నాగేశ్వరరావు రిమాండ్‌ రిపోర్టులో ఈడీ కీలక ఆరోపణలు
జనరల్

కారుమూరి నాగేశ్వరరావు రిమాండ్‌ రిపోర్టులో ఈడీ కీలక ఆరోపణలు

అల్పపీడనం ప్రభావం.. ఏపీ, తెలంగాణకు వర్ష సూచన
జనరల్

అల్పపీడనం ప్రభావం.. ఏపీ, తెలంగాణకు వర్ష సూచన

జెన్‌ జీతో కోటంరెడ్డి మాటామంతీ.. నేటి నుంచే వినూత్న కార్యక్రమం
జనరల్

జెన్‌ జీతో కోటంరెడ్డి మాటామంతీ.. నేటి నుంచే వినూత్న కార్యక్రమం

నేడు నిజామాబాద్‌లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా పర్యటన
జనరల్

నేడు నిజామాబాద్‌లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా పర్యటన

ఏపీలో ప్రత్యేక టెట్‌కు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
జనరల్

ఏపీలో ప్రత్యేక టెట్‌కు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

హెచ్‌-1బీ ఆశావహులకు ట్రంప్‌ సర్కారు మరో షాక్‌

దేవుని కడప ఆలయంలో మహాసంప్రోక్షణకు వైభవంగా శ్రీకారం

ప్రజలు కార్యాలయాలకు రాకుండానే సేవలు.. అధికారులకు చంద్రబాబు సూచనలు

పోర్షే ఐటీ సంస్థను కొనుగోలు చేయనున్న టీసీఎస్‌
బిజినెస్

భారత్‌-అమెరికా రక్షణ బంధం మరింత బలోపేతం - సెర్గియో గోర్‌

ట్రంప్‌తో మీడియా భేటీ వద్దని భారత్‌ ఎందుకు కోరింది? అసలు కారణం ఇదే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!